Viral
Telangana: పేస్ట్ ధర ఎక్కువ అమ్ముతున్నారంటూ కోల్గేట్ కంపెనీపై పిటిషన్, రూ. 65 వేలు జరిమానా విధించిన సంగారెడ్డి వినియోగదారుల ఫోరమ్‌
Hazarath Reddyకొల్గేట్ కంపెనీకి తెలంగాణకు చెందిన న్యాయవాది భారీ షాక్ ఇచ్చారు. ఎక్కువ ధరకు పేస్ అమ్ముతున్నారంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఆ న్యాయవాదితో ఏకీభవించిన న్యాయస్థానం కోల్గేట్ కంపెనీకి (Colgate Palmolive India) ఏకంగా రూ. 65 వేలు జరిమానా విధించింది.
Teacher Sex With Student: అమెరికాలో దారుణం, 14 ఏళ్ల విద్యార్థికి గంజాయి తాగించి టీచర్ సెక్స్, గదికి తీసుకు వెళ్లి 20 సార్లకు పైగా శ‌ృంగారం, నిందితురాలు అరెస్ట్
Hazarath Reddyఅమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ కామంతో రగిలిపోయి విద్యార్థితో పలుమార్లు సెక్స్ లో పాల్గొంది. విద్యార్థిగా ఉన్న సమయంలో ఓ టీచర్‌ ( (School Teacher) ) తనతో శృంగారంలో పాల్గొందని ఓ యువకుడు ఆరోపణలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
New COVID-19 Variants Found: మళ్లీ కరోనా కలవరం, యుఎస్‌లో రెండు కొత్త వేరియంట్లను కనుగొన్న సైంటిస్టులు, JN.1, HV.1 వైరస్‌లతో అమెరికాలో పెరుగుతున్న కేసులు
Hazarath ReddyUS సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) రోగనిరోధక వ్యవస్థ నుండి తప్పించుకునే సంభావ్యతతో JN.1 మరియు HV.1 అనే రెండు కొత్త వేరియంట్లను కనుగొన్నామని తెలిపింది.
Supreme Court on Criminal Cases: ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినెల్ కేసులు, హైకోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు కోరింది. దోషులుగా ఉన్న ఎంపీలు లేదా ఎమ్మెల్యేలను ఎన్నికలకు దూరంగా ఉంచాలని దాఖలైన పిల్‌ను కోర్టు విచారిస్తోంది.
Wife Swapping Case: చైన్నైలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, భార్యలను రాత్రంతా ఇచ్చి పుచ్చుకుంటూ భర్తలు ఎంజాయ్, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు
Hazarath Reddyచెన్నై పోలీసులు సెక్స్ రాకెట్ (Sex Racket Hosting) గుట్టు రట్టు చేశారు. సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా భార్యను ఇచ్చిపుచ్చుకునే పనికిమాలిన పని తమిళనాడులో సంచలనం రేపుతోంది. కోయంబత్తూర్, మదురై, సేలం, ఈరోడ్ ప్రాంతాలతో పాటు చెన్నైలో గత ఎనిమిదేళ్లుగా వైఫ్ స్వాపింగ్ పార్టీలు (Wife Swapping) నిర్వహిస్తున్న 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana Elections 2023: మేం అధికారంలోకి వస్తే యువత 24 గంటలు కూరగాయలతో సహా వ్యాపారాలను చేసుకునేలా ఉపాధి కల్పిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyయువత 24 గంటలు కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తాం.మేం అధికారంలోకి వస్తే కూరగాయలు రోడ్డు మీద అమ్ముకునే దుస్థితి లేకుండా మూసీ నది చుట్టూ యువత 24 గంటలు రోజుకు 3 షిఫ్టుల చొప్పున కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తాం.. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం లభిస్తుంది
Telangana Elections 2023: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను బాహుబలితో పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నాయకులపై లుంగీల సెటైర్లు
Hazarath Reddyబాహుబలి లాంటి కేసీఆర్‌ను.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు నాలుగైదు కొత్త తెల్ల అంగీలు కట్టించుకుని ఓడిస్తాం అని తయారైతున్నరు - అసదుద్దీన్ ఓవైసీ
Amitabh Bachchan on Srivalli Song: వీడియో ఇదిగో, పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ వైరల్ కావడంపై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు, సంతోషం వ్యక్తం చేస్తున్న బన్నీ ఫ్యాన్స్
Hazarath Reddyపుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ మీద బిగ్ బీ అమితాబ్ క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్న వేశాడు అమితాబ్‌.
Madhya Pradesh: 60 బాటిళ్ల మద్యం తాగిందని ఎలుకను అరెస్ట్ చేసిన పోలీసులు, అక్రమ మద్యం కేసును ఎలా నిరూపించాలో తెలియక తలలు బాదుకుంటున్న ఎంపీ పోలీసులు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లో పోలీసులు ఎలుకను అరెస్టు చేశారు.చిన్న బోనులో బందించి పోలీసు స్టేషన్‌లోనే ఓ మూలన ఉంచారు. పోలీసు గోదాంలో ఉన్న మద్యం బాటిళ్లను ఎలుకలు ఖాళీ చేసిన కారణంగా దానిని బంధించినట్లు పోలీసులు చెబుతున్నారు.
Road Accident Video: అతివేగం తెచ్చిన అనర్థమంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఘటనలో బైక్ వెళ్తున్న తండ్రి, ఐదేళ్ల చిన్నారి దుర్మరణం
Hazarath Reddyఅతివేగం తెచ్చిన అనర్థం ఇది! అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ అకౌంట్లో షాకింగ్ వీడియో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేస్తూ.. గుజరాత్ లోని ఆనంద్ లో మూడు రోజుల క్రితం జరిగిందీ ఘోర ప్రమాదం. ఈ దుర్ఘటనలో బైక్ వెళ్తున్న తండ్రి, ఐదేళ్ల చిన్నారి దుర్మరణం చెందారు. తల్లికి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు.
Bengaluru: విమానంలో మహిళపై తోటి ప్రయాణికుడు దారుణం, నిద్రపోతుండగా ప్రైవేట్ భాగాల్లో చేతులు పెట్టి అసభ్య ప్రవర్తన, నిందితుడిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు
Hazarath Reddyజర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌ నగరం నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఏపీకి చెందిన మహిళ (32) తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులకు గురయింది. తిరుపతికి చెందిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు
West Bengal Shocker: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నాయుకుడు దారుణ హత్య, చేతులు కట్టేసి చెట్టుకు వేలాడదీసిన అగంతకులు, టీఎంసీ గుండాల పనేనంటూ సువేందు అధికారి ఫైర్
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలోని నిధిరాంపూర్ గ్రామంలో స్థానిక బిజెపి నాయకుడి మృతదేహాన్ని బుధవారం స్థానిక గ్రామస్తులు చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. మృతుడు శుభదీప్ మిశ్రాగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లో మూడంచెల పంచాయతీ వ్యవస్థకు ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు.
Uttar Pradesh Shocker: వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు, అంబులెన్స్‌ లేకపోవడంతో సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఏడుస్తూ తీసుకెళ్లిన యువకుడు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఆరయాలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఒక యువకుడు తన సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు. (Sister’s Dead Body On Bike) బాధను తట్టుకోలేక అతడు ఏడుస్తూ సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఎక్కించి తీసుకెళ్లిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
Karnataka Shocker: కర్ణాటకలో దారుణం, భార్యపై అనుమానంతో చున్నీ బిగించి హత్య చేసిన భర్త, అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
Hazarath Reddyతన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కర్ణాటక పోలీసు కానిస్టేబుల్ 230 కిలోమీటర్లు ప్రయాణించి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సోమవారం భార్యను చున్నీతో హత్య చేశాడు. కాగా 11 రోజుల క్రితమే ఈ దంపతులకు పాప పుట్టింది.
Maharashtra: దారుణం, టీ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన డాక్టర్, మరో వైద్యుడిని పిలిచి ఆపరేషన్లు చేయించిన యాజమాన్యం
Hazarath Reddyమహారాష్ట్ర నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కప్పు టీ ఇవ్వని కారణంగా ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ఓ వైద్యుడు (Nagpur Doctor) మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు ( Leaves Surgery Midway).ఈ ఘటన స్థానిక మౌదా తహసీల్‌ (Mauda tehsil )లోని ప్రభుత్వ ఆధీనంలోని ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది.
Karnataka Road Accident: క‌ర్నాట‌కలో ఘోర రోడ్డు ప్రమాదం, కాలువ‌లో కారు ప‌డిపోవ‌డంతో ఐదుగురు మృతి, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyక‌ర్నాట‌కలో మాండ్య జిల్లాలోని పాండ‌వ‌పుర స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటుచేసుకుంది. కాలువ‌లో కారు ప‌డిపోవ‌డంతో వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు మ‌ర‌ణించారు. విశ్వేశ్వ‌ర‌య్య కాలువ‌లో బుధ‌వారం కారు ప‌డిపోవ‌డంతో ఐదుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించార‌ని పోలీసులు తెలిపారు.
CM Nitish Kumar Apologises: జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలకు క్షమాపణలు చెప్పిన బీహార్ సీఎం
Hazarath Reddyజనాభా నియంత్రణ అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గారు.
NBK 109 New Poster: బాలయ్య బాబు 109వ సినిమా పోస్టర్ ఇదిగో, పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తు, కళ్లజోడుతో దుమ్ము రేపుతున్న పిక్
Hazarath Reddyనేడు (నవంబర్‌ 8) 'NBK109'వ చిత్రం ప్రారంభం అయిందని తెలియజేస్తూ.. ఓ పోస్టర్‌ని వదిలారు మేకర్స్‌. ఆ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు
Uttarakhand: వీడియో ఇదిగో, ముఖ్యమైన అంశం మీద డీజీపీ ప్రసంగింస్తుంటే లూడో గేమ్ ఆడుతూ కూర్చున్న మరో పోలీస్ అధికారి
Hazarath Reddyలూడో ఆట చాలా ఆసక్తికరంగా ఉంది!!! ఎంత ముఖ్యమైన చర్చ జరిగినా చేయి ఆగదు!!! ఉత్తరాఖండ్ డీజీపీ ఓ ముఖ్యమైన అంశం మీద ప్రసంగిస్తున్న సమయంలో మరో పోలీస్ అధికారి లూడో గేమ్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.