Viral
Earthquake in Morocco: ఆఫ్రికా దేశం మొరాకోను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదు.. కనీసం 296 మంది మృత్యువాత
Rudraఆఫ్రికన్ దేశం మొరాకోలో (Morocco) ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. అక్కడ భారీ భూకంపం (Earthquake) సంభవించడంతో.. కనీసం 296 మంది మృతి చెందారు.
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేత.. ప్రయాణికులకు ఇబ్బందులు
Rudraటీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పోలీసులు నిలిపివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Bengaluru: నడివీధిలో నిలిచిపోయిన హెలికాఫ్టర్.. మీరు చదివింది నిజమే.. బెంగళూరులో వెలుగు చూసిన దృశ్యం.. భారీగా ట్రాఫిక్ జాం
Rudraబెంగళూరు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ట్రాఫిక్ సమస్యే. ట్రాఫిక్ జాంలు అక్కడ నిత్యకృత్యం. అయితే, తాజాగా ఓ హెలికాఫ్టర్ కారణంగా బెంగళూరులో ట్రాఫిక్‌ కు భారీ అంతరాయం ఏర్పడింది.
Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్.. స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నిరసన
Rudraస్కిల్ డెవలప్‌ మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు.
G20 Summit kicks off Today: నేడే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం.. సదస్సు అజెండా ఏంటి?? ఏమేం చర్చించనున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?? పూర్తి వివరాలు ఇదిగో
Rudraప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశాలు ఢిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి.
ATM Robbery Caught on Camera: వీడియో ఇదిగో, ఏటీఎంలో దోపిడికి ప్రయత్నించిన దొంగలు, పోలీసులు రావడంతో దొంగలందరూ పరార్..
Hazarath Reddyమహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఇటీవల ATM దోపిడీకి యత్నించిన సంఘటన జరిగింది, అక్కడ ముసుగులు ధరించిన దొంగల బృందం వారి కారును ఉపయోగించి ATM ను దోచుకోవడానికి విఫలయత్నం చేసింది. స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో త్వరితగతిన పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు.
Srimanthudu: మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ సరికొత్త రికార్డు, యూట్యూబ్‌లో 200 మిల్లియన్ వ్యూస్‌ దక్కించుకున్న తొలి తెలుగు చిత్రంగా సూపర్ స్టార్ మూవీ
Hazarath Reddyటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెర‌కెక్కిన శ్రీమంతుడు మూవీ 2015 ఆగ‌ష్టు 07న విడుద‌లై సంచ‌ల‌న విజయం సాధించిన సంగతి విదితమే.ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 140 కోట్లు కలెక్ట్ చేసింది.
Pushpa 2: పుష్ప 2 నుంచి లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో, ఆకాశాన్నంటే ఎత్తులో బంగ్లా సెట్టింగ్‌ వేసిన ఫోటోను షేర్ చేసిన రష్మిక
Hazarath Reddyపుష్ప 2 సెట్ నుంచి రష్మిక ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఫోటో చూస్తుంటే అదో ఇంద్రభవనంలా కనిపిస్తుంది. ఆకాశాన్నంటే ఎత్తులో బంగ్లా సెట్టింగ్‌ వేసినట్లు తెలుస్తుంది. ఈ ఫోటోతో బన్నీ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
Perni Nani on Chandrababu: తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు, పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
Hazarath Reddyతన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ తన తండ్రి ఎవరో ప్రపంచానికి చెప్పిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఆయన ఉన్నారన్నారు.
Rwanda Horror: బాబోయ్ ఇదేమి ఘోరం, 14 మంది మగ, ఆడ వేశ్యలతో సెక్స్ చేసిన అనంతరం దారుణ హత్య, ఆ శవాలను ఇంటిలోనే పూడ్చివేసిన కామాంధుడు
Hazarath Reddyఓ వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రువాండా రాజధాని కిగాలీలో ఈ నరరూప రాక్షసుడు ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. అతడి వయసు 34 సంవత్సరాలు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని హత్య చేసి, వారి నుంచి నగదు, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకునేవాడు. అనంతరం వారి మృతదేహాలను కిచెన్ లో ఓ గొయ్యి తీసి పాతిపెట్టేవాడు.
Uttar Pradesh Horror: యూపీలో దారుణం, దళిత యువతిపై ముస్లిం యువకులు సామూహిక అత్యాచారం, వీడియో తీసి రూ. 5 లక్షలు డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై (Dalit woman) ఇద్దరు ముస్లిం యువకులు (two Muslim men) సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతే కాకుండా ఈ దారుణాన్ని వీడియో తీశారు. ఆ మహిళ చేత బలవంతంగా బీఫ్‌ తినిపించారు.
Human Embryo Without Sperm: ఆడ మగ కలయిక లేకుండా పిండాన్ని సృష్టించిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు, సైన్స్ రంగంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రయోగం
Hazarath Reddyఇజ్రాయెల్‌లోని శాస్త్రవేత్తలు సంచలన ప్రయోగం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. స్త్రీ, పురుషుల కలయిక లేకుండా స్పెర్మ్, అండం లేదా గర్భాన్ని ఉపయోగించకుండా ప్రయోగశాలలోని మూలకణాల నుండి మానవ పిండం యొక్క నమూనాను రూపొందించారు,
Oxygen Generated on Mars: మార్స్‌ గ్రహంపై నాసా సంచలనం, కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే ప్రయోగం సక్సెస్ అయినట్లు ప్రకటన
Hazarath Reddyనాసా(NASA)కు చెందిన మోక్సీ ప‌రిక‌రం అంగార‌కుడి గ్ర‌హంపై (MARS)ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసింది. ఈ ప్ర‌క్రియ అత్యంత విజ‌య‌వంతంగా జ‌రిగిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌లో ఉన్న మోక్సీ ప‌రిక‌రం ద్వారా.. మార్స్ గ్ర‌హంపై ఉన్న కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను విజ‌య‌వంతంగా ఆక్సిజ‌న్‌గా మార్చిన‌ట్లు నాసా తెలిపింది.
Hyderabad Shocker: దారుణం, పరీక్షల్లో చిట్టీలు అందించలేదని స్నేహితుడిపై దాడి, మెదడులో రక్తం గడ్డకట్టడంతో డేంజర్‌జోన్ లోకి వెళ్ళిపోయిన యువకుడు
Hazarath Reddyహైదరాబాద్ - చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీక్షల్లో చిట్టీలు అందించలేదని ఆరిఫ్ అనే విద్యార్థితో కసబ్ గొడవపడి విచక్షణా రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వైరల్ అవుతోంది.
Bee Attack in Meerut: మతపరమైన వేడుకలో తేనెటీగలు దాడి, మహిళ తల, ముఖం, మెడ, చేతులపై కుట్టడంతో మృతి, చిన్నారితో సహా 12 మందికి గాయాలు
Hazarath Reddyమీరట్‌లో బుధవారం ఒక మతపరమైన వేడుకకు హాజరైన యాత్రికుల బృందంపై తేనెటీగలు దాడి చేసింది. తేనెటీగల దాడిలో 55 ఏళ్ల మహిళ మృతి చెందగా, శిశువుతో సహా 12 మంది గాయపడ్డారు. యాత్రికులంతా రాజస్థాన్‌లోని బగర్‌కు వెళ్తుండగా ఖజూరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Vastu Shastra Tips: ఇంట్లో ఈ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీగా ఉంచకండి, శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఖాళీగా ఉంచకూడదో తెలుసుకోండి
Hazarath Reddyఇంటికి సానుకూలత, సంపద , శ్రేయస్సును ఆకర్షించడానికి శాస్త్రంలో అనేక మార్గాలు ప్రస్తావించబడ్డాయి. తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాం, అది కుటుంబం మొత్తాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. శాస్త్రంలోని మార్గాలను అనుసరిస్తే, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ఇంట్లో నుండి తొలగిపోతుంది.
Health Tips: మీ కాలి బొటనవేలు ఇలా ఉంటే మీరు జీవితంలో విజయం సాధించడం ఖాయం..!
Hazarath Reddyకాలి మీ గురించి చాలా చెప్పగలదు. ప్రతి ఒక్కరి పాదాల ఆకృతి భిన్నంగా ఉంటుందని మీకు తెలుసు. అయితే దీనికి కారణం ఏమిటో, సముద్ర శాస్త్రంలో దీని గురించి ఏమి చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసేవాడా లేక సోమరివాడా అనే విషయాన్ని వారి పాదాలను చూసి మీరు సులభంగా తెలుసుకోవచ్చు.
Vibrio Vulnificus: అమెరికాను వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా, విబ్రియో వల్నిఫికస్ బారీన పడి ఇప్పటికే 13 మంది మృతి, సముద్ర జలాలకు దూరంగా ఉండాలని సీడీసీ హెచ్చరిక
Hazarath Reddyఅమెరికాలో కొత్తగా బ్యాక్టీరియా కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ఈ బ్యాక్టీరియా మూలంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) శాస్త్రవేత్తలు నిపుణులు అప్రమత్తం చేశారు.
Haryana Horror: దారుణం, ఫిర్యాదు కోసం వచ్చిన మహిళపై తెగబడిన పోలీసులు, మూడు రోజుల పాటు బంధించి సామూహిక అత్యాచారం
Hazarath Reddyహర్యానాలోని పల్వాల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కొందరు పోలీసులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. అక్కడ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Sanatana Dharma Row: ఆ స్వామీజీ తల తీస్తే నేనే రూ. 100 కోట్లు ఇస్తా, తమిళ దర్శకుడు సీమాన్ సంచలన వ్యాఖ్యలు, దేశంలో అగ్గి రాజేస్తున్న సనాతన ధర్మం వ్యాఖ్యల దుమారం
Hazarath Reddyసనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు డీఎంకే మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రకంపనలు రేపుతున్నాయి.ఉదయనిధి స్టాలిన్ తల నరికిన వ్యక్తికి రివార్డు ప్రకటించిన ఘటనపై నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత, దర్శకుడు సీమాన్ స్పందించారు.