Viral

2000 Note Exchange Deadline: రూ.2 వేల నోటు మార్పిడికి నేడే ఆఖరు.. నేటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తి.. రేపటి నుంచీ రూ.2 వేల నోట్లు చెల్లవా? పూర్తి వివరాలు ఇదిగో..

Rudra

ఏడేండ్ల కిందట తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని గడువు విధించింది.

TCS Ends Hybrid Working Policy: టీసీఎస్ ఉద్యోగులకు షాక్, అక్టోబర్ 1 నుండి ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు మెయిల్, హైబ్రిడ్ వర్కింగ్ పాలసీకి ముగింపు పలికిన దిగ్గజం

Hazarath Reddy

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హైబ్రిడ్ వర్కింగ్ పాలసీకి ముగింపు పలకనుంది. ఈ నెల మధ్యలో పంపిన అంతర్గత కమ్యూనికేషన్‌లో, అక్టోబర్ 1, 2023 నుండి వారంలో ఐదు రోజుల పాటు తమ ఉద్యోగులు కార్యాలయానికి హాజరు కావాలని కంపెనీ ఆదేశించింది. ప్రస్తుతం ఉద్యోగులు వారానికి మూడు రోజులు మాత్రమే కార్యాలయంలో ఉండాలి.

Viral Video: పోలీస్ కారు మీద కూర్చుని యువతి అసభ్య సైగలు, కారు ఇచ్చిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

జలంధర్‌లో ఓ మహిళ.. పోలీసు వాహనం మీద కూర్చుని చేసిన రీలు వీడియో వైరల్‌గా మారింది. ఓ మహిళ పోలీసు కారుపై కూర్చొని రైలును తయారుచేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో జలంధర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు.

Shooting Star: నక్షత్రాలు రాలుతున్న సమయంలో మీరు ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందా? పురాతన నమ్మకాలు ఏం చెబుతున్నాయి..

Hazarath Reddy

మీరు ఎప్పుడైనా ఆకాశం వైపు చూస్తూ కూర్చుని భూమిపై పడిపోతున్న నక్షత్రాన్ని చూశారా? పడిపోతున్న నక్షత్రాన్ని చూసేటప్పుడు చాలా మంది తమ కోరికల నెరవేర్పు కోసం ప్రార్థిస్తారు. నక్షత్రం పడే సమయంలో మన కోరిక చెబితే అది నెరవేరుతుందని నమ్మకం

Advertisement

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ ఘోర విషాదం, పాకిస్తాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, పోలీసు ఉన్నతాధికారితో సహా 52 మంది మృతి, వందల మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మసీదు సమీపంలో శుక్రవారం ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ర్యాలీకి తరలివస్తున్న సమయంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో కనీసం 52 మంది మరణించారు. 130 మందికి పైగా గాయపడ్డారు

TV Debate Fight Video: లైవ్‌ టీవీ డిబెట్‌లో పిచ్చిపిచ్చిగా తన్నుకున్న నేతలు, పాకిస్థానీ టాక్‌ షో కల్‌ తక్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో ఘటన, వీడియో ఇదిగో

Hazarath Reddy

ప్రముఖ పాకిస్థానీ టాక్‌ షో ‘కల్‌ తక్‌’ లైవ్‌ స్ట్రీమ్‌లో ఇద్దరు నేతలు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ (PTI)కి చెందిన షేర్‌ అఫ్జల్‌ మార్వత్‌, నవాజ్‌ షరీఫ్‌ పార్టీ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ కు చెందిన అఫ్నాన్‌ ఉల్లా ఈ షోలో పాల్గొన్నారు.

Nipah Virus: గుడ్ న్యూస్, నిపా వైర‌స్ నుంచి కోలుకున్న నలుగురు పేషెంట్లు, రెండు సార్లు శాంపిల్స్ నెగ‌టివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న కేరళ వైద్యాధికారులు

Hazarath Reddy

కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో నిపా వైరస్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. కోజికోడ్‌లో నిపాతో చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల బాలుడు సహా నలుగురు కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

World Cup 2023: విరాట్ కోహ్లీకి 5 బంతులే ఎక్కువ, పసికూన నెదర్లాండ్స్ బౌలర్‌ వార్నింగ్‌, నీకు అంత సీన్ లేదంటున్న విరాట్ అభిమానులు

Hazarath Reddy

భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కి నెదర్లాండ్స్ అర్హత సాధించిన సంగతి విదితమే.మెగా టోర్నీకి సిద్దమయ్యేందుకు నెల రోజులు ముందే నెదర్లాండ్స్‌ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది.

Advertisement

Earphones Removed From Stomach: పికా డిజార్డర్‌ సమస్యతో ఇయర్‌‌ ఫోన్లతో సహా ఇనుము వస్తువులను తినేసిన ఓ వ్యక్తి, 3 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Hazarath Reddy

పంజాబ్‌లోని మోగాలో రెండేళ్ల నుంచి క‌డుపు నొప్పి(Stomach Pain)తో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి క‌డుపులోంచి ఇయ‌ర్‌ఫోన్స్‌, వాష‌ర్స్‌, న‌ట్స్‌, బోల్టులు, వైర్లు, రాఖీలు, లాకెట్స్‌, బ‌ట‌న్స్‌, వ్రాప‌ర్స్, హెయిర్‌క్లిప్‌లు, జిప్ప‌ర్ ట్యాగ్‌, సెఫ్టీ ఫిన్‌లు డాక్టర్లు తొలగించారు.

Inner Ring Road Case: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు, విచారణకు సహకరించాలని ఆదేశాలు, నోటీసులు అందజేయాలని సీఐడీకి సూచన

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

Viral Video: వామ్మో..ట్రక్కులోకి ప్రవేశించిన పెద్ద కొండ చిలువ, బిత్తరపోయి లారీ దిగి పరారైన డ్రైవర్, క్లీనర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గ్రేటర్ నోయిడాలోని పారి చౌక్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కులోకి కొండచిలువ ప్రవేశించింది. అప్రమత్తమైన డ్రైవర్, ఆపరేటర్ ట్రక్కును వదిలి పారిపోయారు. పోలీసు బృందం తీవ్రంగా శ్రమించి కొండచిలువను అందులో నుంచి బయటకు తీసారు. వీడియో ఇదిగో..

FSSAI Alert: తినుబండారాల ప్యాకింగ్ కు న్యూస్ పేపర్ వాడొద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక.. ఆరోగ్య సమస్యలే కారణమని వెల్లడి

Rudra

తినుబండారాల ప్యాకింగ్ కు న్యూస్ పేపర్ వాడొద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ఆరోగ్య సమస్యలే దీనికి కారణమని వెల్లదించింది.

Advertisement

Telangana Rains Alert: తెలంగాణకు హై అలర్ట్... ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ ప్రకటించిన హైదరాబాద్ వాతావరణ శాఖ

Rudra

తెలంగాణలో రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో ఇంకా కొనసాగుతున్న గణేశ్‌ నిమజ్జనాలు.. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్‌ వైపు బారులు (లైవ్ వీడియో)

Rudra

హైదరాబాద్‌లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్‌ (Hussain Sagar) వైపు బారులు తీరారు.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో కొనసాగుతున్న భారత్ జయభేరి.. షూటింగ్ లో మన ఆటగాళ్ల ప్రపంచ రికార్డు.. ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమరి, స్వప్నిల్ కుసాలే, అఖిల్ షెరాన్ కు బంగారు పతకాలు

Rudra

ఆసియా క్రీడల్లో భారత్ జయభేరి కొనసాగుతుంది. షూటింగ్ లో మన ఆటగాళ్లు ప్రపంచ రికార్డు సాధించారు.

Bengaluru's Pizza Hero: ఇదేందయ్యా.. ఇది! ట్రాఫిక్ లో ఇరుక్కున్న కారు.. ఆకలిగా ఉందని పిజ్జా ఆర్డర్.. కారు దగ్గరికే డెలివరీ.. బెంగళూరులో సూపర్ వైరల్ వీడియో ఇదిగో

Rudra

మామూలు రోజుల్లోనే బెంగళూరు ట్రాఫిక్‌ ప్రజలకు చుక్కలు చూపెడుతుంది. దానికి తోడు కావేరి జలాల వివాదంలో బంద్‌ కు పిలుపునివ్వడంతో గురువారం నగరవాసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుని నరకమే చూశారు.

Advertisement

ISRO Pragyan Rover: ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్.. రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య

Rudra

చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) లో కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ (ISRO Pragyan Rover) చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉండి ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు.

Jalandhar Viral: పోలీసు వాహనంపై యువతి ఇన్‌ స్టా రీల్స్‌.. అభ్యంతరకర రీతిలో వేళ్లతో సైగలు.. పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఘటన.. అనుమతించిన అధికారిపై వేటు.. వీడియో ఇదిగో

Rudra

పోలీసు వాహనంపై కూర్చుని ఇన్ స్టా రీల్స్ చేసుకునేందుకు ఓ యువతిని అనుమతించిన పోలీసు అధికారిపై వేటు పడింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరిన వెంటనే వారు ఆ పోలీసును సస్పెండ్ చేశారు.

Newyork is Sinking: అంతకంతకూ కుంగుతున్న న్యూయార్క్‌ నగరం.. ఏటా 1.6 మిల్లీ మీటర్ల చొప్పున భూమి లోపలికి కుంగుతుందంటున్న నాసా.. కారణం ఏంటో తెలుసా?

Rudra

అమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్ కుంగుతున్నది. ఏటా సుమారు 1.6 మిల్లీమీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడైంది.

Saudi Arabia Warns Pakistan: హజ్ యాత్రికుల ముసుగులో యాచకులను, జేబు దొంగలను పంపొద్దు, సౌదీ అరేబియాలో బిచ్చగాళ్లు ఎక్కువైన నేపథ్యంలో పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా హెచ్చరిక

Hazarath Reddy

పాకిస్థాన్ పరువును ప్రపంచ స్థాయిలో వేలం వేస్తున్నారంటూ ముస్లిం దేశాలే పాకిస్థాన్ పై ఉక్కుపాదం మోపుతున్నాయి. మీ దేశం నుంచి యాచకులను, జేబుదొంగలను మా దేశాలకు పంపవద్దని అరబ్ దేశాలు సూటిగా చెప్పాయి. హజ్ యాత్రికుల వేషధారణలో ఇక్కడికి వచ్చి భిక్షాటన చేసే పాకిస్థానీ పౌరులతో మా జైళ్లు నిండాయని అరబ్ దేశాలు పేర్కొన్నాయి.

Advertisement
Advertisement