వైరల్
Infosys Salary Hike 2025: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్, ఫిబ్రవరి నుంచి వేతనాల పెంపు, ముందుగా జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు హైక్
Hazarath Reddyఇన్ఫోసిస్ త్వరలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశముందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వేతనాల పెంపును ఫిబ్రవరి నుంచి క్రమంగా అమలు చేయనుందని తెలుస్తోంది. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది.
Abduction Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలు బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, వ్యానులోకి లాక్కెళ్ళి మరీ దారుణంగా..
Hazarath Reddyశ్రీలంకలో షాకింగ్ సంఘటనలో, పాఠశాలకు వెళుతున్న టీనేజ్ బాలిక పట్టపగలు కిడ్నాప్ చేయబడింది. ఆరోపించిన అపహరణ శ్రీలంకలోని దౌలగాలా గ్రామంలో జనవరి 11, శనివారం జరిగింది. కెమెరాకు చిక్కిన ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది.
Sajjanar Alert on Fraud Videos: న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్, అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక వీడియో ఇదిగో..
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మోసాలపై అందర్నీ అలర్ట్ చేసే సజ్జనార్ తాజాగా మరో వీడియో ద్వారా అందర్నీ అప్రమత్తం చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!! మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.
Australia’s Squad for ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా, పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో జట్టు ఇదే..
Hazarath Reddyఎనిమిది దేశాలు పాల్గొనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే కొన్ని దేశాలు జట్లను ప్రకటించాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Balakrishna Kisses Vishwak Sen: వీడియో ఇదిగో, యంగ్ హీరోలకు ముద్దులు పెట్టిన బాలయ్య, ప్రతిగా వాళ్లు కూడా ముద్దులతో..
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా ఆదివారం నాడు విడుదలైన విషయం తెలిసిందే. ఐ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ పార్టీ నిర్వహించింది. 'డాకు మహారాజ్' సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విష్వక్సేన్ సందడి చేశారు.
Kiran Kumar Reddy on YSR: వైఎస్ఆర్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చి ఉండేది, కొత్త చర్చకు తెరలేపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మేం తెలంగాణకు అనుకూలం తీర్మానం అసెంబ్లీలో పెట్టాలంటూ..
Hazarath Reddyవిజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు.
Ghaziabad: దారుణం, ఢిల్లీలో ఉమ్మి వేస్తూ రోటీలు తయారుచేస్తున్న వ్యక్తి, నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో చూస్తే ఛీ రోటీలను ఇలాకూడా చేస్తారా అనాల్సిందే..
Hazarath Reddyదేశరాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఖోడా హోటల్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోటీలను తయారుచేస్తూ.. ఆ రోటీలపై తన నోటి నుంచి ఉమ్మిని వేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Trinadha Rao Nakkina: వీడియో ఇదిగో, తిని సైజులు పెంచు అంటూ హీరోయిన్ అన్షు మీద దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyసందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా ఈవెంట్లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది.
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం... నలుగురు మృతి, 100 మీటర్ల కొండపై నుండి బోళ్తా పడిన బస్సు.. వీడియో
Arun Charagondaఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 100 మీటర్ల కొండపై నుండి బస్సు బోళ్తా పడగా నలుగురు మృతి చెందారు.
Sankranti Rush: పల్లెకు తరలిపోయిన పట్నం.. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై కొనసాగుతోన్న రద్దీ.. రెండు రోజుల్లో ఏపీకి తరలివెళ్లిన 1,43,000 వాహనాలు
Rudraపట్నంలో, పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తున్నది. పెద్ద పండుగ నేపథ్యంలో పట్టణవాసులందరూ పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ, కర్నూల్, తమిళనాడు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
Daaku Maharaaj: డాకు మహారాజ్ సందడి.. బాలయ్య కటౌట్ కు మద్యంతో ఫ్యాన్స్ అభిషేకం (వీడియో)
Rudraబాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్.
ATM Thieves: పిట్లంలో ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసి చోరీ చేసిన దుండగులు (వీడియో)
Rudraకామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎంలోని సీసీ కెమెరాపై స్ప్రే చేసి గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసిన దుండగులు రూ.17 లక్షలు దోచుకెళ్ళారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Daaku Maharaaj: డాకు మహారాజ్ థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం... గొర్రె పొట్టేలును బలిచ్చి వేడుకలు (వీడియో)
Rudraబాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ .
Army Day Robot Parade 2025: ఇండియన్ ఆర్మీలో రోబో శునకాల హల్ చల్.. పరేడ్ మీరు చూశారా? (వీడియో)
Rudraమహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఆర్మీ పరేడ్ లో రోబో శునకాలు సందడి చేశాయి. త్వరలోనే భారత సైన్యంలో ఇవి చేరనున్న అధికారులు తెలిపారు. రోబో శునకాలు పరేడ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Good News For Sankranti: సంక్రాంతి వేళ రైల్వే శాఖ శుభవార్త.. విశాఖ-హైదరాబాద్ వందేభారత్ రైలుకు అదనంగా 8 బోగీలు.. అందుబాటులోకి మొత్తంగా 16 కోచ్ లు
Rudraసంక్రాంతి రద్దీ వేళ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/20708) బోగీలను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Jai Shree Ram: అయోధ్య బాల రాముని అవతరంలో చిన్నారి వేదిక జైస్వాల్, మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాముని అవతారంలో చిన్నారి.. వీడియో వైరల్
Arun Charagondaఅయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదటి వార్షికోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిన్నారి వేదిక జైస్వాల్.
Uttar Pradesh: అసలే కోతి..ఓపై షాపింగ్ మాల్‌లో, యువతిని ఎలా భయపెట్టిందో చూడండి, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఅసలే కోతి..ఆపై షాపింగ్ మాల్‌లో. ఉత్తరప్రదశ్‌లోని ఝాన్సీలో ఓ మాల్‌లో కోతి హంగామా చేసింది. ఓ యువతిని టార్గెట్ చేస్తూ భయబ్రాంతులకు
Man Fined For Walking Without Helmet: హెల్మెట్ లేకుండా నడిచినందుకు ఫైన్ వేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్ లో ఘటన
Rudraపోలీసులు తీసుకునే కొన్ని నిర్ణయాలు విడ్డూరంగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోలేదంటూ సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తికి రూ.300 జరిమానా విధించారు మధ్యప్రదేశ్ పోలీసులు.
Supreme Court Visit For Guided Tours: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఇకపై అందరూ సందర్శించొచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.