Viral
Vivo V50 India Launch Date: సరికొత్త ఏఐ ఫీచర్లతో వివో వీ 50, ఈ నెల 17న భారత మార్కెట్లో ఆవిష్కరణ, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyఫిబ్రవరి నెల బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్‌ల వరకు ప్రధాన స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లతో నిండి ఉంటుంది, 2025 నాటి కొన్ని కొత్త ఆవిష్కరణలను మనం చూడవచ్చు. ఎక్కువగా చర్చించబడుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి రాబోయే Vivo V50, ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోటోగ్రఫీకి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని భావిస్తున్నారు
Maha Kumbh Mela 2025: మాఘ పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో పూల వర్షం, త్రివేణి సంగమంలో ఇసుక వేస్తే రాలని జనం, ఇప్పటివరకు 46 కోట్ల మంది పుణ్యస్నానాలు
Arun Charagondaమహా కుంభమేళా( Maha Kumbh Mela 2025) ఈ నెల 26తో ముగియనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంకు తరలివస్తున్నారు. ఇక ఇవాళ మాఘ పూర్ణిమ (Magh Purnima 2025)కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.
L&T Chairman SN Subrahmanyan: ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల కార్మికులు దొరకడం లేదు, మళీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్
Hazarath Reddyలార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఈసారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుబాటులో లేనందున కార్మికులు వేరే ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Shocking Video: షాకింగ్ వీడియో... మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్, సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా ఘటన, మహిళకు గాయాలు
Arun Charagondaబ్రెజిల్ లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్యాంట్‌లో ఉన్న సెల్‌ఫోన్ పేలింది . భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్‌లో ఒక్కసారిగా పేలింది ఫోన్.
Viral Video: ప్రేమించిన యువతిపై రోడ్డేపైనే పెట్రోల్ పోసిన యువకుడు.. స్థానికుల దేహశుద్ది, సూర్యాపేటలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaప్రేమించిన యువతిపై రోడ్డు మీదనే పెట్రోల్ పోసి బెదిరించాడు ఓ యువకుడు(viral video). తెలంగాణలోని సూర్యాపేట(Suryapet) జిల్లా - హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది
Hyderabad: హైదరాబాద్ శివారులో కోడి పందాలు.. క్యాసినో, ఫామ్ హౌస్‌పై దాడి చేసి 64 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..55 లగ్జరీ కార్లు సీజ్, వీడియో ఇదిగో
Arun Charagondaఫామ్‌హౌస్ కేంద్రంగా కోడిపందాలు.. క్యాసినో నిర్వహణ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ (Hyderabad:)శివారులోని ఫామ్‌హౌస్‌లో (Farmhouse) క్యాసినో(Casino) నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు.
Vulgar Dance During Saraswati Puja: సరస్వతి పూజ సందర్భంగా యువతి అసభ్యకరంగా డ్యాన్స్... నేపాల్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన.. సర్వత్రా విమర్శలు
Arun Charagondaపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సరస్వతి పూజ సందర్భంగా అనుచితంగా డ్యాన్స్ చేసింది ఓ విద్యార్థిని . ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Infosys Layoffs: రూ. 25 వేల పరిహారం ఇచ్చి 700 మంది ఫ్రెషర్లను తొలగించిన ఇన్ఫోసిస్, వెంటనే క్యాంపస్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు, బలవంతంగా సంతకాలు..
Hazarath Reddyఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7, 2025న మైసూరు క్యాంపస్ నుండి దాదాపు 700 మంది ఫ్రెషర్లను తొలగించింది. నివేదికల ప్రకారం, తొలగించబడిన ఉద్యోగులను గోప్యత ఒప్పందాలపై సంతకం చేయమని అడుగుతున్నారు. ఇన్ఫోసిస్‌లో ఇటీవలి తొలగింపులు (Infosys Layoffs) అనేక కెరీర్‌లను అనిశ్చితి స్థితిలో వదిలివేసాయి
Caught on Camera: వీడియో ఇదిగో, మురుగన్ ఆలయంలో మహిళా ట్రాన్స్‌జెండర్ చెంప పగలగొట్టిన డీఎస్పీ,వెంటనే క్షమాపణ చెప్పాలంటూ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు నిరసన
Hazarath Reddyతమిళనాడులోని తిరువల్లూరులోని మురుగన్ ఆలయం వెలుపల జనసమూహాన్ని అదుపు చేస్తున్నప్పుడు ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) ఒక ట్రాన్స్‌జెండర్ మహిళను చెంపదెబ్బ కొట్టడం (DSP Caught Slapping Transgender Woman) కెమెరాలో చిక్కుకుంది, దీనిపై ట్రాన్స్‌జెండర్ సమాజం నుండి నిరసనలు వెల్లువెత్తాయి
Telangana: వీడియో ఇదిగో, మహబూబాబాద్‌లో రాత్రిపూట రాళ్ల వర్షం, తెల్లారి ఇళ్ల ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆందోళనలో ప్రజలు
Hazarath Reddyమహబూబాబాద్‌లోని వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.కొన్నిరోజులుగా చీకటి పడితేచాలు ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. అయితే ఆ రాళ్లు ఎలా పడుతున్నాయో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు.
Virat Kohli Hugs Lady Fan: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ హగ్ ఇచ్చిన ఆ లక్కీ లేడీ ఎవరు ? సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్న నెటిజన్లు
Hazarath Reddyఫిబ్రవరి 12, బుధవారం అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డేకు ముందు ఇతర ఆటగాళ్లతో కలిసి అహ్మదాబాద్‌కు బయలుదేరడానికి భువనేశ్వర్ విమానాశ్రయంలోకి ప్రవేశించిన వెంటనే టీం ఇండియా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఒక అభిమానిని కౌగిలించుకున్నాడు
'Ego' Lifting Went Wrong: షాకింగ్ వీడియో ఇదిగో , 165 కేజీల లిఫ్ట్ ఎత్తుతుండగా గొంతు మీద పడిన భారీ బార్ బెల్, గిలగిలా కొట్టుకుంటూ..
Hazarath Reddyపవర్ లిఫ్టింగ్ ఛాలెంజ్ కు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫుటేజ్ లో అతను జిమ్ లో 165 కిలోల బరువుతో ఈగో లిఫ్టింగ్ లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. క్లిప్ లో బాడీబిల్డర్ 165 కేజీల లిఫ్ట్ ఎత్తేందుకు పడుకుని ఉండగా.. అతని భార్యగా భావిస్తున్న ఒక మహిళ, భారీ బార్ బెల్ ను అతనికి అందజేసి సహాయం చేస్తుంది.
Man Suffers Heart Attack: గుండెపోటు నుంచి బయటపడిన బాధితుడు నోటి వెంట నుంచి వచ్చిన మొదటి మాటలు విని వైద్యుడు షాక్, ఇంతకీ ఏమన్నారంటే..
Hazarath Reddyచైనాలో ఒక వ్యక్తి రైల్వే స్టేషన్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోయిన తర్వాత సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతను సీపీఆర్ తర్వాత స్పృహలోకి వచ్చి "నేను త్వరగా పనికి వెళ్లాలి" అనడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు.. సాయంత్రం వరంగల్ లో పర్యటన.. షెడ్యూల్ ఇదిగో..!
Rudraకాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. నేడు సాయంత్రం ఆయన వరంగల్ లో పర్యటించనున్నారు.
Security Breach In Vande Bharat Express: విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో సిగరెట్ కలకలం.. టీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపాయే.. అసలేమైంది?? (వీడియో)
Rudraదేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల పట్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండటమే ఇందుకు కారణం.
Frustrated Devotees Break Train Glass Window: మహా కుంభమేళాకు కిక్కిరిసిన రైళ్లు.. ఆగ్రహంతో రైలు గ్లాస్ విండోను ధ్వంసం చేసిన ప్రయాణికులు.. బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో ఘటన (వీడియో)
Rudraమహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులతో ఆ మార్గంలోని రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు.
Kondagattu Anjanna: కొండగట్టు అంజన్నకు భక్తుడి భారీ విరాళం.. కళ్లు చెదిరేలా బంగారు కిరీటం, 55 కిలోల వెండితో మకరతోరణం.. స్వామివారికి ఇంకా ఏం ఇచ్చారంటే? వాటి విలువ ఎంతంటే??
Rudraతెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు అంజన్న ఆలయం ఒకటి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు.
Vicky, Rashmika At Golden Temple: స్వర్ణ దేవాలయంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న సందడి.. ఫిబ్రవరి 14న 'ఛావా' చిత్రం విడుదల నేపథ్యంలో ప్రత్యేక పూజలు
Rudraబాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక మందన్న తాము జంటగా నటించిన తాజా చిత్రం 'ఛావా' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. 'ఛావా' విడుదలకు ముందు విక్కీ, రష్మిక అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయంలో సందడి చేశారు.
Liquor Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులకు షాక్.. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా ధరల పెంపు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraతెలుగు రాష్ట్రాలలోని రెండు ప్రభుత్వాలు మందుబాబులకు పెద్ద షాకిచ్చాయి. మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఆయా సర్కారులు నిర్ణయం తీసుకున్నాయి.