Viral

Republic Day 2024 : జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌, దేశ వ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జస్టిస్‌ శ్రీ అబ్దుల్ నజీర్‌, సీఎం వైఎస్‌.జగన్‌ దంపతులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవవందనం స్వీకరించిన గవర్నర్‌.

Republic Day 2024: వీడియో ఇదిగో, జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, దేశ వ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటింది.కర్తవ్యపథ్‌లో దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

Google Doodle on Republic Day: భారత గణతంత్ర దినోత్సవం గూగుల్ డూడుల్ ఇదిగో, భారతదేశ ప్రత్యేకతను మరోసారి సాటి చెప్పిన దిగ్గజం

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారతదేశ 75వ వేడుకలను పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను విడుదల చేసింది. గూగుల్ తన డూడుల్ ద్వారా భారతదేశ ప్రత్యేకతను మరోసారి సాటి చెప్పింది.

Republic Day 2024: దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ట్వీట్స్ ఇవిగో..

Hazarath Reddy

Advertisement

Republic Day 2024 Greeting: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామంటూ ట్వీట్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి అన్నారు

Republic Day 2024 Greeting: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, రాజ్యాంగకర్తలను స్మరించుకుందామంటూ ట్వీట్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు.

Republic Day 2024: అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, దేశవ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క 'విక్షిత్ భారత్', 'భారత్: ప్రజాస్వామ్యానికి మాతృక' అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.

Ram Janmabhoomi Teerth Chief Priest about Gnanavapi Case: జ్ఞానవాపి కింద హిందూ ఆలయం.. భారత పురావస్తు శాఖ నివేదికను సమర్థించిన రామజన్మభూమి చీఫ్ ఆచార్య సత్యేంద్ర దాస్

Rudra

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తేల్చింది.

Advertisement

Swiggy Layoffs 2024: రెండవ సారి కోతలను ప్రకటించిన స్విగ్గీ, 400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఫుడ్ డెలివరీ దిగ్గజం

Hazarath Reddy

Swiggy 2024లో రెండవ లేఆఫ్ రౌండ్‌లో 400 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఫుడ్ డెలివరీ కంపెనీ టెక్, ఆపరేషన్స్ టీమ్‌ల నుండి 6% మంది ఉద్యోగులను తొలగిస్తుందని నివేదించబడింది. నివేదికల ప్రకారం, Swiggy తొలగింపులు IPOకి ముందు "ఫైనాన్స్‌ను పెంచడానికి" అమలు చేయబడ్డాయి.

Food Allergy: పిల్లల్లో ఫుడ్‌ అలర్జీనా?? అయితే భవిష్యత్తులో అస్తమా, ఊపిరితిత్తుల ఎదుగుదలలో సమస్యలు రావొచ్చు జాగ్రత్త!

Rudra

శిశువుల్లో తరచూ ఏర్పడే ఫుడ్‌ అలర్జీతో భవిష్యత్తులో వారిలో ఆరోగ్య సమస్యలు మరింత పెరుగొచ్చని ఆస్ట్రేలియాలోని ముర్డోచ్‌ చిల్డ్రన్స్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా పరిశోధనలో తేలింది.

Happy Republic Day 2024 Wishes: నేడే గణతంత్ర సంబురం.. ఈ శుభదినాన మీ బంధుమిత్రులకు గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలను లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ Hd Images, Greetings ద్వారా తెలియజేయండి..

Rudra

ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జాతీయ పండుగగా జరుపుకుంటాము. ఈ రోజున అంటే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజు యావత్ జాతికి గర్వకారణం. ఈ రోజును వివిధ ప్రాంతాలలో జరుపుకుంటారు.

HPV Vaccine: గర్భాశయ క్యాన్సర్‌ కు ఒక్క డోసు హెచ్‌ పీవీ టీకాతో చెక్‌.. వ్యాక్సిన్‌ కు డబ్ల్యూహెచ్‌వో సిఫారసు

Rudra

రొమ్ము క్యాన్సర్‌ తర్వాత భారతీయ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న గర్భాశయ క్యాన్సర్‌ కు హెచ్‌ పీవీ (హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌) టీకాతో చెక్‌ పెట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Advertisement

TTD Accommodation: శ్రీవారి దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల కొండపై వసతి గదులు.. భక్తుల రద్దీ తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

Rudra

తిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌ లైన్‌ లో చేపట్టింది. దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తున్నది.

75th Republic Day 2024 Celebrations: ఢిల్లీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మొదలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు.. లైవ్ వీడియో ఇదిగో

Rudra

ఢిల్లీలో నేడు జరుగనున్న 75వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటబోతుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ లో వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి.

Tamilisai Unfurls Tricolour Flag: పబ్లిక్ గార్డెన్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళి సై.. వీడియోలు, ఫోటోలు ఇవిగో!

Rudra

రిపబ్లిక్ డే వేడుకల కోసం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్‌ ను, సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ ను అధికారులు సర్వాంగసుందరంగా సిద్ధం చేశారు.

Padma Awards: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మభూషణ్‌ కేటగిరీలో లేని తెలుగువారి పేర్లు.. పద్మశ్రీ ఎవరెవరికి వచ్చాయంటే??

Rudra

స్వయంకృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024కుగాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

Advertisement

Happy Republic Day 2024 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలు Hd Images, Greetings, Whatsapp Status రూపంలో తెలపండి..

sajaya

గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలు : ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జాతీయ పండుగగా జరుపుకుంటాము. ఈ రోజున అంటే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజు యావత్ జాతికి గర్వకారణం. ఈ రోజును వివిధ ప్రాంతాలలో జరుపుకుంటారు.

Ben Stokes Dismissal Video: వీడియో ఇదిగో, బుమ్రా మ్యాజిక్ స్వింగ్ దెబ్బకి క్లీన్ బౌల్డ్ అయిన బెన్‌ స్టోక్స్‌, ఏమి బాల్‌ వేశావు బ్రో అంటూ బిత్తరపోయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌

Hazarath Reddy

ఉప్పల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బంతితో మెరిశాడు. సంచలన బంతితో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌65 ఓవర్‌లో బుమ్రా వేసిన మూడో బంతిని స్టోక్స్‌.. ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి వికెట్లను వదిలేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.

IND vs ENG 1st Test 2024: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ జెర్సీతో రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని, ఇండియా vs ఇంగ్లండ్ 1వ టెస్ట్ సందర్భంగా ఘటన

Hazarath Reddy

2024లో జరిగిన ఇండియా vs ఇంగ్లండ్ 1వ టెస్ట్ 1వ రోజు సందర్భంగా విరాట్ కోహ్లీ జెర్సీని ధరించిన అభిమాని పిచ్‌ లోకి దూసుకువచ్చి రోహిత్ శర్మ పాదాలను తాకాడు. వైరల్‌గా మారిన వీడియోలో, ఆ అభిమాని రెండవ సమయంలో భారత కెప్టెన్ పాదాలను తాకినట్లు కనిపించింది

Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర, 4వ సారి ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్న టీమిండియా స్టార్, ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు గెలుచుకున్నది కూడా కోహ్లీనే..

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. విరాట్‌ కోహ్లి ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి

Advertisement
Advertisement