వైరల్

IPL 2023:ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకున్న జట్లు ఇవే, మిగతా అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే ఆ జట్లకు ఛాన్స్, ఆ రెండు జట్లకు అద్భుతం జరిగితే తప్ప..

Hazarath Reddy

ఐపీఎల్‌-2023 సమరం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న జట్లు ప్లే ఆఫ్‌ రేసులో నిలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంకా జట్లకు మూడు మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో రేసులో ముందంజలో ఉన్న జట్లు ఏవో ఓ సారి చూద్దామా..

CPI Narayana on CM Jagan: జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు, జగన్, మోదీ ఇద్దరిది రహస్య బంధమంటూ మండిపడిన సీపీఐ నారాయణ

Hazarath Reddy

దేశాన్ని రక్షించండి.. మోదీని ఓడించండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అలాగే ఏపీలో ‘మోదీ, జగన్ హటావో’ అంటూ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు

Andhra Pradesh Politics: జగన్ తప్పుకుంటే రైతులకు న్యాయం ఎలా చేయాలో చంద్రబాబు చేసి చూపిస్తారు, తక్షణమే సీఎం కుర్చీనుంచి జగన్ దిగిపోవాలని కన్నా డిమాండ్

Hazarath Reddy

అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడం జగన్ కు చేతగాకపోతే, తక్షణమే సీఎం కుర్చీనుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన పదవి నుంచి తప్పుకుంటే, అన్నదాతలకు ఎలా న్యాయం చేయాలో టీడీపీ చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు.

Talasani on Revanth Reddy: వీడియో ఇదిగో, ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుంది, రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Hazarath Reddy

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ఇప్పటికీ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Advertisement

IPL 2023: కీలక సమయంలో ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్‌, గాయంతో స్వదేశానికి వెళ్లిపోతున్న స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్‌, క్రిస్‌ జోర్డన్‌తో స్థానం భర్తీ

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ జోఫ్రా అర్చర్‌ ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అర్చర్‌ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో తన స్వదేశానికి పయనమయ్యాడు.అర్చర్‌ స్థానాన్ని ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డన్‌తో ముంబై ఇండియన్స్‌ భర్తీ చేసింది.

IPL 2023: ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై తాజా ప్రకటన, వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడతాడని తెలిపిన సురేశ్‌ రైనా, ఐపీఎల్‌-2023 గెలుస్తామని ధీమా

Hazarath Reddy

ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడని సురేశ్‌ రైనా వెల్లడించాడు. ఇటీవలి కాలంలో రైనా.. ధోనిని కలిసినప్పుడు తాను ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ గురించి ఆలోచన చేయట్లేదని తెలిపాడట

Reels Impact on Sales In India: యాడ్స్ చూసిన తర్వాతే 77% మంది ఆ వస్తువును కొంటున్నారట, మెటా స్టడీలో కీలక విషయాలు వెల్లడి

Hazarath Reddy

రీల్స్ యాడ్స్ పవర్‌ను దేశంలోని బ్రాండ్‌లకు తీసుకెళ్లేందుకు రూపొందించిన #మేడియన్‌రీల్స్ ప్రోగ్రామ్‌ను మంగళవారం ప్రారంభించినట్లు మెటా ప్రకటించింది.

Zero Shadow Day Videos: జీరో షాడో డే వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌లో నీడ కనిపించలేదంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన నెటిజన్లు

Hazarath Reddy

మంగళవారం, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12:12 గంటలకు "జీరో షాడో డే" అనే ప్రత్యేకమైన ఖగోళ సంఘటన జరిగింది. సూర్యుని స్థానం నేరుగా తలపై ఉన్నపుడు మరియు నిలువు వస్తువులపై ఎటువంటి నీడను చూపనప్పుడు ఈ సంఘటన జరుగుతుంది.

Advertisement

Inter Student Suicide: ఇంటర్ ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే, ఫెయిల్ అయ్యానని విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య, నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్ ఫలితాలు (Telangana Inter Results) వచ్చిన కొద్ది గంటల్లోనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు

UP Shocker: పెళ్లి పేరుతో అమెరికా వృద్ధురాలికి గాలం వేసిన యువకుడు, పలుమార్లు ఇండియాకు పిలిపించుకుని అత్యాచారం,మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

Hazarath Reddy

62 ఏళ్ల అమెరికన్ మహిళపై పెళ్లి సాకుతో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.వివాహానికి హామీ ఇచ్చి అమెరికా మహిళ (62)పై అత్యాచారం చేసినందుకు ఆగ్రా వ్యక్తిని అరెస్టు చేశారు.

Congo Floods: కాంగోను ముంచెత్తిన భారీ వరదలు, 400 మందికి పైగా మృతి, వందల మంది గల్లంతు, ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతున్న వీడియోలు బయటకు..

Hazarath Reddy

ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో వరదలు (floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి. వరదలకు తోడు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Tamil Nadu Shocker: మొదటి భార్యతో వెళ్లిన భర్త, తనకు వీడియో కాల్ చేయలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న రెండవ భార్య

Hazarath Reddy

తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన భర్త మొదటి భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లడంతో రెండున్నర ఏళ్ల బిడ్డను విడిచిపెట్టి మహిళ అతని రెండవ భార్య ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Odisha Shocker: కూర వండి అన్నం వండలేదని భార్యను కిరాతకంగా చంపిన భర్త, ఒడిషాలో దారుణ ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

ఒడిషాలోని సాంబ‌ల్‌పూర్ జిల్లాలో ఓ భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. అన్నం వండ‌లేద‌ని భార్య‌ను కొట్టి చంపాడు.

Adipurush Trailer: జూన్ 16న థియేటర్లలోకి ఆదిపురుష్, బాహుబలి‌ని దాటేసిన రామునిగా ప్రభాస్ విశ్వరూపం,బాక్సాఫీస్ కుంభస్థలం మీద కొట్టిన దర్శకుడు ఓం రౌత్

Hazarath Reddy

భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా డైరెక్ట‌ర్‌ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న త్రీడీ మోషనల్ క్యాప్చర్ టెక్నాలజీ చిత్రం ‘ఆదిపురుష్. జూన్ 16న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ విడుద‌ల‌ అవుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం (మే 9) రోజున‌ మేకర్స్ విడుదల చేశారు

Adipurush Trailer in Hindi: విడుదలైన గంటలోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆదిపురుష్‌ ట్రైలర్, 50 నిమిషాలకు మిల్లియన్ వ్యూస్ దాటేసింది, రాముడిగా ప్రభాస్ విశ్వరూపం ఇదిగో..

Hazarath Reddy

రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు.

Adipurush Trailer in Telugu: విడుదలైన గంటలోనే ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ఆదిపురుష్‌ ట్రైలర్, 50 నిమిషాలకు మిల్లియన్ వ్యూస్ దాటేసింది, రాముడిగా ప్రభాస్ విశ్వరూపం ఇదిగో..

Hazarath Reddy

రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు.

Advertisement

Adipurush Trailer: నా ప్రాణమే జానకిలో ఉంది, ప్రభాస్‌ నోటి వెంట వచ్చిన డైలాగులు వైరల్, ఆదిపురుష్‌ ట్రైలర్ ఇదిగో..

Hazarath Reddy

రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.

Cyclone Mocha: ఏపీకి మోచా తుపాను ముప్పు తప్పినా సెగలు పుట్టించనున్న ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం

Hazarath Reddy

దక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది.

Jaganannaku Chebudam: జగనన్నకు చెబుదాం లాంచ్ చేసిన సీఎం జగన్, మీ సమస్యను 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఎలా చెప్పాలో తెలుసుకోండి

Hazarath Reddy

సంతృప్త స్థాయిలో విన­తుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు.

US: వైద్యుడు కాదు కామాంధుడు, వైద్యం పేరుతో మహిళా పేషెంట్ల ప్రైవేట్ పార్టుల్లో చేయి పెట్టి లైంగిక దాడి, యుఎస్‌లో ఇండో అమెరికన్ డాక్టర్ దారుణాలు వెలుగులోకి..

Hazarath Reddy

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో వెటరన్స్ అఫైర్స్ మెడికల్ సెంటర్‌లో పని చేస్తున్న 68 ఏళ్ల భారతీయ ఫిజీషియన్ రాజేష్ మోతీ భాయ్ పటేల్ తన వద్దకు వచ్చిన వృద్ధ మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు కేసు నమోదైంది.

Advertisement
Advertisement