Viral

Lok Sabha Election 2024: పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్లికూతురు, వీడియో సోషల్ మీడియాలో వైరల్, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రెండోదశ పోలింగ్

Hazarath Reddy

లోక్‌ సభ ఎన్నికలు-2024లో (Loksabha Elections 2024) భాగంగా దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ (Second Phase) మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

Kerala: కేరళలో దారుణం, విదేశీ మహిళ ప్రైవేట్ భాగాలను తాకుతూ బలవంతంగా ముద్దు పెట్టుకుంటున్న వీడియో వైరల్, అనుభవాన్ని షేర్ చేసుకున్న విదేశీ వ్లాగర్ జంట

Hazarath Reddy

కేరళలోని ప్రసిద్ధ పండుగ త్రిసూర్ పూరమ్‌ను సందర్శించేందుకు వచ్చిన విదేశీ వ్లాగర్ జంట షాకింగ్ ఆరోపణ చేసింది. తమ ట్రావెల్ వ్లాగ్‌లకు పేరుగాంచిన ఈ జంట అక్కడ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

Sudden Death Caught on Camera: విధి రాత అంటే ఇదేనా, మేనల్లుడి పెళ్లిలో మట్కా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మామ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాజస్థాన్‌లోని జుంజును జిల్లా నవాల్‌ఘర్ తహసీల్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, తన మేనల్లుడి పెళ్లిలో సాంప్రదాయ రాజస్థానీ మట్కా నృత్యం చేస్తూ ఒక వ్యక్తి కుప్పకూలి మరణించాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన వీడియోలో బంధించబడింది,

2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు.. మొదలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ... 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు.. మే 13న పోలింగ్.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు

Rudra

తెలంగాణలో ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. 17వ లోక్ సభ స్థానాలకు గాను 547 నామినేషన్లు దాఖలయ్యాయి.

Advertisement

Inmates Escaped in Nigeria: భారీ వర్షాలతో దెబ్బతిన్న జైలు.. కూలిన జైలు ప్రహారీ గోడ.. 118 మంది ఖైదీలు పరార్‌.. నైజీరియాలో ఘటన

Rudra

భారీ వర్షాలు నైజీరియా పోలీసులకు కొత్త చిక్కులు తీసుకొచ్చాయి. ఆ దేశంలోని ఓ జైలు నుంచి 118 మంది ఖైదీలు పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి.

ICICI Bank's iMobile App Glitch: అడ్రస్‌ మారిన 17 వేల క్రెడిట్‌ కార్డులు.. ఒకరికి బదులు మరొకరి వెళ్లాయన్న ఐసీఐసీఐ.. ఇంకా బ్యాంకు ఏం చెప్పిందంటే?

Rudra

ఇటీవల జారీ చేసిన 17,000 కొత్త క్రెడిట్‌ కార్డులు పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది.

Husband has No Control over Wife's Gold: పుట్టింటి నుంచి భార్య తెచ్చుకునే బంగారంపై భర్తకు హక్కు ఉండదు.. అదేం ఉమ్మడి ఆస్తి కాదు.. ఇబ్బందుల్లో ఆ బంగారాన్ని భర్త వాడుకున్నా.. దాన్ని మళ్లీ భార్యకు తిరిగి ఇవ్వాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Rudra

పెళ్లి సందర్భంగా వధువు పుట్టింటి నుంచి బహుమతిగా తీసుకొచ్చుకునే బంగారం వంటి స్త్రీ ధనంపై భర్తకు హక్కు ఉండదని సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది.

2024 భారతదేశం ఎన్నికలు: బెంగళూరులో ఓటేసిన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (వీడియో)

Rudra

దేశవ్యాప్తంగా రెండో దఫా లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

SC Judgment On EVM-VVPAT Verification Today: ‘వీవీప్యాట్‌‌లతో ఈవీఎం ఓట్ల ధ్రువీకరణ’ కేసులో నేడే సుప్రీం తీర్పు.. ఉదయం 10.30 గంటలకు వెలువడించనున్న అత్యున్నత ధర్మాసనం

Rudra

ఈవీఎంలల్లో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో 100 శాతం సరిపోల్చాలంటూ దాఖలైన కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.

2024 భారతదేశం ఎన్నికలు: దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు

Rudra

లోక్‌ సభ ఎన్నికలు-2024లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయ్యింది.

Cancer Causing Chemical in 527 Indian Food Items: 527 భారత ఆహార ఉత్పత్తులలో క్యాన్సర్ కారకాలు, షాకింగ్ విషయాలను వెల్లడించిన EFSA

Vikas M

ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారక రసాయనం, దాని జాడల కారణంగా హాంకాంగ్ మరియు సింగపూర్‌లలో భారతీయ ఉత్పత్తులపై నిషేధానికి దారితీసింది, యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (EFSA) ద్వారా భారతీయ ఉత్పత్తులలో క్రమం తప్పకుండా కనుగొనబడింది.

Road Accident in Kodada: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

Rudra

సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

Advertisement

Bird Flu Virus Found In Cow Milk: ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్? అమెరికాలో వెలుగులోకి..

Rudra

ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ మూలాలు బయటపడినట్లు సమాచారం. అమెరికాలో పాశ్చరైజ్డ్ ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ జాడలు బయటపడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

IPL Match Traffic Restrictions: ఉప్పల్‌ లో నేటి సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ ట్రాఫిక్ మళ్లింపు

Rudra

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేడు సన్‌ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది.

Theenmar Mallanna: నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

Rudra

నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ ను బరిలో దింపుతున్నట్లు వెల్లడించింది.

UP Student faints on seeing SSC Result: పదో తరగతిలో 93.5% మార్కులు.. రిజల్ట్ చూసి నమ్మలేక స్పృహ తప్పిన విద్యార్థి.. ఐసీయూలో చికిత్స.. యూపీ మీరట్ లో ఘటన

Rudra

పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఓ విద్యార్ధి దాన్ని నమ్మలేక ఏకంగా స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ లో జరిగింది.

Advertisement

Jio Cinema Reduces Subscription Price: భారీగా తగ్గిన జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర.. రోజుకు రూపాయి కంటే తక్కువ.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీ ఇవ్వడానికే..

Rudra

ప్రముఖ ఓటీటీ జియో సినిమా తన ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధరను మూడింట రెండొంతుల వరకు తగ్గించింది. నెలకు రూ. 29ని కనీస ధరగా నిర్ణయించింది.

BHA Size: ఇకపై భారత్‌ సైజు చెప్పులు ‘భా’.. దేశంలో 85% మందికి సరిపోయేలా 8 సైజులు

Rudra

భారతీయుల పాదాలకు అవసరమైన చెప్పులు ఇప్పటివరకూ యూకే/యూరోపియన్‌ లేదా యూఎస్‌ సైజుల్లోనే ఉండేవి. అయితే, మనోళ్ళ కోసం త్వరలోనే స్వదేశీ చెప్పుల కొలతలకు కొత్త విధానం అందుబాటులోకి రానున్నది.

LIC Alert to People: తప్పుడు ప్రచారంపై ప్రజలను అలర్ట్ చేసిన ఎల్‌ఐసీ, అటువంటి ప్రకటనలు కనిపిస్తే వెంటనే మాకు పంపాలని సూచన

Vikas M

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) బుధవారం X వేదికగా పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. ఎల్‌ఐసీతో పాటు, సంస్థకు చెందిన వ్యక్తుల పేరుతో వివిధ సామజిక మాధ్యమ ఖాతాల్లో మోసపూరిత ప్రకటనలు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి ప్రకటనలపై ప్రజలు, పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది

Elon Musk's X Ventures Into TV App: యూట్యూబ్‌కు పోటీగా టీవీ యాప్, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌, ఎలా ఉంటుందంటే..

Vikas M

గూగుల్ యూట్యూబ్ కి షాకిస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్ కొత్త యాప్ తీసుకువస్తోంది. వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ (YouTube)కు దీటుగా యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు.

Advertisement
Advertisement