Viral
Bengaluru Horror: ప్రియుడు కాదు కామాంధుడు, ఆ ఫోటోలను చూపిస్తూ స్నేహితులతో కలిసి ప్రియురాలిపై పదే పదే అత్యాచారం
Hazarath Reddyబెంగళూరులోని కొడిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై డ్యాన్స్ టీచర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అరెస్టయిన వ్యక్తులను ఓ ప్రైవేట్ స్కూల్‌లో డ్యాన్స్ టీచర్ ఆండీ జార్జ్, సంతోష్, శశిగా గుర్తించారు.
Viral Video: వీడియో ఇదిగో, పదవీ విరమణ డబ్బులతో ఖరీదైన లంబోర్ఘిని కారు కొనుగోలు, అందులో నుంచి దిగలేక నానా అవస్థలు పడిన వృద్ధుడు
Hazarath Reddyలంబోర్ఘిని చాలా మందికి కల కారు. ఒక వృద్ధుడు పదవీ విరమణ బహుమతిగా లాంబోర్గినీని కొనుగోలు చేసినట్లుగా ఉంది. అతను కారు నుండి బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది, కానీ అతను ఖచ్చితంగా కారు కొనుగోలు చేయడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. అతను కారు నుండి బయటికి వచ్చిన తర్వాత అతని నవ్వు చూస్తే అది మీ ముఖంలో చిరునవ్వును మిగుల్చుతుంది. కామెంట్ సెక్షన్‌లో కొంతమంది వృద్ధులకు కూడా అవసరమా అని వాదిస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు వీడియో చూసి చెప్పండి.
ORR Speed Limit Increased: ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవిగో, స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లకు పెంపు
Hazarath Reddyహైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి సైబరాబాద్ పోలీసులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. స్పీడ్ లిమిట్ ను తాజాగా 120 కిలోమీటర్లకు పెంచారు.
Red Heart Emoji On WhatsApp: వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే రూ. 20 లక్షలు జరిమానాతో పాటు 5 ఏళ్ళు జైలు శిక్ష, ఎందుకో, ఎక్కడో తెలుసుకోండి
Hazarath Reddyసౌదీ అరేబియాకు చెందిన సైబర్ నేరాల నిపుణుడు వాట్సాప్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలను పంపడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.
Girl Dances on Scooty: వీడియో ఇదిగో, రద్దీ రోడ్లపై స్కూటీ నడుపుతూ డ్యాన్స్ వేసిన యువతి, ప్రమాదకరమైన స్టంట్‌ అవసరమా అంటూ నెటిజన్లు మండిపాటు
Hazarath Reddyఇటీవల ఆన్‌లైన్‌లో కనిపించిన ఒక వింత వీడియోలో, రద్దీగా ఉండే రహదారిపై ద్విచక్ర వాహనం నడుపుతూ ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. రోడ్డు భద్రతా నియమాలను పణంగా పెట్టి, తన స్కూటీపై ప్రమాదకరమైన స్టంట్‌ను చేస్తున్నప్పుడు బాలిక హెల్మెట్ కూడా ధరించలేదు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే ఆచూకీ తెలియలేదు
Viral Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద యువతి అర్థనగ్నంగా డ్యాన్స్, ఒళ్లు మండిన యువకుడు వెనక నుంచి ఏం చేశాడో చూడండి
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక యువతి అర్థనగ్నంగా నిలుచుని డాన్స్‌ చేస్తూ ఉంటుంది. మ్యూజిక్‌కు అనుగుణంగా తన నడుమును వయ్యారంగా తిప్పుతుంది.
Video: వీడియో ఇదిగో, మేక కోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడు, గ్రామస్తులు తాళ్ల సహాయంతో అతనిని పైకి లాగడంతో తప్పిన ప్రాణాపాయం
Hazarath Reddyకర్నూలు - తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని కోటలో బోయ రాజేష్ అనే యువకుడు తన మేక కనిపించకపోవడంతో బండరాళ్ల మధ్యలో వెళ్లిందనే అనుమానంతో అందులోకి వెళ్ళాడు. రాజేష్ తన ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో తాళ్ల సహాయంతో అతనిని పైకి లాగడంతో ప్రాణాపాయం తప్పింది.
Viral Video: కుక్కలా మారేందుకు రూ. 12 లక్షల ఖర్చుపెట్టిన యువకుడు, యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో అప్‌లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్
Hazarath Reddyజపాన్ కు చెందిన ఓ వ్యక్తి కుక్క‌లా మారేందుకు రూ. 12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు. వైరల్ న్యూస్ వివరాల్లోకెళితే..జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్‌.ఐ వాంట్‌ టు బీ యాన్‌ యానిమల్‌’ (జంతువులా మారాలనుకుంటున్నా) అనే ఛాన్ నడుపుతున్నాడు. 31 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Bar Code Must On Medicine: నకిలీ మందులపై కేంద్రం కొరడా, 300 రకాల మెడిసిన్లపై బార్ కోడ్ తప్పనిసరిగా అమలుచేయాలని ఆదేశాలు
Hazarath Reddyనకిలీ మందులు, ఔషధాలను అరికట్టడానికి భారతదేశపు అపెక్స్ డ్రగ్ రెగ్యులేటర్ మంగళవారం నుండి అల్లెగ్రా, షెల్కాల్, కాల్పోల్, డోలో, మెఫ్టల్ స్పాస్ వంటి టాప్ 300 ఔషధ బ్రాండ్లపై బార్ కోడ్‌లు లేదా క్యూఆర్ కోడ్‌లను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Dr Sake Bharati: సాకే భారతికి ఏపీ ప్రభుత్వం వరాల జల్లులు, జూనియర్ లెక్చరర్ పోస్టు ఆఫర్, 2 ఎకరాల స్థలం, ఇంటి నిర్మాణం, వివరాలను వెల్లడించిన జిల్లా కలెక్టర్
Hazarath Reddyఅనంతపురం జిల్లా నుంచి కూలీ పనులు చేసుకుంటూ పీహెచ్‌డీ చేసిన డాక్టర్‌ సాకే భారతి (Dr Saake Bharti)కి వైఎస్ జగన్ ప్రభుత్వం 2 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ మేరకు ఆమెకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ గౌతమి భూమి పట్టాను అందజేశారు.
Chandryaan-3 Update: జయహో ఇస్రో, చంద్రయాన్ 3లో కీలక అడుగు, చంద్రుని కక్ష్య వైపు పరిగెడుతున్న రోవర్, ఆగస్టు 23వ తేదీన చంమామపై అడుగు పెట్టే అవకాశం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–3లో కీలక అడుగు పడింది. మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు
Bear in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి, అర్థ రాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద ప్రత్యక్షం
Hazarath Reddyతిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షం. అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద కనిపించిన ఎలుగు బంటి. అయితే ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
HC on Matrimonial Disputes: భర్త రెండవ పెళ్లి చేసుకున్నా మొదటి భార్యను కాపాడుకోవాల్సిందే, కీలక తీర్పును వెలువరించిన కలకత్తా హైకోర్టు
Hazarath Reddyవ్యక్తిగత చట్టం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకునే అర్హత ఉన్న వ్యక్తి తన మొదటి భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు తెలిపింది భర్త మొదటి భార్యకు నెలవారీ భరణాన్ని ₹6,000 నుండి ₹4,000కు తగ్గించిన సెషన్స్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం పేర్కొంది.
BRO Movie: మరి ఇంత పిచ్చా, బ్రో సినిమా పోస్టర్ ముందు బ్లేడుతో చేయి కోసుకున్న పవన్ అభిమాని, మా హీరో కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్
Hazarath Reddyబ్రో సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు అభిమాని బ్లేడుతో పలుమార్లు చేతిని కోసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్ చేశాడు.
Snake In Cricket Match: మ్యాచ్ సాగుతుండగా ఆరడుగుల పాము.. శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ పోటీల్లో కలకలం.. వీడియో వైరల్
Rudraక్రికెట్ స్టేడియాల్లోకి పాములు రావడం ఇటీవల తరచుగా జరుగుతోంది. తాజాగా శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ (LPL) మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. దంబుల్లా ఔరా, గాలె టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, ఆరడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రవేశించింది.
IMD Update: ఈనెల, వచ్చే నెలలో సాధారణ వర్షపాతమే.. భారత వాతావరణశాఖ ప్రకటన
Rudraఆగస్టు, సెప్టెంబరులో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే రెండు నెలల్లో 94 నుంచి 99 శాతం మధ్యలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు.
Joe Biden: బేస్ బాల్ క్యాప్, ఏవియేటర్స్ తో షర్ట్ లేకుండా జోబైడెన్.. 80 ఏళ్ల వయసులో హాలీవుడ్ హీరోలా జోబైడెన్.. ఫోటోలు వైరల్
Rudraఅమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజా ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా ఆయన దిగిన ఫొటో వైరల్ అవుతోంది. బేస్ బాల్ క్యాప్, కళ్లజోడు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఆయన కనిపిస్తున్నారు.
Vande Bharat: ఈ నెల 6 నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్.. దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు.. సోమవారం ట్రయల్‌ నిర్వహణ, రైలు డోన్ నుంచి కాచిగూడ చేరుకున్న వైనం
Rudraతెలుగురాష్ట్రాల ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.
Delhi Viral News: డబ్బు కోసం దురాశ.. పేరోల్‌ లో భార్య పేరు.. పదేళ్లపాటు సంస్థను రూ. 4 కోట్ల వరకు మోసగించిన హెచ్ఆర్ ఉద్యోగి.. ఆ డబ్బుతో ఆస్తుల కొనుగోలు.. ఢిల్లీలో ఘటన
Rudraదురాశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుందంటారు. ఇదీ అలాంటి ఘటనే.. తనకొస్తున్న జీతం డబ్బులతో సంతృప్తి పడని ఓ హెచ్ఆర్ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థను పదేళ్లపాటు మోసం చేశాడు. అలా రూ. 4 కోట్ల మేర వెనకేసుకొని ఆస్తులు కొన్నాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు.
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం.. భూ కక్ష్యను వీడి చంద్రుడి దిశగా చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.