వైరల్
ICC World Cup 2023: హైదరాబాద్ టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశే, ఉప్పల్ స్టేడియంలో భారత్ మ్యాచ్ ఒక్కటి కూడా లేదు
Hazarath Reddyహైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియా మాత్రం ఒక మ్యాచ్ కూడా ఆడడం లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది.
ICC World Cup 2023: ఆ నాలుగు జట్లతోనే భారత్‌కు గట్టి పోటీ, ప్రపంచకప్‌లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇవిగో..
Hazarath Reddyటోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను ఓసారి చూద్దాం.
Rishabh Pant Latest Tweet: ప్రపంచకప్ కోసం రెడీ అవుతున్న రిషబ్ పంత్, సహచర ఆటగాళ్లును కలిసిన ఫోటో షేర్ చేసిన టీమిండియా వికెట్ కీపర్
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. భారత్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే దిశగా పంత్‌ శ్రమిస్తున్నాడు.
ICC World Cup 2023: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ, వేదికలు మార్చే ప్రసక్తే లేదని స్ఫష్టం చేసిన బీసీసీఐ, ఆ మైదానాల్లోనే ఆడాలని తెలిపిన ఐసీసీ
Hazarath Reddyఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి.
ICC World Cup 2023: ఈ సారి విరాట్ కోహ్లీ కోసం ప్రపంచకప్ గెలవండి, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyఈ ఏడాది భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న‌వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI WC 2023) స‌మ‌రానికి తేదీలు ఖ‌రార‌యి నేపథ్యంలో ఆటగాళ్ల నుంచి అంచనాలు వెలువడుతున్నాయి.షెడ్యూల్ వ‌చ్చిన సంద‌ర్భంగా.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)..ఈసారి భార‌త జ‌ట్టు విరాట్ కోహ్లీ కోసం(Virat Kohli) వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించాల‌ని అన్నాడు.
ICC World Cup 2023: ఈ సారి ప్రపంచకప్ ఎగరేసుకుపోయేది ఆ జట్టేనా, టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఇదే..
Hazarath ReddyICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023. ఇది పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ యొక్క 13వ ఎడిషన్, 5 అక్టోబర్ 2023, 19 నవంబర్ 2023 మధ్య షెడ్యూల్ చేయబడింది. ఇది భారతదేశం పూర్తిగా హోస్ట్ చేసిన మొదటి ICC ప్రపంచ కప్ ఈవెంట్.
NTR Fan Shyam's Selfie Video: జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేక ఆత్మహత్య, ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో ఇదిగో..
Hazarath Reddyశ్యామ్ ఆత్మహత్య కేసులో ఎన్టీఆర్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సెల్ఫీ వీడియో విడుదల అయింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అంటూ శ్యామ్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Jr NTR Fan Shyam Dies: అభిమాని శ్యామ్ మృతిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, దీనిపై తక్షణమే దర్యాప్తు జరపాలని పోలీసులకు విజ్ఞప్తి
Hazarath Reddyశ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని తారక్ అన్నారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. శ్యామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
Student Attacked in Pune Video: వీడియో ఇదిగో, ప్రేమించడం లేదని విద్యార్థినిపై కొడవలితో దాడి, పూణేలో షాకింగ్ ఘటన
Hazarath Reddyమహారాష్ట్రలోని పూణెలో ఓ షాకింగ్ వీడియో తెరపైకి వచ్చింది. ఇక్కడ ఎంపీఎస్సీ విద్యార్థినిపై కొడవలితో దాడి జరిగింది. విద్యార్థిని మరో అబ్బాయితో కలిసి స్కూటీపై వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇంతలో ఆ యువకుడు స్కూటీని ఆపి అతనిపై దాడికి యత్నించాడు.
ICC Cricket World Cup 2023: అక్టోబర్ 15న పాకిస్తాన్‌ వర్సెస్ భారత్ మ్యాచ్, ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ఇదిగో, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనున్న టీం ఇండియా
Hazarath ReddyICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ప్రకటించింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్..అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్ vs పాకిస్థాన్ తలపడనున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.
ICC Cricket World Cup 2023 Schedule: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న భారత్ తొలి మ్యాచ్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఅక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆతిథ్య భారత్ అక్టోబర్ 8న తన తొలి మ్యాచ్ ఆడనుంది. షోకేస్ ఈవెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి
Sanjay Raut on CM KCR: వీడియో ఇదిగో, కేసీఆర్ ఆడే డ్రామాలకు తెలంగాణ కూడా పోతుంది, మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyమహారాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం ఉండదు. కేసీఆర్ ఇలా డ్రామా చేస్తే తెలంగాణ కూడా పోతుంది. నష్టం భయంతో ఆయన మహారాష్ట్రకు వచ్చారు కానీ ఆయన 12-13 మంది మంత్రులు/ఎంపీలు నిన్న కాంగ్రెస్‌లో చేరారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు. మహారాష్ట్రలో ఎంవీఏ బలంగా ఉంది: ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్
HC on Squeezing of Testicles: వృషణాలను నొక్కి గాయపర్చడం హత్యాయత్నం కాదు, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, కేసు పూర్వాపరాలు ఇవిగో..
Hazarath Reddyగొడవ సమయంలో మరొకరి వృషణాలను నొక్కడాన్ని 'హత్యా ప్రయత్నం'గా పేర్కొనలేమని కర్ణాటక హైకోర్టు (హెచ్‌సి) పేర్కొంది. అటువంటి సంఘటనకు 'తీవ్రమైన గాయం' చేసినందుకు 38 ఏళ్ల వ్యక్తిని దోషిగా నిర్ధారించిన ట్రయల్ కోర్టుతో ఇది విభేదించింది.
Another Air India Pee-Gate: విమానంలో ఇదేం పాడు బుద్ధి, పుల్లుగా తాగి అందరి ముందే ఫ్యాంట్ విప్పి మల మూత్ర విసర్జన, అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyమరో మిడ్-గార్ ఘటనలో, ముంబై-ఢిల్లీ విమానంలో నేలపై మల, మూత్ర విసర్జన చేసినందుకు ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 24న ఏఐసీ 866 విమానంలో ఈ ఘటన జరిగింది
Gufran Encounter: యూపీలో మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ కాల్చివేత.. గుఫ్రాన్‌పై 13కుపైగా హత్య, దోపిడీ, లూటీ కేసులు
Rudraఎన్‌కౌంటర్‌ తో మంగళవారం ఉదయం యూపీ పరిసరాలు దద్దరిల్లాయి. పలు హత్య కేసుల్లో పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్ అయిన క్రిమినల్ గుఫ్రాన్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
Hospital Horror: అయ్యో.. ఎంత పనిచేశార్రా? మహిళకు భర్త వీర్యానికి బదులు మరో వ్యక్తి వీర్యం ఇచ్చిన ఆసుపత్రి.. కవలలకు జన్మనిచ్చిన మహిళ, డీఎన్ఏ పరీక్షలో బిడ్డకు తన భర్త తండ్రి కాదని వెల్లడి.. తీవ్ర మనోవేదనకు గురై న్యాయపోరాటం.. ఆసుపత్రికి రూ.1.5 కోట్ల జరిమానా
Rudraకృత్రిమ గర్భధారణ చికిత్స కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యానికి బదులు మరో వ్యక్తి వీర్యం ఇచ్చిన ప్రైవేటు ఆసుపత్రి ఉదంతం ఇది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ ఆసుపత్రికి భారీ షాక్ ఇచ్చిన ఘటన ఇది.
USA Plane Tragedy: టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో ఎయిర్‌పోర్టులో దారుణం.. గాలితోపాటూ వర్కర్‌ను కూడా లోపలికి పీల్చేసుకున్న విమానం ఇంజిన్.. వర్కర్ దుర్మరణం
Rudraఅమెరికాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. విమానం ఇంజిన్‌లో పడి ఓ వర్కర్ దుర్మరణం చెందారు. టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.
Priyamani: ముస్లింను ఎందుకు పెళ్లిచేసుకున్నావని నన్ను తిట్టారు.. నేనూ ట్రోలింగ్ బారినపడ్డా.. తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి వ్యాఖ్యలు
Rudraతాను కూడా ట్రోలింగ్ బారిన పడ్డానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి వెల్లడించారు. తన పెళ్లి విషయంలో కొందరు నెటిజన్లు నోరు పారేసుకున్నారని అన్నారు.
Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. వర్షం, మంచు కురుస్తున్న నేపథ్యంలో విరిగిపడుతున్న కొండ చరియలు.. యాత్రను ఆపేయాలంటూ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు
Rudraచార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు వెళ్లిన భక్తులకు (Devotees) తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు.
Kapu Ramachandra Reddy: విలేకరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లుగా అభివర్ణించిన వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై తప్పుడు రాతలు రాశారంటూ ఆగ్రహం
Rudraఅనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మీడియా ప్రతినిధులపై ఊగిపోయారు. కొన్ని చానళ్లలో పనిచేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని తీవ్రమైన పదజాలంతో విరుచుపడ్డారు.