Viral

Stunted Children: కొండ ప్రాంతాల్లోని చిన్నారుల్లో ఎదుగుదల లోపం.. 36 శాతం అధికంగా ఉన్నట్టు పరిశోధకుల వెల్లడి

Rudra

భారత్‌ లోని కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపం ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. నివసిస్తున్న ప్రాంతం ఎత్తు ఎంత ఎక్కువైతే వీరిలో ఈ ముప్పు అంతే ఎక్కువ ఉంటున్నట్టు తేలింది.

Indonesia Earthquake: 6.5 తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం.. రాజధాని జకార్తా సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

Rudra

ఇండోనేషియాలో శనివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి పశ్చిమ జావా కంపించింది.

Palestinian Baby Dies: బాంబుల వర్షం కారణంగా గాజాలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి బయటకు తీసిన పసికందు మృతి

Rudra

పాలస్తీనాపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో మృతి చెందిన మహిళ సబ్రీన్ అల్ సకానీ గర్భంలో శిశువు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

2024 భారతదేశం ఎన్నికలు: పోలింగ్ బూత్‌ లోకి నాగరాజు.. పరుగులు పెట్టిన ఓటర్లు.. కేరళలో ఘటన

Rudra

కేరళలోని త్రిచూర్‌ లో అనూహ్య సంఘటన జరిగింది. శుక్రవారం లోక్‌సభ ఎన్నికల రెండో దశలో భాగంగా కేరళలోని తుంపూర్ముజి కాలేజీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అనుకోకుండా ఓ పాము ప్రత్యక్షమైంది.

Advertisement

JEE Advanced Applications Today: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ దరఖాస్తులు.. మే 7 వరకు తుది గడువు.. మే 26న పరీక్ష

Rudra

ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ -2024కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది.

YSRCP Manifesto Today: వైసీపీ మేనిఫెస్టో నేడే విడుదల.. ఆవిష్కరించనున్న సీఎం జగన్.. పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం.. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల పెంపునకు ఛాన్స్.. ఈసారి మరో 2 కొత్త పథకాలు ఉండే అవకాశం

Rudra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈక్రమంలో నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Best Stews in The World: కీమా, కుర్మా, దాల్‌ తడ్కా.. ‘టేస్ట్‌ అట్లాస్‌’ బెస్ట్‌ స్టివ్స్‌ జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలు..

Rudra

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.

UP Exams: జై శ్రీరామ్‌, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్‌.. లంచం తీసుకొని పాస్ చేసిన ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా బట్టబయలు.. యూపీలో ఘటన

Rudra

ఉత్తరప్రదేశ్‌ లోని వీర్‌ బహదూర్‌ సింగ్‌ పుర్వాంచల్‌ యూనివర్సిటీలో అక్రమాలు వెలుగుచూశాయి. లంచం తీసుకున్న ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా బట్టబయలయ్యింది.

Advertisement

CBSE Board Exams Twice A Year: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై ఏటా రెండు సార్లు.. కేంద్ర విద్యాశాఖ కసరత్తు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలుకు యత్నం

Rudra

సీబీఎస్‌ఈ టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.

Unnatural Sex Case: ఆవుపై అత్యాచారం చేసిన వృద్ధుడికి బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..

Hazarath Reddy

ఆవుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి అసహజ సెక్స్ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. 70 ఏళ్ల వృద్ధుడు తన సంరక్షణలో ఉన్న ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని రామ్ ఖేలవాన్‌గా గుర్తించారు

Bride Cancels Wedding: టేబుల్స్ చదవలేకపోయిన పెళ్లి కొడుకు, నీవు నాకొద్దు అంటూ పెళ్లిని రద్దు చేసుకున్న పెళ్లికూతురు, యూపీలో వైరల్ ఘటన

Hazarath Reddy

దేశంలో పెళ్లిళ్ల సీజన్ పీక్‌లో ఉండగా, తన కాబోయే భర్త గురించి అబద్ధాన్ని గుర్తించిన వధువు తన పెళ్లిని రద్దు చేసుకున్న సందర్భం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని మహోబా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది,

Tillu Square Out on OTT: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన టిల్లు 2, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్

Vikas M

యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లీడ్ రోల్‌లో సీక్వెల్‌గా నటించిన చిత్రం టిల్లు 2. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మార్చి 29న విడుద‌లైన టిల్లు 2 బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబట్టింది.

Advertisement

Flipkart Big Saving Days: మే 2 అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌, పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేసుకునే అవకాశం

Vikas M

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ తేదీలను ప్రకటించింది. మే 2 అర్థరాత్రి నుంచి 9 వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉండనుంది.సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒకరోజు ముందుగానే అంటే మే 2 నుంచే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.

Yuvraj Singh: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్, జూన్ 9వ తేదీన భార‌త్‌, పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్

Hazarath Reddy

2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌అయినట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఇందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు.

Best Stews In World: తొమ్మిది భారతీయ వంటకాలకు ప్రపంచం ఫిదా, టేస్ట్‌ అట్లాస్‌ ప్రపంచ స్థాయి వంటకాల జాబితా ఇదిగో..50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో విడుదల

Vikas M

ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ ‘టేస్ట్‌ అట్లాస్‌’లో భారతీయ వంటకాలకు ఫిదా అయ్యింది.సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది.

Tanzania Floods: షాకింగ్ వీడియో ఇదిగో, భారీ వరదలకు కొట్టుకుపోయిన వ్యాన్, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ప్రయాణికులు

Hazarath Reddy

వర్షాల వల్ల 51,000 ఇళ్లు, 200,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని ప్రధాని పేర్కొన్నారు. కెన్యాలోని కసరనిలో భీకర వరదనీటిలో ప్రయాణీకులను తీసుకెళ్తున్న వాహనం కొట్టుకుపోవడంతో భయాందోళనలతో ప్రయాణికులు బయటకు దూకారు.

Advertisement

Spider-Man Fined in Delhi: ఢిల్లీలో 'స్పైడర్ మ్యాన్'కి జరిమానా, సూపర్‌హీరో దుస్తులు ధరించి డేంజరస్ బైక్ స్టంట్ చేసిన యువతీయువకులు

Hazarath Reddy

ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో బైక్‌పై వెళుతున్నప్పుడు ఒక యువకుడు, అతని మహిళా స్నేహితురాలు విన్యాసాలు చేయడం ఇటీవల బయటకు వచ్చిన వీడియోలో కనిపించింది. ఇద్దరు స్పైడర్ మాన్, స్పైడర్ వుమన్ ల మాదిరి సూపర్‌హీరోల దుస్తులు ధరించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతూ కనిపించారు.

Yodha OTT Released: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న యోధ, చూడాలంటే రూ.349 చెల్లించాల్సిందే, మే 10 నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించిన మేకర్స్

Vikas M

బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా.. దిశా పటానీ, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా 'యోధ' ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాను ఉచితంగా చూడలేరు. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. మే 10 నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు

WhatsApp: ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తొలగించమని బలవంతం చేస్తే భారత్ నుంచి వెళ్లిపోతాం, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్

Vikas M

ఎన్‌క్రిప్షన్‌ను విచ్ఛిన్నం చేయమని మాకు చెబితే, వాట్సాప్ దేశం నుంచి వెళ్తుంది" అని వాట్సాప్ తరఫు న్యాయవాది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనానికి చెప్పారు.

Virender Sehwag-Team India: టీ20 వరల్డ్ కప్-2024కు వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన టీమిండియా జట్టు ఇదిగో, హార్థిక్ పాండ్యాకు రెస్ట్, రిషబ్ పంత్ కు చోటు

Hazarath Reddy

ఈ ఏడాది జూన్‌ నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్-2024‌లో ఆడబోయే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 11 మందితో కూడిన తన తుది జట్టుని ఎంపిక చేశాడు.

Advertisement
Advertisement