Viral
Viral: ఎలుకలు పట్టుకునే ఉద్యోగికి అక్షరాల రూ.1.2కోట్లు జీతం, మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయింది కదా, ఇంతకీ ఎక్కడో తెలుసా..
Vikas Mన్యూయార్క్ నగరంలో ఎలుకలు పట్టే ఉద్యోగికి అక్షరాల రూ.1.2కోట్లు జీతం అంటే నమ్మగలరా..ఈ మధ్య న్యూయర్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ‘ర్యాట్‌ క్యాచర్‌’ను నియమించారు. క్యాచర్స్‌కు వేతనం అక్షరాలా రూ.1.2కోట్లు ఇస్తుండడం విశేషం. ‘డైరెక్టర్‌ ఆఫ్‌ రోడెంట్‌ మిటిగేషన్‌’ పేరుతో ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను మేయర్‌ ఆహ్వానించారు.
Credit Card Rule Change: క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు అలర్ట్, మే 1 నుంచి ఈ కార్డుల లావాదేవీల్లో భారీ మార్పులు, అదనపు ఛార్జీలు వసూలు
Vikas Mక్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు అలర్ట్. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవల ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్‌ కార్డ్‌ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్‌, వాటర్‌ బిల్‌, గ్యాస్‌ బిల్‌ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
Thandel Movie Update: రూ. 40 కోట్లకు నాగచైతన్య తండేల్‌ మూవీ డిజిటల్ రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌, థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌
Vikas Mఅక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌ పూర్తయింది.
Prajwal Revanna Sex Scandal: మూడు వేల మంది మహిళల సెక్స్ వీడియోలు, కర్ణాటకలో దుమారం రేపుతున్న దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాం,కేసు విచారణకు సిట్ ఏర్పాటు
Hazarath Reddyమాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) మనువడు ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీఎం కుమార స్వామి సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు(Prajwal Revanna) సంబంధించిన పోలీసుల విచారణలో వెయ్యికిపైగా అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయి.
Food Poison in Mumbai: చికెన్‌ షావర్మా తిన్న 12 మందికి తీవ్ర అస్వస్థత, ముంబైలో విషాదకర ఘటన
Hazarath Reddyమహారాష్ట్ర రాజధాని ముంబైలో చికెన్‌ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్‌ ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు
Chennai Toddler Saving: డియర్ చెన్నైస్.. మీరు సూపర్బ్.. అంద‌రూ క‌లిసి నెల‌ల చిన్నారిని కాపాడటం వావ్.. వైర‌ల్ వీడియో మీరూ చూడండి!
Rudraత‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో మానవత్వం పరిమళించే అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఏడు నెల‌ల చిన్నారి ప్ర‌మాద‌వ‌శాత్తూ అపార్ట్‌ మెంట్ నాలుగో అంత‌స్తు నుంచి కింద‌కు జారింది.
Leopard Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో చిరుత క‌ల‌క‌లం.. విమానాశ్ర‌యం ప్రహరీ దూకి లోప‌లికి వ‌చ్చిన‌ట్లు గుర్తించిన‌ అధికారులు.. పట్టుకునేందుకు రెండు బోన్ల ఏర్పాటు
Rudraశంషాబాద్ ఎయిర్‌ పోర్టులో చిరుత సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. విమానాశ్రయం ప్రహరీ గోడ దూకి చిరుత లోపలి భాగంలోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Jewellery Theft: నగలు కొనడానికి వచ్చినట్టు నటించి మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలను చోరీ చేసిన మహిళలు.. మెదక్ లో ఘటన (వీడియో)
Rudraమెదక్ జిల్లా కౌడిపల్లిలోని ఓ బంగారం షాపులో చోరీ జరిగింది. గిరాకీ చేసేందుకు వచ్చినట్టు వచ్చిన మహిళలు మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని, ఆభరణాలు చోరీ చేసి ఉడాయించారు.
Traffic Noise Cardiovascular Disease Link: ట్రాఫిక్‌ శబ్ధం పెరిగితే గుండె జబ్బులు మరింత పెరిగే ప్రమాదం.. జర్మనీ పరిశోధకుల వెల్లడి
Rudraట్రాఫిక్‌ శబ్ధం పెరిగితే గుండె జబ్బులు మరింత పెరిగే ప్రమాదం
Engineer Loves Robo: రోబోనే పెళ్లాడతానంటున్న రాజస్థాన్‌ ఇంజినీర్‌.. రూ.19 లక్షల ఖర్చుతో ‘వధువు’ తయారీ.. పూర్తి వివరాలు ఇవిగో!
Rudraరజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా చూశారా? చిట్టీ-సన ప్రేమకథను గుర్తుకు తెచ్చే ఘటన రాజస్థాన్‌ లో ఇటీవల చోటుచేసుకొంది.
World’s Largest Airport in Dubai: దుబాయ్‌ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్‌ పోర్ట్‌.. రూ.2.9 లక్షల కోట్లతో నిర్మాణం
Rudraప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్‌ లో నిర్మించబోతున్నారు. 35 బిలియన్‌ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చుతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు.
Iraq Enacts New Law on Same Sex: స్వలింగ సంపర్క సంబంధం పెట్టుకుంటే 15 ఏండ్ల జైలు.. వీటిని ప్రోత్సహించిన వారికి కనీసం ఏడేండ్ల జైలు శిక్ష.. ఎక్కడంటే?
Rudraస్వలింగ సంపర్క సంబంధాలు పెట్టుకునే వారికి ఇరాక్ ప్రభుత్వం కఠిన శిక్షలు తీసుకొచ్చింది. ఈ సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇరాక్‌ పార్లమెంట్‌ ఒక చట్టాన్ని ఆమోదించింది.
Eye Problem Solving with Gene Therapy: జన్యు చికిత్సతో కంటి సమస్యకు పరిష్కారం.. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి అధ్యయన సంస్థ ఘనత
Rudraవారసత్వంగా వచ్చే రెటీనా వ్యాధులను గుర్తించేందుకు రెటీనాల్‌ పిగ్మెంట్‌ ఈపీథీలియం(ఆర్‌పీఈ) ఉత్పరివర్తనాలు సహకరిస్తాయని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి అధ్యయన సంస్థ పరిశోధనలో తేలింది.
Heat Waves in Telangana: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు
Rudraభారీ ఉష్ణోగ్రతలతో (High Temperatures) తెలంగాణ (Telangana) నిప్పులు కొలిమిలా మారుతోంది. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల దిశగా పరుగులు పెడుతున్నాయి.
Prachi Nigam Shuts Trolls: ‘చాణక్యుడినీ ఎగతాళి చేసిన సమాజం ఇది..’ తన రూపంపై విమర్శలు ఎక్కుపెట్టిన ట్రోలర్లకు యూపీ టెన్త్ టాపర్ ప్రాచీ నిగమ్ కౌంటర్
Rudraముఖంపై అవాంఛిత రోమాలతో ఉన్న తన రూపాన్ని చూసి సోషల్ మీడియాలో ఎగతాళి చేసిన ట్రోలర్లకు యూపీ టెన్త్ టాపర్ ప్రాచీ నిగమ్ ముఖం వాచిపోయేలా గట్టి కౌంటర్ ఇచ్చారు.
Skin Cancer Vaccine: చర్మ క్యాన్సర్‌కు టీకా.. మూడు వారాలకు ఒక డోస్‌ చొప్పున తొమ్మిది డోసులు.. మెలనోమా మళ్లీ ఉత్పన్నం కాకుండా అడ్డుకునేలా టీకా అభివృద్ధి
Rudraచర్మ క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన ముందడుగు పడింది. మెలనోమా(ఒక రకమైన చర్మ క్యాన్సర్‌) తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Premikudu Re-Release: ముప్పై ఏండ్ల కిందట సంచలనం సృష్టించి మళ్లీ వస్తున్న ‘ప్రేమికుడు’.. 1న 300 థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
Rudraసెన్సేషనల్ డైరెక్టర్ శంకర్-ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కాంబినేషన్‌ లో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన లవ్, పొలిటికల్ డ్రామా ‘ప్రేమికుడు’ మళ్లీ విడుదలకు సిద్ధమైంది.
2024 భారతదేశం ఎన్నికలు: ‘కుతుబ్‌ మినార్‌’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్‌ భవనం.. ఓటింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారం
Rudraలోక్‌ సభ ఎన్నికలపై అవగాహన పెంచడానికి, ఓటింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది.