Viral
Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, డబల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సెటైర్
Hazarath Reddyడబుల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సెటైర్ వేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకొని తెలంగాణ విడిపోతే కటిక చీకటి అవుద్ది అన్నాడు. ఇప్పుడు మన దగ్గర వెలుగు జిలుగులు ఉన్నాయి.. మనల్ని శపించినోళ్లు చీకట్లో ఉన్నారు అంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Leopard in Bangalore: వీడియో ఇదిగో, బెంగళూరు వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులిని పట్టుకున్న అధికారులు
Hazarath Reddyబెంగళూరు వాసులకు నిద్రలేని రాత్రులను కలిగిస్తున్న అంతుచిక్కని చిరుతపులిని బుధవారం మధ్యాహ్నం విజయవంతంగా పట్టుకున్నారు. పెద్ద పిల్లిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతమంతా బోనులను ఏర్పాటు చేశారు. వారి ప్రయత్నాలు నవంబర్ 1న ఫలించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
New Paytm Feature: రైలు టికెట్‌ బుకింగ్‌పై పేటీఎం నుంచి అదిరిపోయే ఫీచర్, దీంతో మీకు ఇకపై రైల్లో సీటు గ్యారంటీ, కొత్త ఫీచర్ గురించి ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyచెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ దిగ్గజం పేటీఎం రైలు టికెట్ల బుకింగ్‌పై సీటు గ్యారంటీ సేవను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు పేటీఎంపై రైలు టికెట్‌ బుక్‌ చేసుకోవడం ద్వారా కన్‌ఫర్మ్‌డ్‌ టికెట్‌ పొందొచ్చని వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం మాతృ సంస్థ) ప్రకటించింది.
Ram Temple in Ayodhya: అయోధ్య గర్భగుడిలో పాలరాతి సింహాసనం మీద రాముని విగ్రహం, ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు గల రాముని విగ్రహం ప్రతిష్ఠిస్తామని తెలిపిన ట్రస్టు
Hazarath Reddyఅయోధ్యలోని రామ మందిరం గర్భగుడి లోపల ఎనిమిది అడుగుల ఎత్తైన బంగారు పూత పూసిన పాలరాతి సింహాసనంపై రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచుతారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు.
Viral Video: వీడియో ఇదిగో, మద్యం అక్రమంగా తరలిస్తున్న కారుకు ప్రమాదం, బాటిళ్లు బయటకు రావడంతో వాటిని తీసుకుని జనం పరార్
Hazarath Reddyమద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న కారు రోడ్డు ప్రమాదంకు గురైంది.దీంతో మద్యం బాటిళ్లను దక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు తీసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అక్టోబరు 30న బిహార్‌లోని జాతీయ రహదారి- 2పై ఈ ఘటన చోటు చేసుకుంది.
Video: వీడియో ఇదిగో, మనస్తాపంతో ఇంటితో పాటు నిద్రిస్తున్న మామకు నిప్పు పెట్టిన మహిళ, కొడుకు రావడంతో క్షేమంగా బయటపడిన వృద్ధుడు
Hazarath Reddyఓ మహిళ మనస్థాపంతో తన ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. మహిళ ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేస్తూ కెమెరాకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Delhi: వీడియో ఇదిగో, తుపాకీతో బెదిరించి నగల దుకాణాన్ని ఎలా దోచుకున్నారో చూడండి, ఒకరిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
Hazarath Reddyఢిల్లీలోని ఈశాన్య జిల్లా కరవాల్ నగర్ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు తుపాకీతో నగల దుకాణాన్ని దోచుకున్నారు. వారిలో ఒక దొంగను పట్టుకున్నారు, అతని నుండి ఒక పిస్టల్, 4 కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. వీడియో ఇదిగో..
Tech Layoffs: కొనసాగుతున్న భారత ఐటీ రంగం సంక్షోభం, ఆరు నెలల్లో 51 వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేసిన కంపెనీలు, ఇంతలా తొలగింపులు ఎందుకు జరుగుతున్నాయి
Hazarath Reddyగత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారతీయ ఐటీ పరిశ్రమ (IT Sector) సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీని ఫలితంగానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 51,744 మంది తమ ఉద్యోగాల నుంచి రోడ్డు మీద పడ్డారు. భారతదేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీల్లో దాదాపు 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ సెప్టెంబర్ నాటికి వీరి సంఖ్య 20.6 లక్షలకు పడిపోయింది.
Tech Layoffs: ఐటీ జాబ్ ఇంటర్యూ కోసం నిరుద్యోగులు వేలల్లో ఎలా తరలివచ్చారో వీడియోలో చూడండి, 6 నెలల్లోనే 52వేల ఉద్యోగాలు ఔట్
Hazarath Reddy2023-34 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోని గణాంకాల ప్రకారం.. సంవత్సర ప్రారంభంలో భారతదేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీల్లో దాదాపు 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ సెప్టెంబర్ నాటికి వీరి సంఖ్య 20.6 లక్షలకు పడిపోయింది
Jio Prima 4G Phone: వాట్సాప్, యూట్యూబ్‌తో జియో నుంచి కొత్త ఫోన్, రూ. 2599కే జియో ప్రైమా 4Gని లాంచ్ చేసిన రిలయన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Hazarath Reddyరిలయన్స్ జియో తన కొత్త ఫోన్ JioPhone Prima 4Gని విడుదల చేసింది. కంపెనీ ఈ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 (IMC)లో ప్రదర్శించింది మరియు దీపావళి నాటికి ఇది అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అయితే, ఫోన్ ఇప్పుడు JioMart వెబ్‌సైట్‌లో వివరాలతో జాబితా చేయబడింది
World Cup 2023: అఫ్ఘానిస్థాన్‌ సెమీస్ చేరాలంటే దారులు ఇవే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు షాకిస్తే సంచలనమే మరి
Hazarath Reddyపాకిస్థాన్‌లకు షాకిచ్చిన పసికూన అఫ్ఘానిస్థాన్‌...మాజీ చాంపియన్‌ శ్రీలంకను కూడా 7 వికెట్లతో చిత్తు చేసింది. తాజాగా ప్రపంచకప్ సెమీస్ రేసులో పోటీలోకి వచ్చేసింది.
Stunt Gone Wrong: షాకింగ్ వీడియో ఇదిగో, ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తూ అదే ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన స్టంట్‌మ్యాన్‌
Hazarath Reddyపంజాబ్‌ రాష్ట్రంలో ట్రాక్టర్‌ చక్రాల కింద నలిగి స్టంట్‌మ్యాన్‌ (Stuntman) ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.గురుదాస్‌పుర్‌ జిల్లాలో ఇటీవలే గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించారు.
Viral Video: వీడియో ఇదిగో, మార్నింగ్ వాక్‌కి రావడం లేదని బ్యాండ్ మేళంతో స్నేహితుడు ఇంటికి వచ్చిన మిగతా స్నేహితులు
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మార్నింగ్ వాక్ రాలేదని స్నేహితుడు ఇంటికి అతని మార్నింగ్ వాక్ స్నేహితులు బ్యాండ్ వాయిస్తూ వెళ్లారు. ఉదయం 6 గంటలకు తన స్నేహితుడి ఇంటికి బ్యాండ్ వాయిస్తూ స్నేహితుడిని నిద్రలేపడానికి మిగతా స్నేహితులు వెళ్ళారు. కాగా వాకింగ్ కు 3 రోజులు సెలవు పెట్టిన నిజమైన స్నేహితుడు కోసం మిగతా స్నేహితులు ఇలా చేయడం నిజమన స్నేహానికి అద్దం పడుతోంది. వీడియో ఇదిగో..
Chandrababu: మనవడు దేవాన్ష్‌ను చూసి భావోద్వేగానికి గురైన చంద్రబాబు, దగ్గరకు తీసుకుని బుగ్గలు చిదుముతూ ముద్దు పెట్టిన ఫోటోలు వైరల్
Hazarath Reddyభారీ జనసందోహం నడుమ నడుచుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనలో వాత్సల్యం కట్టలు తెంచుకుంది. దేవాన్ష్ ను ఎంతో ఆపేక్షతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మనవడి బుగ్గలు చిదుముతూ ముద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Aadhaar Data Leak: 81 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్, రూ. 65 లక్షలకు డార్క్ వెబ్‌లో బేరానికి పెట్టిన హ్యాకర్, అప్రమత్తమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా హ్యకర్లు రెచ్చిపోతున్నారు. విలువైన సమాచారాన్ని దొంగిలించి అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు.
Fact Check: నిరుద్యోగులకు నెలకు రూ. 6 వేలు ఇస్తున్న మోదీ సర్కారు, వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని తెలిపిన PIB
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.6,000 భృతి ఇస్తుందని వాట్సాప్‌లో ఓ సందేశం వైరల్ అవుతోంది. వైరల్ సందేశం ప్రకారం, ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగ యువతకు నెలవారీ భత్యం ఇవ్వబడుతుంది
Noida Shocker: లిఫ్ట్‌లో పెంపుడు కుక్క గొడవ, మహిళను చెంపదెబ్బ కొట్టిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి వీడియో ఇదిగో, ఆ తర్వాత ఆమె భర్త వచ్చి ఏం చేశాడంటే..
Hazarath Reddyనోయిడాలో ఒక షాకింగ్ సంఘటనలో, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తన పెంపుడు కుక్కను లిఫ్ట్‌లోకి అనుమతించే వివాదంలో తన మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినందుకు ఒక మహిళా కుక్క యజమానిని చెంపదెబ్బ కొట్టాడు. ఆరోపించిన సంఘటన నోయిడాలోని పార్క్స్ లారీట్ సొసైటీలో అక్టోబర్ 30, సోమవారం నాడు జరిగింది.
Viral Video: వీడియో ఇదిగో, ఢిల్లీ మెట్రోలో అందరి ముందే మూత్ర విసర్జన చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పురుషాంగాన్ని బాటిల్‌లోకి దూర్చి మరీ..అతను చెప్పిన సమాధానం ఏంటంటే..
Hazarath Reddyభారతదేశంలో మూలలు, పొదల్లో జరిగినంత వరకు బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయడం అభ్యంతరకరమైనదిగా పరిగణించబడదు. కానీ ఒక షాకింగ్ సంఘటనలో, ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఒక వ్యక్తి రైలు ఎక్కేచోట మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కాడు.
Bail Granted for Babu: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌.. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు
Rudraస్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
Leopard in Bengaluru: బెంగ‌ళూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ స‌మీపంలో చిరుత క‌ల‌క‌లం.. వీడియో వైరల్
Rudraబెంగళూర్ న‌గ‌రంలోని వైట్‌ ఫీల్డ్ ప్రాంతంలో స్ధానికులు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఎంఎస్ ధోనీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ స‌మీపంలోని వీధుల్లో చిరుత ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఆ ప్రాంత వాసులను ఇండ్ల‌లోనే ఉండాల‌ని అధికారులు కోరుతున్నారు.