Viral

Japan: షాకింగ్ వీడియో ఇదిగో, ఒడ్డుకు కొట్టుకువచ్చిన వేలాది మృతి చెందిన చేపలు, మరో భూకంప సంకేతంగా భావిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

ఉత్తర జపాన్ తీరంలో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు తీరానికి కొట్టుకువచ్చాయి. ప్రాణం లేని చేపలు ఒడ్డుకు కొట్టుకుపోతున్నట్లు చూపించే వీడియో X, గతంలో ట్విట్టర్‌లో కనిపించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు స్పందించారు

122 YouTube-Based News Channels Blocked: 122 యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లను బ్లాక్ చేసిన కేంద్రం, దేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడమే కారణం

Hazarath Reddy

బర్ 2021 నుండి దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు సంబంధించిన కంటెంట్‌ను కలిగి ఉన్న 122 యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం గురువారం తెలిపింది.

Seethakka Swearing-In Video: వీడియో ఇదిగో, గవర్నర్ సీతక్కను పిలవగానే హోరెత్తిన ఎల్బీ స్టేడియం, దైవ సాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేసిన గిరిజన బిడ్డ

Hazarath Reddy

తెలంగాణలో రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో పాటు, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గిరిజన బిడ్డగా నక్సలైట్ నుండి మంత్రిగా ఎదిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణస్వీకారం అందరికీ ఆసక్తిని కలిగించింది.

Road Accident Video: అతి వేగం ప్రాణాలు ఎలా తీసిందో వీడియోలో చూడండి, ఆటోను క్రాస్ చేయబోయి దాని కింద పడి మృతి చెందిన యువకుడు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ (Kanpur)లో జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 12వ తరగతి చదువుతున్న ఓ యువకుడు స్కూటీపై అతివేగంగా వెళ్తూ.. ఆటో (auto)ను క్రాస్‌ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు.

Advertisement

Ayodhya Logo First Look: అయోధ్య లోగో ఫస్ట్ లుక్ ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్, వచ్చే నెలలో జరగనున్న శ్రీరాముని ఆలయ శంకుస్థాపన కార్యక్రమం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం లోగో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్యకు సంబంధించిన ఈ లోగోను త్వరలో టెంపుల్ సిటీ అంతటా ప్రదర్శించనున్నట్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22, 2024న శ్రీ రామ జన్మభూమి ఆలయంలో భగవాన్ శ్రీ రామ్ లల్లా సర్కార్ యొక్క శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు

Kerala Doctor Dies By Suicide: కేరళలో విషాదం, వరుడు కట్నం డిమాండ్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు

Hazarath Reddy

కేరళలో దారుణం జరిగింది. కట్నం కారణంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేశాడని ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న షహానా మంగళవారం ఉదయం ఇన్‌స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది

Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, కూల్ డ్రింక్ మత్తు మందు కలిపి మహిళపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అత్యాచారం, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

బెంగళూరులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై కర్ణాటక పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో 28 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రామచంద్ర అనే రిటైర్డ్ బ్యూరోక్రాట్‌పై పోలీసులు విచారణ చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, సెక్స్ కోసం ఆశపడి ట్రాన్స్‌జెండర్ చేతిలో రూ. 30 వేలు వదిలించుకున్న రిటైర్ట్ అధికారి,ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

ఐటీ రాజధాని బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. సర్జరీ చేయించుకున్న ఓ ట్రాన్స్‌పర్సన్ సెక్స్ కోసం ఆశపడిన రిటైర్డ్ అధికారిని (Retired Officer Seeking Sexual Favours Mistakes) బెదిరించి డబ్బు వసూలు చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక కథనం ప్రకారం, ట్రాన్స్‌పర్సన్, ఆమె రూమ్‌మేట్ ఆమెను బెదిరించినట్లు రిటైర్డ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

New SIM Card Rules: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్, పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానానికి స్వస్తి, డిజిటల్‌ వెరిఫికేషన్‌ అందుబాటులోకి..

Hazarath Reddy

సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి జనవరి 1 2023 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది. దీని స్థానంలో వచ్చే ఏడాది నుంచి డిజిటల్‌ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది.

Tata Motors launches New Pickup Trucks: టాటా మోటార్స్ నుంచి సరికొత్త పికప్‌ వాహనాలు, ఒకేసారి మూడు మోడళ్లు అందుబాటులోకి..

Hazarath Reddy

టాటా మోటార్స్ సరికొత్త ఇంట్రా V70, ఇంట్రా V20 గోల్డ్, ఏస్ HT+ శ్రేణి చిన్న వాణిజ్య వాహనాలు, పికప్ ట్రక్కులను విడుదల చేసింది. ఈ కొత్త వాహనాలు ఎక్కువ దూరాలకు ఎక్కువ పేలోడ్‌లను మోసుకెళ్లేలా రూపొందించబడినవి అని కంపెనీ చెబుతోంది.

Pushpa Actor Arrest: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య, పుష్ప సినిమా నటుడు జగదీష్‌ ప్రతాప్‌ని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు

Hazarath Reddy

జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర చేసిన నటుడు జగదీష్‌ ప్రతాప్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూస్ వివరాల్లోకెళితే.. ఓ జూనియర్ ఆర్టిస్టు.. మరో వ్యక్తితో ఉన్నప్పుడు నటుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

HM Amit Shah Says POK Is Ours: పీఓకే ఎప్పటికీ భారత్‌దే, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు, పాక్ ఇంచు కూడా తీసుకోలేదని వెల్లడి

Hazarath Reddy

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమేనని ప్రకటించారు. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో పీఓకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీఓకేకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు

Advertisement

Uttar Pradesh: యూపీలో దారుణం, ఇనుప రాడ్లను దొంగిలించాడనే అనుమానంతో యువకుడిని స్తంభానికి కట్టివేసి దారుణంగా కొట్టారు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని పారామౌంట్ కాలనీ సమీపంలో 20 ఏళ్ల మహ్మద్ రెహ్మాన్ అనే వ్యక్తి నిర్మాణ స్థలంలో ఇనుప రాడ్లను దొంగిలిస్తున్నాడని అనుమానిస్తూ, ఏడుగురు వ్యక్తులు అతన్ని స్తంభానికి కట్టివేసి, కర్రలతో దారుణంగా కొట్టారు.

Kim Jong Un Crying Video: జనాభా తగ్గిపోతోంది, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా నియంత కిమ్, వీడియో ఇదిగో...

Hazarath Reddy

దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోతోందని దయచేసి మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు.కాగా ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది.

Viral Video: వీడియో ఇదిగో, షోరూంలో బట్టల మధ్య దాక్కున్న భారీ కొండ చిలువ, కస్టమర్ ఫ్యాంటు చూడటానికి వెళ్లగానే..

Hazarath Reddy

యూపీలో మీరట్‌లోని ఓ బట్టల షోరూమ్‌లో దూరిన కొండచిలువ వినియోగదారులను భయాందోళనకు గురిచేసింది. దాదాపు 14 అడుగులు, 18 కిలోల బరువు ఉన్న పైథాన్‌ను అటవీ అధికారులు సంరక్షించి అడవిలో విడిచిపెట్టారు. షోరూమ్‌లో దూరిన పైథాన్‌ను ఓ వినియోగదారుడు గుర్తించి యజమానికి తెలియజేశాడు

Sudhanshu Trivedi: కాంగ్రెస్‌ది హిందూ వృద్ధి రేటు, బీజేపీది హిందూత్వ వృద్ధి రేటు, రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది

Hazarath Reddy

దేశ పటిష్టమైన జీడీపీ గణాంకాలు హిందూత్వ వృద్ధి రేటును ప్రతిబింబిస్తున్నాయన్నారు. కేంద్రంలోని గత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) ప్రభుత్వాన్ని కప్పిపుచ్చిన త్రివేది, భారత ఆర్థిక వ్యవస్థ 2 శాతానికి మించి వెళ్లడానికి ప్రయత్నిస్తోందని, దీనిని "హిందూ వృద్ధి రేటు" అని సరదాగా లేబుల్ చేశారు.

Advertisement

Priyanka Chopra Deepfake: వీడియో ఇదిగో, ఈ సారి డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన ప్రియాంక చోప్రా, నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియో

Hazarath Reddy

డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన రష్మిక మందన్న, కత్రినా కైఫ్, అలియా భట్, కాజోల్‌ సరసన తాజాగా ప్రియాంక చోప్రా చేరింది. యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా క్లిప్‌ల నుండి నకిలీ ఆడియో తయారు చేయబడింది.

Prabhas Gold Watch Gift To Teacher: వీడియో ఇదిగో, గురువు ఇంటికి వెళ్లి గోల్డెన్‌ వాచ్ గిఫ్ట్‌ ఇచ్చిన ప్రభాస్‌, ఇది నిజమైన బంగారం అంటూ..

Hazarath Reddy

తనకు నటనలో ఓనమాలు నేర్పిన గురువు సత్యానంద్‌కు ప్రభాస్ బంగారు వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. సత్యానంద్‌ పుట్టినరోజు పురస్కరించుకుని తన ఇంటికి వెళ్లి బంగారు వాచ్‌ను గురువు చేతికి తొడిగి మరీ సంతోషించాడు. 'ఇది నిజమైన బంగారం, పొరపాటున ఎక్కడ పడితే అక్కడ పడేయకండి' అని కోరాడు

Mushfiqur Rahim Dismissed Video: వీడియో ఇదిగో, చేతితో బంతిని అడ్డుకుని ఔటైన ముష్ఫికర్‌ రహీం, 11వ ఆటగాడిగా, బంగ్లా తొలి ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

ఈ రోజు బంగ్లాదేశ్‌ వెటరన్‌ ఆటగాడు, ఆ జట్టు వికెట్‌కీపర్‌ ముష్ఫికర్‌ రహీం ఓ అరుదైన పద్దతిలో ఔటయ్యాడు. బంతికి చేతితో అడ్డుకుని ముష్ఫికర్‌ పెవిలియన్‌కు చేరాడు.

Gogamedi Shot Dead Video: వీడియో ఇదిగో, ఇంట్లోకి చొరబడి సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామెడీ తుఫాకీతో కాల్చి చంపిన దుండుగులు

Hazarath Reddy

రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామెడీని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. మంగళవారం మధ్యాహ్నం రాజస్థాన్‌ జైపూర్‌లోని శ్యామ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న సుఖ్‌దేవ్‌ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు

Advertisement
Advertisement