Viral
Delhi High Court: బిడ్డ పుట్టక ముందే భార్యను వదిలేసిన తండ్రి పేరును కొడుకు పాస్‌పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదు, ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
Hazarath Reddyమైనర్ కొడుకు పాస్‌పోర్టులో తండ్రి పేరుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిడ్డ జన్మించకముందే భార్యను, బిడ్డను వదిలివెళ్లిపోయిన తండ్రి పేరును పాస్‌పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.
Wedding Viral Video: వధువుకు దండ వేస్తుండగా ఒక్కసారిగా ఊడిన వరుడు ఫ్యాంట్, అది చూసి షాకయిన పెళ్లికూతురు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyసామాజికి మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది
Rajasthan Shocker: అమ్మాయిల రూంలో ఇంటి యజమాని పాడు పని, రెంట్‌కి ఇచ్చిన గదిలో సీసీ కెమెరాలు పెట్టి మొబైల్ ద్వారా రోజంతా వారి వీడియోలు వీక్షణ
Hazarath Reddyరాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఓ ఇంటి యజమాని అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్‌లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్‌రూం, బాత్‌రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు.
Wrestlers Protest: అంతమందితో లైంగిక వాంఛ తీర్చుకునే శక్తి నాలో ఉందా, దాని కోసం నేనేమైనా లేహ్యం తిన్నానా, రెజ్లర్ల నిరసన వేళ బ్రిజ్‌ భూషణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
Hazarath Reddyదేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అవమానిస్తూ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘వెయ్యిమంది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించానని కొంతమంది ఆరోపించారు.
Morgan Stanley Layoffs: ఆగని లేఆఫ్స్, సెకండ్ రౌండ్ ఉద్యోగాల కోత మొదలు, 3000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మోర్గాన్ స్టాన్లీ
Hazarath Reddyఅగ్రశ్రేణి బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన రెండవ రౌండ్ ఉద్యోగాల కోతలో దాదాపు 3,000 ఉద్యోగాలను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు నివేదించబడింది.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మూలాలను ఉటంకిస్తూ, సీనియర్ మేనేజర్‌లు ఈ త్రైమాసికం చివరి నాటికి దాదాపు 3,000 ఉద్యోగాలను లేదా దాదాపు 5 శాతం ప్రపంచ శ్రామికశక్తిని తొలగించే ప్రణాళికలను చర్చిస్తున్నారు.
Dengue Virus in India: భారత్‌లో ప్రాణాంతకంగా మారిన డెంగ్యూ, అర్జంటుగా వ్యాక్సిన్ కావాలంటున్న శాస్త్రవేత్తలు, షాకిస్తున్న సైంటిస్టుల కొత్త అధ్యయనం
Hazarath Reddyభారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి మరియు వైరస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బృందం చేసిన కొత్త మల్టీ డైమెన్షనల్ అధ్యయనం వైరస్ గురించి కొన్ని కొత్త వివరాలను వెల్లడించింది.
IPL 2023: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీతో గొడవకు దిగిన LSG పేసర్ నవీన్-ఉల్-హక్, గతంలోనూ పాక్ పేసర్ అమీర్‌తో తీవ్ర వాగ్వాదం
Hazarath Reddyలక్నో సూపర్ జెయింట్స్ తమ తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. LSG పేసర్ నవీన్-ఉల్-హక్ ఆట తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీతో తీవ్ర వాగ్వాదం జరిగింది.
Stones Thrown At Vande Bharat: వందేభారత్‌‌పై ఆగని రాళ్ల దాడులు, కేరళలో ఆకతాయిల దాడిలో పగిలిన రైలు అద్దాలు, నిందితుల కోసం వెతుకున్న పోలీసులు
Hazarath Reddyవందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express Train)పై వరుస రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కేరళ (Kerala)లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం తిరునావయ-తిరూర్ మధ్య గుర్తుతెలియని దుండగులు రాళ్లు రువ్వారు.
Tirumala Terrorist Threat Mail: తిరుమలలో టెర్రిరిస్టులు మెయిల్ ఫేక్, ఎలాంటి ఉగ్రవాదుల కదలికలు లేవని స్పష్టం చేసిన ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి
Hazarath Reddyప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి మెయిల్‌ రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. పోలీసులు తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టారు.
Heated Conversation: మరోసారి కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన వైనం, ఆర్సీబీ గెలుపు తర్వాత స్టేడియంలో హీటెక్కిన వాతావరణం
VNSలక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ అనగానే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), విరాట్ కోహ్లీనే (Virat Kohli) గుర్తుకొస్తారు. గత నెల జరిగిన మ్యాచ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం (Heated conversation) చోటు చేసుకుంది. మ్యాచ్ గెవలగానే లక్నో మెంటర్ గంభీర్ స్టేడియంలోకి వచ్చి.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా అభిమానులవైపు వేలు చూపిస్తు సంజ్ఞ చేశాడు.
Messaging Apps Blocked: ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారిన 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను నిషేధించిన కేంద్రం
kanhaఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తున్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
VRS For Police: మద్యానికి బానిసైన పోలీస్‌ అధికారులకు వీఆర్ఎస్‌.. అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం
Rudraఅస్సాం ప్రభుత్వం (Assam Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి బానిసైన 300మంది పోలీసు అధికారులకు (Police Officials) త్వరలో స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్‌-VRS) అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) వెల్లడించారు.
‘Miss Shetty Mr Polishetty’ teaser: శెట్టి - పొలిశెట్టి.. కామెడీ టైమింగ్‌ పర్‌ఫెక్ట్‌.. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి సిద్ధమయ్యారోచ్!!
Rudra'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.మహేష్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
Rains In AP: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు... ఐఎండీ అలర్ట్.. ఎక్కడెక్కడ వర్షాలు పడనున్నాయి అంటే? వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో బెంబేలెత్తుతున్న రైతాంగం
Rudraఏపీలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలో మే 1వ తేదీన పల్నాడు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
Rudra'విరూపాక్ష' చిత్రం వచ్చే నెల 20 వ తారీఖు నుండి తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసిందట.
Ukraine's 'Maa Kali' Tweet: కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ ట్వీట్‌.. తీవ్రంగా మండిపడ్డ భారతీయులు
Rudraహిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్‌ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rains In Hyderabad: భారీ వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం.. రోడ్లపైకి చేరిన నీరు... భారీగా నిలిచిన ట్రాఫిక్.. ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ
Rudraహైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి.
Relation Tips: అమ్మాయి దొరికిందని అదే పనిగా శృంగారం చేస్తుంటే, అంగం యోనిలో ఇరుక్కొని ఫ్రాక్చర్ అయి విరిగిపోయింది..వామ్మో అసలు ఏం జరిగింది..
kanhaఢిల్లీకి చెందిన 32 ఏళ్ల ఓ యువకుడు శృంగారం చేస్తున్న సమయంలో కక్కుర్తి ఆపుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేశాడు. దానితో స్తంభించి ఉన్న పురుషాంగాం శృంగారం చేస్తున్న సమయంలో ఫ్రాక్చర్ అయిపోయింది.
Gas Leak In Ludhiana: లూథియానాలో గ్యాస్‌ లీక్‌ కలకలం.. తొమ్మిది మంది మృతి.. మరో 11 మంది పరిస్థితి విషమం
Rudraపంజాబ్‌‌లోని (Punjab) లూథియానాలో (Ludhiana) గ్యాస్‌ లీక్‌ (Gas Leak) కలకలం రేగింది. గియాస్‌పురా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం గ్యాస్‌ లీక్‌ అవడంతో.. తొమ్మిది మంది మరణించారు.
Snakes In Airport: చెన్నై విమానాశ్రయంలో షాకింగ్ సీన్.. మహిళ లగేజీలో 22 పాములు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో మీరూ చూసేయండి!
Rudraచెన్నై విమానాశ్రయంలో శుక్రవారం షాకింగ్ దృశ్యం ఆవిష్కృతమైంది. తన లగేజీలో పాములు, బల్లులు తరలిస్తూ ఓ మహిళ కస్టమ్స్ అధికారులకు చిక్కింది.