వైరల్
PIB Fact Check: స్మార్ట్‌ఫోన్‌ కొంటే కేంద్రం రూ.10,200 మీ అకౌంట్లో జమ చేస్తుంది అంటూ వార్త వైరల్, ఇటువంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరిన PIB
Hazarath Reddyఉచిత స్మార్ట్‌ఫోన్ స్కీమ్ 2023" కింద ఇద్దరు సభ్యులు స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం ప్రతి కుటుంబం ఖాతాలో రూ. 10,200 జమ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖాయం, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి
Hazarath Reddyకడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్రంలో ఉన్న అధిష్టానం సైతం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అన్నారు.
Kerala: దారుణం, అంబులెన్స్‌ను ఢీకొట్టిన రాష్ట్ర మంత్రి ఎస్కార్ వాహనం, ముగ్గురికి గాయాలైన పట్టించుకోకుండా వెళ్లిపోయిన విద్యా శాఖ మంత్రి
Hazarath Reddyకేరళ - విద్యా శాఖ మంత్రి శివన్ కుట్టి ఎస్కార్ట్ వాహనం ఢీకొని అంబులెన్స్ బోల్తా.. ఆపకుండా వెళ్లిపోయిన మంత్రి. అంబులెన్సులో ఉన్న ముగ్గురికి గాయాలు, అంబులెన్స్ డ్రైవర్ మీద కేసు పెట్టిన పోలీసులు.వీడియో ఇదిగో..
Northern India Floods: ఉత్తరాది వరదలకు 145 మందికి పైగా బలి.. ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది మృతి.. నేడు ఉత్తరాఖండ్, హిమాచల్, హర్యానాను కుదిపేయనున్న భారీ వర్షాలు
Rudraఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 145 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు.
AP Horror: భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ.. చెంబుతో కొట్టి చివరకు హత్య.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
Rudraఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక చెంబుతో కొట్టి కడతేర్చిందో భార్య. ఈ ఘటన అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో వెలుగు చూసింది.
Viral Videos: కొసావో పార్లమెంటులో కుమ్మేసుకున్న చట్టసభ్యులు.. ప్రధాని ప్రసంగిస్తుండగా ముఖంపై నీళ్లు చల్లిన ప్రతిపక్ష నేత.. వీడియో ఇదిగో!
Rudraఆగ్నేయ ఐరోపా దేశమైన కొసావో పార్లమెంటు రణరంగంగా మారిపోయింది. పార్లమెంట్ లో చట్టసభ సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోసుకుంటూ కుమ్మేసుకున్నారు.
Bigg Boss 7 Telugu: బిగ్ ‏బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్ అదుర్స్.. లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు.. షోలో ఈసారి ఎవరు ఉన్నారో మీరూ చూడండి.
Rudraబుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాల్టీ షో బిగ్‏బాస్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాదాపు మూడు నెలలపాటు బిగ్‏ బాస్ సందడి మాములుగా ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ చక్కర్లు కొడుతుంది.
Dosa-Sambar : దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్‌.. 11 నెలల పాటు న్యాయపోరాటం చేసి గెలుపొందిన లాయర్.. రెస్టారెంట్‌ కు రూ.3500 జరిమానా విధించిన కోర్టు
Rudraఇదో విచిత్రమైన వార్త. దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్‌ కు ఓ లాయర్ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో కేసు వేసి మరీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు.
Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య? నటుడితో రిసార్ట్‌ వద్ద కనిపించినట్టు వార్త వైరల్.. దీంతో, రెండో పెళ్లి వదంతులు మొదలు.. గతేడాది భర్త ధనుష్‌కు విడాకులు ఇచ్చిన ఐశ్వర్య
Rudraఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఓ రిసార్ట్‌ వద్ద ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చిందని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
Chandrayaan-3: మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. విజయవంతంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌.. ఆదిపురుష్‌ బడ్జెట్ కంటే చంద్రయాన్‌-3 ప్రయోగం ఖర్చు తక్కువే!
Rudraఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌ – 3 రాకెట్ మరికొద్ది గంటల్లో నింగిని తాకనున్నది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ఏపీలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ పాడ్‌ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు.
Health Tips: భోజనం చేసిన తర్వాత ఎన్ని గంటలకు మాత్ర వేసుకోవాలి, అన్నం తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవచ్చా..
Hazarath Reddyభోజనం చేసిన తర్వాత ఎన్ని గంటలకు మాత్ర వేసుకోవాలో వారికి తెలియదు. కాబట్టి కొందరు భోజనం చేసిన వెంటనే మాత్రలు వేసుకుంటారు. మీరు కూడా ఇలా చేస్తుంటే తప్పక చదవండి.
Astrology: జూలై 16న కర్కాటక రాశిలోకి సూర్యుడు, ఈ 5 రాశుల వారికి నెల వరకు అనేక సమస్యలు, డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం
Hazarath Reddyజూలై 16న సూర్యుడు కర్కాటకరాశిలో సంచరించనున్నాడు. అక్కడ సూర్యుడు, బుధుడు కలయిక బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ సమయంలో, సూర్యుడు 12వ ఇంట్లో తన రాశిచక్రం లియోతో సంకర్షణ చెందుతాడు, ఇక్కడ సూర్యుడు శనితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాడు
Pawan Kalyan on CM Jagan: వీడియో ఇదిగో, జగన్ నాకు అసలు సరిపోడు, ఆయనకు అంత సీన్ లేదు, తణుకులో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyజగన్ అనే వ్యక్తి నాకు శత్రువు కాదు.. అంత సీన్ లేదు అతనికి. జగన్ నాకు అసలు సరిపోడు - తణుకు నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Video: షాకింగ్ వీడియో, రోడ్డు మీద ఆగి ఉన్న కారుపై పడిన పెద్ద బండరాయి, నుజ్జు నుజ్జు అయిన కారు, ప్రయాణికులు ముందు భాగంలో ఉండటంతో అందరూ సేఫ్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక పెద్ద బండరాయి ఎక్కడి నుంచి వచ్చి పడిందో కాని రోడ్డు మీద ఉన్న కారు మీద పడింది. కారు వెనుక భాగం మీద పడటంతో అది నుజ్జు నుజ్జు అయింది. అయితే ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు అంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఒళ్లుగగుర్పొడిచే వీడియో ఇదిగో..
PM Modi in Paris: వీడియో ఇదిగో, ప్రధాని మోదీని చూసేందుకు భారత జెండాలతో తరలివచ్చిన ప్రవాస భారతీయులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
Hazarath Reddyపారిస్: తనకు స్వాగతం పలికేందుకు ఇక్కడికి తరలివచ్చిన ప్రవాస భారతీయులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాత్రి 11 గంటలకు ఐకానిక్ లా సీన్ మ్యూజికేల్‌లో భారత కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
PM Modi in France: మోదీ ఫ్లైట్ మెట్లు దిగుతున్న వీడియో ఇదిగో, బాస్టిల్ డే పరేడ్‌ కోసం పారిస్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని
Hazarath Reddyఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ చేరుకున్నారు. ఆయనకు ఫ్రెంచ్ PM ఎలిసబెత్ బోర్న్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు బాస్టిల్ డే పరేడ్‌కు గౌరవ అతిథిగా పిఎం మోడీని ఆహ్వానించారు. వీడియో ఇదిగో,
Sudden Death Caught on Video: వీడియో ఇదిగో, స్టేజీ మీద డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన మధ్య వయస్కుడు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ మధ్యవయస్కుడు ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలి మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, దిల్షాద్ అనే వ్యక్తి 'ఖైకే పాన్ బనారస్ వాలే' పాటకు డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా తన ఛాతీని పట్టుకుని నేలపై పడిపోయాడు.
Video: వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో యువకుడు అతి విన్యాసాలు, అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది
Hazarath Reddyరైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై యువకుడు జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు. ఆ సమయంలో పక్కనే ఓ రైలు ఆగి ఉంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్‌.. అతడిని అరెస్టు చేసింది. కాగా మాన్‌పుర్‌ జంక్షన్‌లో ఓ యువకుడు తన నిర్లక్ష్యపూరిత విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు యత్నించాడు.
Mohan Babu Fire on Media: వీడియో ఇదిగో, మీకు బుద్ధి లేదా, ఆ లోగోలు లాక్కోండయ్యా అంటూ మీడియాపై మండిపడిన మోహన్ బాబు
Hazarath Reddyషాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన మోహన్ బాబుని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై నటుడు మండిపడ్డారు. మీకు బుద్ధి లేదా, లోగోలు లాక్కోండయ్యా అంటూమోహన్ బాబు మీడియా ప్రతినిధులపై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Fire in Noida Mall: వీడియో ఇదిగో, భారీ అగ్నిప్రమాదం, మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకిన జ‌నం, దూకండి.. దూకండి అంటూ అరుపులు
Hazarath Reddyగ్రేట‌ర్ నోయిడాలో ఉన్న గెలాక్సీ ప్లాజా మాల్‌(Galaxy Plaza Mall)లో ఇవాళ భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. భారీ ఎత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అయితే కొంద‌రు వ్య‌క్తులు త‌మ ప్రాణాల్ని కాపాడుకునేందుకు బిల్డింగ్‌ మీద నుంచి దూకారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది