Viral
Hyderabad Horror: హైదరాబాద్‌ లో మరో చిన్నారిపై కుక్క దాడి.. వెనుక నుంచి వచ్చి దాడి చేసిన శునకం.. తీవ్రంగా గాయపడ్డ ఆరేళ్ల బాలుడు.. పరిస్థితి విషమం.. ఆస్పత్రిలో చికిత్స (వీడియోతో)
Rudraహైదరాబాద్‌ లో మరో చిన్నారిపై కుక్క దాడి జరిగింది. అత్తాపూర్‌-ఎన్‌ఎంగూడలో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడికి దిగింది.
Mother Allows Rape Of Daughters By 2 Lovers: ప్రియుళ్ళతో మైనర్ కూతురిని రేప్ చేయించిన మహిళ.. 40 ఏండ్ల జైలు శిక్ష విధించిన కేరళ కోర్టు
Rudraకేరళలో దారుణం జరిగింది. ప్రియుళ్ళతో మైనర్ కూతురిని రేప్ చేయించిన మహిళకు కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 40 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 20 వేల జరిమానా విధించింది.
New Visa Rules: అమెరికా వెళ్లే విద్యార్థులకు కొత్త రూల్స్‌.. వీసా నిబంధనల్లో మార్పులు.. సోమవారం నుంచే అమల్లోకి.. అమెరికా కాన్సులేట్‌ వెల్లడి
Rudraఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశం కొత్త నిబంధనలు విధించింది. వీసా దరఖాస్తు చేసుకొనేటప్పుడు పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్టు సోమవారం ఎక్స్‌లో తెలిపింది.
Goods Train Seized: మూడు ఏనుగుల్ని చంపిందని గూడ్స్‌ రైలు సీజ్‌.. పశ్చిమ బెంగాల్‌లో అటవీ శాఖ అధికారులు వెల్లడి
Rudraమూడు ఏనుగులు చనిపోవడానికి కారణమైందని పశ్చిమ బెంగాల్‌ అలీపూర్‌ దార్‌ జిల్లా అటవీ శాఖ అధికారులు సోమవారం ఓ గూడ్స్‌ రైలును సీజ్‌ చేశారు.
White Water From Hand Pump: బోరింగు నుంచి నీళ్లకు బదులు తెల్లటి ద్రవం.. క్యాన్లు, బిందలతో ఎగబడిన జనం.. పాలు కాదంటున్న అధికారులు (వీడియోతో)
Rudraఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌ లో విచిత్రం చోటుచేసుకున్నది. మొరాదాబాద్‌లోని బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఓ బోరింగు నుంచి తెలుపు రంగులో ఉన్న నీళ్లు వస్తున్నాయి.
CM KCR Last Day Praja Ashirvada Sabha: నేడు ముగియనున్న సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు.. చివరిరోజు గజ్వేల్‌ సహా మూడు నియోజకవర్గాల్లో ప్రచారం
Rudraతెలంగాణ అసెంబ్లి ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి ముగింపుపడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Wine Shops Bandh: నేటి నుంచి వైన్స్‌ బంద్‌.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేత
Rudraఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.
Telangana Assembly Election: నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం.. సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు.. ప్రచారం ముగిసిన వెంటనే అమల్లోకి 144 సెక్షన్
Rudraరెండు, మూడు నెలల నుంచి హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెర పడనున్నది. మంగళవారం (నేడు) సాయంత్రం 5 గంటల్లోగా ప్రచారపర్వం పరిసమాప్తం కానుంది.
Korean Conflict: కొరియా సరిహద్దుల్లో టెన్సన్, సైన్యాన్ని భారీగా దించిన ఉత్తర కొరియా అధినేత కిమ్, దాడులు చేస్తే ఎదుర్కునేందుకు రెడీగా ఉండాలని సైనికులకు దక్షిణ కొరియా ఆదేశాలు
Hazarath Reddyఉత్తర కొరియా (North Korea) తన నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన తరువాత.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా (South Korea)ల మధ్య వివాదం మరింతగా ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రాజుకున్నాయి.
Mozilla Firefox Update Alert: మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాడుతున్న వారికి కేంద్రం అలర్ట్, హ్యాక్ కాకుండా వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచన
Hazarath Reddyగూగుల్ క్రోమ్ కు ప్రత్యామ్నాయంగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాడుతున్న యూజర్లను కేంద్రం అప్రమత్తం (Mozilla Firefox Update Alert) చేసింది. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కొన్ని లోపాలు ఉన్నాయని, వెంటనే అప్ డేట్ (update browser immediately) చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది
Aadhaar Update Last Date: ఆధార్ కార్డు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి చివరి తేదీ ఇదిగో, ఈ గడువులోగా అప్‌డేట్ చేయకుంటే నిర్దేశిత ఫీజు చెల్లించాల్సిందే
Hazarath Reddyఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు దాటిన వారు వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలంటూ కేంద్రం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయని వారు 2023 డిసెంబర్‌ 14లోపు అప్‌డేట్‌ (Last date to update Aadhaar) చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) తెలిపింది.
Gujarat Titans New Captain: గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు బదిలీ
Hazarath Reddy2024 ఐపీఎల్‌ సీజన్‌ కోసం గుజరాత్‌ టైటాన్స్‌ తమ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ను ప్రకటించింది. గత రెండు సీజన్లలో గిల్‌ తమ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడని, బ్యాటర్‌గానే కాకుండా అన్ని విషయాల్లో పరిణతి సాధించాడని ఫ్రాంచైజీ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకీ అన్నాడు.
Madhya Pradesh Stabbing Horror: స్కూల్లో దారుణం, 4వ తరగతి విద్యార్థిపై జామెట్రీ కంపాస్‌‌తో 108 సార్లు పొడిచిన సహ విద్యార్థులు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన గొడవలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని అతని ముగ్గురు సహవిద్యార్థులు జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు
Tamil Nadu Horror: తమిళనాడులో వైద్యుడు దారుణం, మత్తు మందు ఇచ్చి మగవాళ్లపై అత్యాచారం, అనంతరం చంపేసి ఆ భాగాన్ని మసాలాతో వండుకు తిని..
Hazarath Reddyతమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని చోళపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నకిలీ సిద్ధ వైద్యుడు కేశవ మూర్తి(47) పురుషులకు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వారిని చంపేసి వారి కాలేయాన్ని మసాలాతో వండుకుతిన్నాడు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.
Madhya Pradesh Horror: ఎంపీలో దారుణం, ఫేస్‌బుక్ స్నేహితురాలిపై ఎమ్మెల్యే బంధువులు సామూహిక అత్యాచారం, కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyమధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్‌లోని మోతీజీల్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన 17 ఏళ్ల ఫేస్‌బుక్ స్నేహితురాలిని ప్రలోభపెట్టి, తన సహాయకుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుల్లో సుమావలి ఎమ్మెల్యే సమీప బంధువు ఒకరు ఉన్నారు.
Rythu Bandhu: అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రైతు బంధు పంపిణీకి బ్రేక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఎందుకంటే?
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.
Lightning Strikes in Gujarat: అకాల వర్షంతో గుజరాత్‌ అతలాకుతలం.. పిడుగుపాటుకు 20 మంది మృతి
Rudraదేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా పలు చోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Narendra Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని.. ఆలయంలో 50 నిమిషాలు గడిపిన మోదీ.. ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు
Rudraభారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు.
Israel Informers killed: ఇజ్రాయెల్‌ ‘ఇన్‌ఫార్మర్ల’ను దారుణంగా చంపి.. స్తంభానికి మృతదేహాలు వేలాడదీత.. పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదుల దారుణం
Rudraఇజ్రాయెల్‌ కు ‘ఇన్‌ఫార్మర్లు’గా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదులు దారుణంగా చంపారు. వారి మృతదేహాలను ఈడ్చుకెళ్లి స్తంభానికి వేలాడదీశారు.
Delhi Crime: ఇల్లు శుభ్రం చేసే విషయంలో దంపతుల మధ్య గొడవ.. మాటామాట పెరగడంతో భర్త చెవి కొరికేసిన భార్య.. ఢిల్లీలో ఘటన
Rudraఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో తన భర్త కుడి చెవిని కొరికింది. అనూహ్య పరిణామంతో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు భార్యపై కేసు పెట్టాడు. ఢిల్లీలోని సుల్తాన్‌ పురి ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది.