Viral

Thailand: సన్యాసి అయిన దత్తపుత్రుడితో బెడ్ మీద నగ్నంగా రాజకీయవేత్త, భర్త ఒక్కసారిగా తలుపు తీయడంతో షాక్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Vikas M

థాయ్‌లాండ్‌లోని ఓ మహిళా రాజకీయ నాయకురాలు తన దత్తపుత్రుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని వార్తలు రావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం , 45 ఏళ్ల ప్రపపోర్న్ చోయివాడ్‌కో, సన్యాసి అయిన 24 ఏళ్ల ఫ్రా మహాతో మంచంపై శృంగారం చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా (Thai Politician Caught By Husband) పట్టుబడింది.

US Horror: ఆరేళ్ల కొడుకు లావుగా ఉన్నాడని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించిన తండ్రి, పరిగెత్తుతూ మృతి చెందిన బాలుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషాద సంఘటనపై వెలుగునిస్తూ ఒక భయానక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది, పిల్లవాడు "చాలా లావుగా ఉన్నాడని కనికరం లేని తండ్రి తన 6 ఏళ్ల కొడుకును ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తమని ఆరోపించినట్లు వీడియో చూపిస్తోంది.

HC on Marital Rape: భార్యతో భర్త చేసే అసహజ సెక్స్‌ అత్యాచారం కిందకు రాదు, వైవాహిక అత్యాచారంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

Hazarath Reddy

వైవాహిక అత్యాచారం నేరంగా గుర్తించబడదని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవలి తీర్పులో ప్రకటించింది. న్యాయస్థానం ప్రకారం, చెల్లుబాటు అయ్యే వివాహాన్ని కొనసాగించే సమయంలో భార్యాభర్తల మధ్య అసహజమైన చర్యలతో సహా ఏదైనా లైంగిక సంపర్కం అత్యాచారంగా పరిగణించబడదు

Baahubali – Crown of Blood Trailer: బాహుబలి క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ ట్రైలర్ ఇదిగో, యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా రానున్న బ్లాక్ బాస్టర్ మూవీ

Vikas M

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బాహుబలి. రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ చిత్రం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీతో పాటు వ‌రల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విష‌యం విదితమే. అయితే యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా ఈ రెండు సినిమాలను తీసుకువ‌స్తున్నట్లు రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు.

Advertisement

Kia EV6 Facelift: కియా ఇండియా నుంచి అధ్భుత ఫీచర్లతో ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు, ధర రూ. 60.95 లక్షలతో ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

దక్షిణ కొరియా ఆటో మొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ’ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ (EV6 facelift)’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 2025 ఈవీ6 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్లలో కొన్ని వారాల్లో ఆవిష్కరించనున్నది.

Google Layoffs: గూగుల్‌లో ఆగని లేఆఫ్స్, మరో 200 మంది ఉద్యోగులను తీసేసిన సెర్చ్ ఇంజిన్ దిగ్గజం

Vikas M

ప్రముఖ సెర్చ్‌ఇంజిన్‌ గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు (Google Layoff) కొనసాగుతున్నది. పైథాన్‌ టీమ్‌ మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్‌ తాజాగా సుమారు 200 మందిపై వేటువేసింది. వీరంతా కోర్ టీమ్‌లో సభ్యులని, గత నెల 25కు ముందే వీరందరిని తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది.

Rice Balls Rolled in Girls' Armpits: అమ్మాయిల చంకలోని చెమటతో స్నాక్స్, లొట్టలేసుకుని తింటున్న జపనీయులు, ధర పదింతలు ఎక్కువే మరి

Vikas M

సాంప్రదాయ హ్యాండ్-షేపింగ్ టెక్నిక్‌ని ఉపయోగించకుండా, కొంతమంది యువ చెఫ్‌లు ఈ ఐకానిక్ స్నాక్స్‌లను పిండి చేయడానికి, అచ్చు చేయడానికి తమ చంకలను ఉపయోగించడాన్ని (Japanese Rice Balls Rolled in Cute Girls' Armpits) ఎంచుకుంటున్నారు.

Cat Meat in Biryani: చెన్నైలో బిర్యానీ తింటున్నారా.. అయితే అది పిల్లి మాసంతో చేసి ఉండవచ్చు, నగరంలో భారీ సంఖ్యలో మాయమవుతున్న పిల్లులు

Hazarath Reddy

మటన్ అని తాము భావించిన మాంసం పిల్లులది అని తెలుసుకుంటే ప్రజలు ఎంత ఆశ్చర్యపోతారో ఊహించండి. చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని రెస్టారెంట్లలో 'నారికుర్వర్' అనే వ్యక్తుల బృందం పిల్లులను కిడ్నాప్ చేసి, చంపి, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పిల్లులు తప్పిపోయిన సంఘటన 2018 లో ఈ ప్రాంతంలో జరిగింది,

Advertisement

Kim Jong Un: ప్రతి ఏడాది 25 మంది కన్యలతో కిమ్ జోంగ్ ఉన్ శృంగారం, ఉత్తర కొరియా అధినేతపై షాకింగ్ విషయాలను వెల్లడించిన ఆ దేశ యువతి

Hazarath Reddy

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన అప్రసిద్ధ "ప్లెజర్ స్క్వాడ్"లో చేరేందుకు ఏటా 25 మంది "వర్జిన్ గర్ల్స్" ఎంపిక చేసుకుంటాడనే విషయం వెలుగులోకి వచ్చింది. రహస్య, కలతపెట్టే ప్రక్రియను ఉత్తర కొరియాలో ఓ బాధితురాలు వెల్లడించింది

Woman Strips Naked: పెట్రోల్ బంక్ వద్ద అందరి ముందే ఫ్యాంట్ విప్పేసిన యువతి, సిబ్బందికి అది చూపిస్తూ అనుచిత ప్రవర్తన, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియా తరచుగా అనుచితంగా ప్రవర్తించే వ్యక్తుల సందర్భాలను మనకు బహిర్గతం చేస్తుంది. ఇటీవల వైరల్ అయిన వీడియోలో, ఒక మహిళ తన స్కూటర్ నుండి దిగిన తర్వాత పెట్రోల్ పంప్ సిబ్బంది వద్ద తన లోదుస్తులను ఫ్లాష్ చేస్తున్న దృశ్యాలను కలవరపరిచే సీన్ CCTV ఫుటేజీలో చూపిస్తుంది.

Sudden Death Video: నమాజ్ చేస్తుండగా గుండెపోటు, కుప్పకూలి అక్కడికక్కడే మరణించిన వృద్ధుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

వృద్ధుడు మసీదులో నమాజ్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అదే సమయంలో గుండెపోటు వచ్చినప్పుడు కూర్చొని వెనుకకు పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వృద్ధుడి పేరు హాజీ హనీఫ్ గా గుర్తించారు.

Man Dies of Heart Attack Video: జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జిమ్‌లో వ్యాయామం చేస్తూ 32 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. చనిపోయిన యువకుడి పేరు దీపక్ గుప్తా అని తెలిసింది. జిమ్‌లో రోజూ వ్యాయామం చేసేవాడు. వైరల్ వీడియోలో చూసినట్లుగా, అతను కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా వంగిపోయాడు.

Advertisement

Rajinikanth's Biopic: రజనీకాంత్ బయోపిక్ త్వరలో సెట్స్ మీదకు, నిర్మాతగా వ్యవహరించనున్న సాజిద్ నదియాడ్‌వాలా..

Vikas M

సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క దిగ్గజ ప్రయాణం త్వరలో వెండితెరను అలంకరించవచ్చు, నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలా బయోపిక్‌లో తలైవర్ యొక్క అద్భుతమైన జీవిత కథకు ప్రాణం పోసేందుకు రెడీ అయినట్లు సమాచారం.

May 2024 Festivals List: మే 2024 పండుగల జాబితా ఇదిగో, అక్షయ తృతీయ మాత్రమే కాదు, ఈ పండుగలను కూడా మేలో జరుపుకుంటారు

Vikas M

ఈసారి మే నెల హిందువులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ మాసంలో అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. దీనితో పాటు నరసింహ జయంతి సహా ఇతర ఉత్సవాలు కూడా జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజున దాన-ధర్మం ప్రత్యేకమైనది

Anupam Kher Meets Jr NTR: ఇద్దరూ కలిసి నటిస్తున్నారా, జూనియర్ ఎన్టీఆర్‌తో అనుపమ్‌ఖేర్‌ ఫోటో వైరల్, పొగడ్తలతో ఇరువురు హీరోలు ట్వీట్

Vikas M

తారక్‌ను పాపులర్ బాలీవుడ్‌ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్‌ కలిశారు. నా అభిమాన వ్యక్తులు, యాక్టర్లలో ఒకరైన జూనియర్‌ ఎన్టీఆర్‌ను నిన్న రాత్రి కలిశా. ఆయన వర్క్‌ అంటే చాలా ఇష్టం. ఆయన శక్తి నుంచి మహోన్నత శక్తిగా ఎదుగుతూ ఉండు గాక.. జై హో.. అని ట్వీట్ చేశారు అనుపమ్‌ ఖేర్‌.నేనెప్పుడూ ప్రశంసించే అద్భుతమైన వ్యక్తి పనితనం వర్ణనాతీతం.

Greaves Electric E-Scooter: దేశీయ మార్కెట్లోకి క్లాస్ టెక్నాలజీతో ఈ-స్కూటర్‌, గంటకు 93 కిలోమీటర్ల వేగం, పూర్తి బ్యాటరీతో 136 కిలోమీటర్లు ప్రయాణం

Vikas M

విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ గ్రేవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ దేశీయ మార్కెట్‌లోకి ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1,09,900గా నిర్ణయించింది. 3.22 గంటల్లో పూర్తి స్థాయిలో రీచార్జి కానున్న బ్యాటరీతో ఈ స్కూటర్ 136 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.

Advertisement

China Highway Collapse: వీడియో ఇదిగో, చైనాలో ఉన్నట్లుండి కుంగిపోయిన జాతీయ రహదారి, గోతిలో పడి 19 మంది వాహనదారులు మృతి

Vikas M

చైనాలోని ఓ జాతీయ రహదారి ఉన్నట్టుండి కుంగిపోయింది. దీంతో హైవేపై భారీ గుంత ఏర్పడింది. రోడ్డుపై వేగంగా దూసుకెళుతున్న వాహనాలు ఆ గోతిలో పడిపోయాయి. దీంతో 19 మంది చనిపోయారు. సౌత్ చైనాలోని గ్వాంగ్ డాంగ్ సిటీ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మీజౌ, డాబు కౌంటీ ల మధ్య హైవే కూలిపోయింది.ఈ ప్రమాదంలో 18 వాహనాలు గోతిలో పడిపోయాయి

Tamilnadu Bomb Blast: తమిళనాడులో భారీ బాంబు పేలుడు.. విరుదునగర్ జిల్లా కారియాపట్టిలో ఘటన.. నలుగురు మృతి, 10 మందికి పైగా తీవ్రగాయాలు..

sajaya

తమిళనాడులో భారీ బాంబు పేలుడు.. విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీపంలోని అవియూర్‌లోని క్వారీలో ఘటన.. నలుగురు మృతి, 10 మందికి పైగా తీవ్రగాయాలు.. పేలుడు ధాటికి ఎగిరిపడిన మృతదేహాలు.. కొరియా పట్టి హైవేపై స్థానికుల ఆందోళన, భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Delhi School Get Bomb Threats: ఢిల్లీ పాఠశాలల్లో బాంబు కలకలం..పలు స్కూల్స్ కి సెలవు

sajaya

బాంబు వార్తలతో ఢిల్లీలోని పలు ఉన్నత పాఠశాలల్లో భయాందోళన నెలకొంది. హడావుడిగా పాఠశాలలను ఖాళీ చేయించారు. ఢిల్లీ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక శాఖ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని పాఠశాలలో తనిఖీలు చేపట్టారు

May Day History in Telugu: కార్మికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో ఎవరికైనా తెలుసా, మే డే గురించి ప్రత్యేక కథనం ఇదిగో, కర్షక లోకానికి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో..

Hazarath Reddy

మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.’ అని మార్క్సిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచి పోరాటంలోకి మరింత ముందుకు నడిపించింది.

Advertisement
Advertisement