వైరల్

YS Sharmila Case Update:వైయస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్... చంచల్ గూడ జైలుకు తరలింపు.. నిన్న పోలీసులతో వాగ్వాదం అనంతరం చేయి చేసుకున్న షర్మిల... కేసు నమోదు.. బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

Rudra

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమె రిమాండులో ఉండనున్నారు.

Sex Myths: పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు, పెద్దగా లేదని, వంకరగా ఉందని ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు

Hazarath Reddy

శృంగారంలో పాల్గొనే ప్రతి మగాడు ముందుగా తన పురుషాంగం సైజ్ గురించి డౌట్ పడుతుంటాడు. పురుషాంగం సైజు పెద్దదిగా ఉంటేనే అందులో బాగా ఎంజాయ్ చేస్తామని చాలామంది అనుకుంటూ ఉంటారు. పురుషాంగం సైజు ఎంత ఉండాలనే దానిపై చాలా అధ్యయనాలు జరిగాయి.

Pune Shocker: అక్రమ సంబంధం, కొడుకు అడ్డుగా ఉన్నాడని వేటి నీటిలో ముంచి చంపిన కసాయి, పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి తల్లి

Hazarath Reddy

మహారాష్ట్రలోని పుణెనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడ్ని దారుణంగా హత్య చేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా వేడి వేడి నీళ్లున్న బకెట్‌లో బాలుడ్ని ముంచాడు.

Hyderabad Shocker: ప్రేమించలేదని బరితెగించిన ప్రేమోన్మాది, యువతి కళ్లలో కారం చల్లి,గొంతు కోసేందుకు ప్రయత్నం, స్థానికులు అడ్డుకోవడంతో పరార్

Hazarath Reddy

హైదరాబాద్‌లోని బోరబండలో గల బంజారానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషోర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా లక్ష్మీ అనే యువతి వెంటపడుతున్నాడు

Advertisement

American Airlines Urination Case: తప్పతాగి విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన, ప్యాసింజర్ ని అదుపులోకి తీసుకున్న ఎయిర్‌లైన్స్ అధికారులు

Hazarath Reddy

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న భారతీయుడు తన సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలతో ఇక్కడి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి.

PM Modi's New Look in 'Mundu': అదిరిందయ్యా మోదీ, కేరళ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ప్రధాని, రెండు రోజుల పర్యటనలో భాగంగా కేరళకు చేరుకున్న నమో

Hazarath Reddy

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేరళ చేరుకున్నారు. తాజాగా కొచ్చిలో ప్రధాని మోదీ(PM Modi) మెగా రోడ్‌షో(Mega Roadshow) నిర్వహించారు. రోడ్డుమార్గంలో నడుస్తూ మద్దతుదారులను ఉత్సాహపరిచారు.

Fact Check: షిర్డీ ఆలయ పరువు తీసే ఆ పోస్టులు నమ్మవద్దు, హజ్ కమిటీకి రూ. 36 కోట్లు ఇచ్చారనే వార్త అబద్దం, క్లారిటీ ఇచ్చిన షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్

Hazarath Reddy

హజ్ కమిటీకి షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రూ.35 కోట్లు విరాళంగా అందజేసిందంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హజ్ కోసం ఆలయం డబ్బు విరాళంగా ఇస్తున్నందున షిర్డీని బహిష్కరించాలని ప్రిన్స్ వర్మ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు

Chhattisgarh Shocker: వేరే యువతితో ప్రియుడి పెళ్ళి, మగవాడి వేషంలో వచ్చి వరుడిపై యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు, పెళ్లి పీటల మీద ఉండగానే వధూవరులపై దాడి

Hazarath Reddy

మరో మహిళను పెళ్లాడుతున్న ప్రియుడిపై అతడి ప్రియురాలు యాసిడ్‌తో దాడి (Acid Attack) చేసింది. దీంతో వధువరులతోపాటు మరో పది మంది గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Antibiotics: యాంటిబయాటిక్స్‌ వాడేవారికి హెచ్చరిక, పేగులలో మంచి బ్యాక్టీరియాలను చంపేస్తున్నాయని అధ్యయనంలో వెల్లడి, తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు

Hazarath Reddy

యాంటీబయాటిక్స్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ప్రయోజనకరంగా ఉన్నాయని మీరు అనుకుంటే, మరోసారి ఆలోచించండి. అవి గట్‌లో కనిపించే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను కూడా నాశనం చేయగలవు,

JC Diwakar Reddy: రాయలసీమ నీటి కష్టాలు తీరాలంటే తెలంగాణలో కలపాల్సిందే, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

Hazarath Reddy

రాయలసీమను తెలంగాణలో కలపాలని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అప్పుడే రాయలసీమకు నీటి కష్టాలు తీరుతాయని చెప్పారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కావచ్చని... కానీ, కలపడం మాత్రం సులభమేనని అన్నారు. రాయలసీమను తెలంగాణలో కలపడంపై ఎవరికీ అభ్యంతరాలు కూడా లేవని చెప్పారు.

Dog Attack in UP: పాపం చిన్నారులు, నిద్ర పోతుండగా నోట కరుచుకుని వెళ్లిన కుక్క, దానికి తోడుగా మరిన్ని కుక్కలు దాడి చేయడంతో యూపీలో ఇద్దరు పిల్లలు మృతి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్, మొరాదాబాద్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులను కుక్కలు కరిచి చంపేశాయి. అలీఘర్‌లో, ఆదివారం నాడు చిన్నారి కుటుంబ సభ్యులు తమ ఇంటి సమీపంలో ఒక వివాహానికి హాజరైన సమయంలో పాపను ఇంట్లో నిద్రపుచ్చి వెళ్లారు.

Kenya Cult Deaths: జీసస్‌ను కలుసుకోవాలని కఠిన ఉపవాసం, ఆకలితో అలమటించి 47 మంది మృతి, కెన్యాలో విషాదకర ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

కెన్యాలోని కిల్ఫీ ప్రావిన్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ చర్చిలో మతపెద్ద బోధనలతో ప్రభావితం అయిన భక్తులు కఠిన ఉపవాసం బలవన్మరణానికి పాల్పడ్డారు.ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.

Advertisement

Women Fighting Over Saree: డిస్కౌంట్ దెబ్బ, ఒక చీర కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఇద్దరు మహిళలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

IPL 2023: అదేమి బౌలింగ్ సామి, అర్ష్‌దీప్‌ సింగ్‌ దెబ్బకి బీసీసీఐకి రూ. 80 లక్షలకు పైగా నష్టం, పంజాబ్ బౌలర్ యార్కర్ల ధాటికి రెండుసార్లు విరిగిపోయిన స్టంప్స్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కిం‍గ్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ విజయంలో పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ బీసీసీఐకి ఏకంగా రూ.88 లక్షలకు పైగా నష్టాన్ని కలిగించాడు.

IPL 2023: విరాట్ కోహ్లీ చెత్త చెత్తగా, ఏడు సార్లు గోల్డెన్‌ డకౌట్‌, జాబితాలో రెండో స్థానంలోకి వచ్చేసిన స్టార్ బ్యాటర్, తొలిస్థానంలో రషీద్‌ ఖాన్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయిన సంగతి తెలిసిందే. బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగి షాకిచ్చాడు.ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు.

IPL 2023: వీడియో ఇదిగో, మహ్మద్‌ సిరాజ్‌ ఇన్‌స్వింగర్‌ దెబ్బకు బిత్తరపోయిన బట్లర్‌, మిడిల్‌ స్టంప్‌ను ఎగురగొట్టిన బంతి

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నాలుగో బంతికి డేంజరస్‌ బ్యాటర్‌ జాస్‌ బట్లర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే బట్లర్‌ను ఔట్‌ చేసిన విధానం సిరాజ్‌ ఎంత మెరుగయ్యాడనేది చూపిస్తోంది.

Advertisement

Kohli Flying Kiss Video: వీడియో ఇదిగో, భార్య అనుష్క శర్మకు గాల్లో ముద్దులు పంపించిన కోహ్లి, తెగ సిగ్గుపడిపోయిన విరాట్ సతీమణి

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. స్టాండిన్‌ కెప్టెన్‌గా కోహ్లికి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.ఇక ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ హర్షల్‌ పటేల్‌ వేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని జైశ్వాల్‌ భారీ షాట్‌కు యత్నించాడు.

AP Shocker: అందుకు ఒప్పుకోలేదని యువతిపై వేడి నూనె, బాధతో ఏడుస్తుంటే మీదపడి అత్యాచారం చేసిన కామాంధుడు, ఏలూరులో దారుణ ఘటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలైన ఇంజినీరింగ్ విద్యార్థిని కాళ్లు, చేతులపై వేడివేడి నూనె పోసి ఆమె ఏడుస్తుంటే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడైన యువకుడు

Jharkhand: మహిళతో ఆ పని చేస్తూ దొరికిపోయిన మంత్రి, వీడియోని షేర్ చేసిన బీజేపీ నేతలు, ఆ వీడియో నకిలీదని,ఎడిట్ చేసిందని పేర్కొన్న జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా

Hazarath Reddy

జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి,కాంగ్రెస్ నాయకుడు బన్నా గుప్తా ఒక మహిళతో వీడియో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.(Video Viral) దీంతో బన్నా గుప్తా రాజీనామా(Resignation) చేయాలని జార్ఖండ్ బీజేపీ యూనిట్ డిమాండ్ చేసింది.

JC Prabhakar Reddy House Arrest: జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్, రోడ్డుపై పడిపోయిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రకటనలు

Hazarath Reddy

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద దాదాపు 100 మంది పోలీసులు మోహరించారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement