Viral
May Day Wishes in Telugu: మే డే శుభాకాంక్షలు తెలుగులో, కార్మికుల దినోత్సవం రోజున శ్రామికులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyమే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి.
Man Marries Mother-in-Law: భార్య చనిపోవడంతో అత్తతో అల్లుడు రాసలీలలు, మామకు తెలియడంతో గ్రామ పెద్దలు ముందు పంచాయితీ, చివరకు ట్విస్ట్ ఏంటంటే..
Vikas Mబీహార్ లో పిల్లనిచ్చిన అత్తను ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.45 ఏళ్ల సికందర్ యాదవ్ కు గతంలో పెళ్లయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Pushpa Pushpa First Single: పుష్ప పుష్ప లిరికల్ సాంగ్ విడుదల రేపే, సాయంత్రం 5.04 గంటలకు తొలి పాట విడుదల చేయనున్న మేకర్స్
Vikas Mఅల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 నుంచి తొలి సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (మే 1) సాయంత్రం 5.04 గంటలకు పుష్ప-2 చిత్రం నుంచి పుష్ప పుష్ప అనే గీతం విడుదల చేయనున్నట్టు చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. ఈ మేరకు పాటలో అల్లు అర్జున్ లుక్ ను కూడా పంచుకుంది
Sexually Transmitted Disease: దేశంలో పెరుగుతున్న లైంగిక వ్యాధులతో సంతానలేమి సమస్యలు, హెచ్చరికలు జారీ చేస్తున్న వైద్యులు
Vikas Mక్లామిడియా, గనేరియా, సిఫిలిస్, మైకోప్లాస్మా జననేంద్రియాల వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల సంఖ్య (ఎస్‌టిడి) పెరగడం భారతదేశంలో సంతానలేమికి కారణమవుతుందని వైద్యులు మంగళవారం హెచ్చరించారు.
Ex-Russian Spy Aliia Roza: సైన్యంలో గూఢాచారిగా ఉన్నప్పుడు సైనికులంతా నన్ను పదే పదే రేప్ చేశారు, రష్యా మాజీ మహిళా గూఢచారి అలియా రోజా సంచలన వ్యాఖ్యలు
Vikas Mరష్యా మాజీ మహిళా గూఢచారి అలియా రోజా పలు సంచలన విషయాలు వెల్లడించారు. టెండర్‌ఫుట్ టీవీ, ఐహార్ట్‌పాడ్‌కాస్ట్ ద్వారా “టు డై ఫర్” అనే పోడ్‌కాస్ట్‌లో ఆమె తన లక్ష్యాలను చేరుకోవడానికి నిందితుడితో శారీరక సంబంధాలు కూడా ఎలా కలిగి ఉండాలో చెప్పింది. ఆమె ఈ పనిలో చాలా నిపుణురాలు కాబట్టి ఆమెకు 'మాస్టర్ మానిప్యులేటర్' అనే బిరుదు వచ్చింది.
India T20 World Cup Squad: రిషబ్ పంత్ రీ ఎంట్రీ, టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ఇదిగో, కెప్టెన్‌గా రోహిత్ శర్మ, పేస్ భారం మోయనున్న బుమ్రా టీం
Hazarath Reddyజూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. మరో నెలరోజుల్లో వెస్టిండీస్‌/అమెరికా వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం బీసీసీఐ 19 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
Karnataka Shocker: పరీక్షల్లో తక్కువ మార్కులు గొడవ, కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
Hazarath Reddyకర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది. ఈ వాగ్వాదం ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు.
Karnataka Shocker: బెంగుళూరులో దారుణం, 8 ఏళ్ల బాలికపై ఇంటి ఓనర్ అత్యాచారం, తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళడంతో తలుపులేసి మరీ..
Hazarath Reddyబెంగళూరు శివార్లలోని మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తన అద్దె ఇంట్లో ఒంటరిగా ఉన్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఓ ఇంటి యజమానిని కర్ణాటక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
TS SSC Supplementary Exams: జూన్ 3 నుంచి ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు.. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ మే 16..
Rudraతెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణ‌త సాధించారు. గ‌తేడాది 89.60 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
TS SSC Results OUT: తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయోచ్.. ఫలితాల కోసం results.bse.telangana.gov.in, results.bsetelangana.org, manabadi.co.in వెబ్‌ సైట్లను చూడండి!
Rudraతెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేశారు.
Covishield Vaccine: కొవిషీల్డ్‌ తో దుష్ప్రభావాలు నిజమే.. తొలిసారి కోర్టులో అంగీకరించిన అస్ట్రాజెనెకా
Rudraకొవిషీల్డ్‌ కొవిడ్‌ టీకాతో దుష్ప్రభావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీసంస్థ అస్ట్రాజెనెకా తొలిసారి కోర్టులో అంగీకరించింది.
UP Horror: వివాహ వేడుకలో డ్యాన్స్‌ చేస్తుండగా 18 ఏండ్ల యువతికి ఛాతిలో నొప్పి.. గుండెపోటుగా గుర్తింపు.. మృతి
Rudraఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ లో ఘోరం జరిగింది. సోదరి వివాహ వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన 18 ఏండ్ల యువతి.. ఛాతిలో నొప్పితో కొద్ది సేపటి తర్వాత ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.
Adulterated Food: దేశంలోని 25 శాతం ఆహార పదార్థాల్లో కల్తీ: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక
Rudraదేశంలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో సగటున 25శాతం వరకు కల్తీ జరుగుతున్నట్టు గుర్తించామని భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వెల్లడించింది.
2024 భారతదేశం ఎన్నికలు: నేడు తెలంగాణ‌కు ప్ర‌ధాని మోదీ.. జ‌హీరాబాద్, మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తుగా ఎన్నిక‌ల‌ ప్ర‌చారం.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Rudraపార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో మొన్నటికి మొన్న హోంమంత్రి అమిత్ షా పర్యటించగా.. నేడు ప్రధాని న‌రేంద్ర మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రాష్ట్రానికి వ‌స్తున్నారు.
New Zealand T20 World Cup Squad: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు న్యూజిలాండ్ స్క్వాడ్ ఇదే, తొలిసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోకి స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ
Hazarath Reddyత్వరలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం మే 1వ తేదీలోగా తమ జట్లని ప్రకటించాలని ఐసీసీ (ICC) సూచించిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ (New Zealand) బోర్డ్ తమ జట్టుని ఇద్దరు చిన్నారులతో ప్రకటించింది.
Noida Girls Fight Video: రీల్స్ కోసం నడి రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఈడ్చుకుని తన్నుకున్న అమ్మాయిలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyసోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రీలు కోసం రెండు గ్రూపుల అమ్మాయిలు గొడవ పడుతున్నట్లు చూపిస్తుంది. నోయిడా నుండి వచ్చిన వైరల్ క్లిప్‌లో రెండు గ్రూపులకు చెందిన బాలికలు రీల్‌పై వ్యాఖ్యలపై పోరాడుతున్నప్పుడు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, ముష్టియుద్ధంలో పాల్గొనడం చూపిస్తుంది.
T20 World Cup 2024: టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఔట్, టీ20 వరల్డ్‌కప్‌-2024కు భారత జట్టును ప్రకటించిన బ్రియాన్ లారా
Hazarath Reddyవెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా టీ20 వరల్డ్‌కప్‌-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంచుకున్నాడు. తన జట్టులో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌, స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌లకు చోటు ఇవ్వలేదు. లారా తన జట్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు.
Champions Trophy in Pakistan: పాకిస్తాన్ గడ్డ మీద టీమిండియా కాలు పెడుతుందా? ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ వేదికలను ఖరారు చేసిన పాకిస్తాన్
Hazarath Reddyప్ర‌తిష్ఠాత్మ‌క చాంపియ‌న్స్ ట్రోఫీ(Champions Trophy 2025) హ‌క్కులు ద‌క్కించుకున్న పాక్.. తాజాగా టోర్నీ వేదిక‌ల‌ను ఖ‌రారు చేసింది. క‌రాచీ, లాహోర్, రావ‌ల్పిండిలో మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని సోమ‌వారం పాక్ క్రికెట్ బోర్డు(PCB) వెల్లడించింది
HC on Suicide: టీచర్ మందలింపుతో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఉపాధ్యాయుడిని నేరస్తుడిగా పరిగణించలేం, సంచలన తీర్పును వెలువరించిన హర్యానా హైకోర్టు
Vikas Mపిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి కఠినమైన పదజాలం ఉపయోగించే మంచి ఉద్దేశ్యంతో ఉపాధ్యాయుడి ప్రయత్నించినప్పుడు..తీవ్ర సున్నితత్వం ఉన్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే దానికి టీచర్ బాధ్యత వహించలేరని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.
Delhi Road Accident Video: వీడియో ఇదిగో, స్కూటర్ డివైడర్‌ను ఢీకొనడంతో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ మృతి, ఢిల్లీ రోడ్డు ప్రమాదం వీడియో వైరల్
Vikas Mఢిల్లీలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో, ప్రగతి మైదాన్ సొరంగంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ మరణించారు. మరణించిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పవిత్రన్‌ ఎన్‌కెగా గుర్తించారు. ఈస్ట్ డిస్ట్రిక్ట్ క్రైమ్ టీమ్‌లో పవిత్రన్‌ను నియమించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.