Viral
MS Dhoni Hugs Woman Video: ఆశీర్వాదం కోరుతూ మహిళను గుండెలకు హత్తుకున్న ఎంఎస్ ధోని, హృదయం హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyహత్తుకునే వీడియోలో, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఆ మహిళతో చాట్ చేయడం, ఆమె ఆశీర్వాదం కోరే ముందు ఆమెను కౌగిలించుకోవడం కనిపించింది. ధోనీ, అతని భార్య సాక్షి సింగ్ రావత్ ఉత్తరాఖండ్‌లోని ల్వాలీకి వెళ్లారు, ఆ చిత్రాలను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
PM Modi With Kids Video: చిన్న పిల్లలతో ప్రధాని మోదీ గొడవపడుతూ ఆడుకుంటున్న వీడియో ఇదిగో, నాణెం నుదుటి మీద పెట్టుకుంటూ పిల్లలతో సరదాగా ప్రధాని
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు. X లో బిజెపి షేర్ చేసిన వీడియోలో ప్రధాని పిల్లలతో కొన్ని ఆరాధ్య క్షణాలు గడిపినట్లు చూపబడింది. పీఎం ఇద్దరు పిల్లల తలపై తడుముతూ, నాణెంతో ఆడుకుంటున్నట్లు వీడియోలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
IND vs NZ, World Cup 2023: మొహమ్మద్ షమీ దెబ్బకి రాహుల్‌, జడేజాల ఏడు క్యాచ్‌లు ప్రదర్శన తెర వెనక్కి, నిజానికి టీమిండియాను ఫైనల్‌కు చేర్చింది వాళ్లిద్దరే..
Hazarath Reddyభారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ 2023 తొలి సెమీఫైనల్లో మొహమ్మద్ షమీ ప్రదర్శన ముందు ఇద్దరు గ్రేట్ హీరోల ప్రదర్శన తెర వెనక్కి వెళ్లింది.వాళ్లిద్దరూ వికెట్‌కీపర్‌ కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా. మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన 7 క్యాచ్‌లు పట్టుకుని భారత్ ను ఫైనల్ కు చేర్చారు.
Tammareddy Bharadwaja: మెగాస్టార్ చిరంజీవితో ఆ సినిమా తీస్తే అలా జరిగింది: తమ్మారెడ్డి భరద్వాజ
Hazarath Reddyతమ్మారెడ్డి భరద్వాజ దర్శక నిర్మాతగా ఎన్నో సినిమాలను చిత్రీకరించాడు. భరద్వాజ ని ఒక యూ ట్యూబ్ చానల్ కి పిలిచి ఇంటర్య్వూ చేసారు. తను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను నిర్మించిన కోతలరాయుడు సినిమా గురించి అతను మాట్లాడటం మొదలు పెట్టాడు
Daryl Mitchell: విధ్వంస‌క సిక్సర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన డారిల్ మిచెల్, బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ అత్యధిక సిక్సర్ల రికార్డును బ్రేక్ చేసిన న్యూజీలాండ్ దిగ్గజం
Hazarath Reddyవాంఖ‌డేలో భారత్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో కివీస్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్(134 : 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క శ‌త‌కంతో బ్లాక్‌క్యాప్స్‌ను గెలిపించినంత ప‌ని చేశాడు.కండ‌రాలు ప‌ట్టేసినా చివ‌రిదాకా పోరాడిన మిచెల్.. ప్ర‌పంచ క‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన కివీ బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించాడు.
Mumbai Shocker: ముంబైలో దారుణం, డాక్టర్‌కు మందు తాగించి సృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం, అనంతరం డబ్బు కోసం బ్లాక్ మెయిల్
Hazarath Reddyముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టార్డియో ప్రాంతంలోని క్లబ్‌లో బ్యాడ్మింటన్ సెషన్స్‌లో నిందితుడు తనతో స్నేహం పేరుతో నాపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఫిర్యాదుతో దక్షిణ ముంబైలోని గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
Virat Kohli Hugging Kane Williamson: అప్పుడు విలియమ్స్, ఇప్పుడు కోహ్లీ, స్నేహితులిద్దరూ గుండెలకు హత్తుకుని ఓదార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేసిన ఐసీసీ
Hazarath Reddyప్ర‌పంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohi), కేన్ విలియ‌మ్స‌న్(Kane Williamson) ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఈ ఇద్ద‌రూ.. మంచి స్నేహితుల‌నే విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఇద్ద‌రూ త‌మ స్నేహ‌బంధాన్ని చాటుకున్నారు.ముంబైలోని వాంఖ‌డేలో సెమీఫైన‌ల్లో భార‌త్ గెలుపొందాక కోహ్లీ, త‌న మిత్రుడు విలియ‌మ్స‌న్‌ను ప్రేమ‌గా హ‌త్తుకున్నాడు.
PM Modi on Mohammed Shami: మొహమ్మద్ షమీపై ప్రధాని మోదీ ప్రశంసలు, థ్యాంక్యూ సర్ అంటూ కృతజ్ఞతలు తెలిపిన షమీ, ట్వీట్స్ ఇవిగో..
Hazarath Reddyన్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రధాని శుభాకాంక్షల సందేశంలో రాత్రికి రాత్రే స్టార్ మహమ్మద్ షమీకి ప్రత్యేక ప్రస్తావన వచ్చింది.ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ స్టార్ క్రికెటర్ స్పందించాడు.
Mohammed Shami: మొహమ్మద్ షమీ బ్రేక్ చేసిన రికార్డులు ఇవిగో, తొలి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం అయినా సత్తా చూపి నంబర్ వన్‌గా నిలిచిన స్టార్
Hazarath Reddyతొలి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి జయహో అనిపించాడు.
Mohammed Shami Seven Wickets Video: మళ్లీ మళ్లీ చూడాలనిపించే మొహమ్మద్ షమీ ఏడు వికెట్ల వీడియో ఇదిగో, షమీ ఫైనల్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyవన్డేప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్‌.. ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.వరల్డ్‌కప్‌ 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది.
World Cup 2023: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న సచిన్ మరో ప్రపంచ రికార్డు, బద్దలు కొట్టడానికి ఇంకా చాలా పరుగులే కావాలి మరి
Hazarath Reddyఈ రేసులో 18426 పరుగులతో నంబర్ వన్ స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉండగా, 14234 పరుగులతో కుమార సంగక్కర రెండవ స్థానంలో ఉన్నారు.
X Banned Over 2 Lakh Accounts: పిల్లల న్యూడ్ వీడియోలు, భారత్‌లో రెండు లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసిన ఎక్స్, అదీ ఒక్క అక్టోబర్ నెలలోనే..
Hazarath Reddyఎలోన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ కార్ప్ (గతంలో ట్విట్టర్) సెప్టెంబర్ 26, అక్టోబర్ 25 మధ్య భారతదేశంలో రికార్డు స్థాయిలో 2,34,584 ఖాతాలను నిషేధించింది. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్, ఇటీవల కొత్త X CEO లిండా యాకారినోను నియమించిన తర్వాత.. మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ గందరగోళానికి గురైంది,
Babar Azam Steps Down: పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా, అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్
Hazarath Reddyపాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా బుధవారం ఆజం వెల్లడించాడు.వన్డే వరల్డ్‌కప్‌లో తమ జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Health Tips: ఇవి తింటే మీ కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ఖాయం, తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి..
Hazarath Reddyప్రస్తుతం ఉన్న కాలంలో వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్ని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Sachin Tendulkar Hugs Virat Kohli: విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న సచిన్ టెండూల్కర్, తన రికార్డు బద్దలు కొట్టినందుకు అభినందనలు తెలిపిన మాస్టర్
Hazarath Reddyముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన IND vs NZ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ సందర్భంగా తన 50వ వన్డే సెంచరీని సాధించడం ద్వారా సచిన్ టెండూల్కర్ యొక్క 49 ODI సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ చెప్పుకోదగిన ఫీట్ సాధించాడు.
Vishwak Sen: ప్రమాదవశాత్తు లారీ నుంచి జారీ కింద పడిపోయిన టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సెట్‌లో ప్రమాదం
Hazarath Reddyనిమా హీరోలు ఎంత జాగ్రత్తగా ఉన్నా షూటింగ్ సమయంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా నటుడు విశ్వక్ సేన్ గాయపడినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . ఈ సినిమా యాక్షన్ తో కూడిన చిత్రం.
Virat Kohli Bows Down to Sachin Video: వీడియో ఇదిగో, రికార్డు బద్దలు కొట్టిన తరువాత సచిన్ టెండూల్కర్‌కు సాష్టాంగ నమస్కారం చేసిన విరాట్ కోహ్లీ
Hazarath Reddyముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తన కెరీర్‌లో 50 వన్డే సెంచరీలు పూర్తి చేసి మూడు అంకెల మార్క్‌ను చేరుకున్నాడు. తన సెంచరీని పూర్తి చేసిన తర్వాత, విరాట్ మొదట ఫీలింగ్‌లో మునిగిపోయాడు, ఆపై వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్‌ వైపు చూసి నమస్కరించాడు.
Virat Kohli’s Flying Kiss Video: వీడియో ఇదిగో, భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, నిమిషాల్లోనే క్లిప్ వైరల్
Hazarath ReddyICC ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్స్‌లో భారతదేశం, న్యూజిలాండ్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది.ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి, హత్తుకునే సంజ్ఞలో, తన భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ వీడియో వేగంగా వైరల్ అయింది.
Virat Kohli: రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీ, సచిన్‌ టెండూల్కర్‌ ఆల్ టైమ్ రికార్డు బద్దలు, రిక్కీ పాంటింగ్‌ని వెనక్కి నెట్టేసిన పరుగుల సునామి
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న ఏకైక సెంచరీల వీరుడు సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.
Boy Killed In Monkey Attack: దారుణం, పదేళ్ల బాలుడు పొట్టను చీల్చి, పేగులను బయటకు లాగి చంపేసిన కోతులు
Hazarath Reddyపదేళ్ల బాలుడిని కోతులు అతి కిరాతకంగా హతమార్చాయి. కడుపులో పేగులను చీల్చి చంపేసాయి . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని సాల్కి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. దేహగాం తాలూకాలోని ఓ దేవాలయం సమీపంలో కోతుల దాడి జరిగినట్లు అటవీ అధికారులు తెలిపారు.