వైరల్

Cyclone Fengal Live Update: దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

Rudra

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రం తుఫాన్ గా బలపడింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Protest in Nagarjuna University: సాంబార్‌ లో కప్ప.. భోజనం మానేసిన విద్యార్థినులు.. నాగార్జున యూనివర్సిటీలో ధర్నా.. స్పందించిన మంత్రి నారా లోకేష్ (వీడియో)

Rudra

నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు ధర్నాకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్‌ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు.

Good News for PSU Employees: తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై 5 శాతం ఐఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి

Rudra

తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు (పీఎస్ యూ ఉద్యోగులకు) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా ఐఆర్ పెంచుతూ సర్కారు జీవో జారీ చేసింది.

Madhya Pradesh: వీడియో ఇదిగో, కాలభైరవుడి విగ్రహాం నోట్లో సిగిరెట్ పెట్టిన యువకుడు, దారుణంపై మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని శ్రీ కాలభైరవ మందిరం నుండి ఒక వైరల్ వీడియోలో ఒక యువకుడు కాల భైరవుని విగ్రహానికి సిగరెట్ అర్పిస్తున్నట్లు చూపిస్తుంది. అతను సిగరెట్లను భోగ్‌గా అందించమని ఇతరులను ప్రోత్సహించారు

Advertisement

Kolikapudi Srinivasa Rao: వీడియో ఇదిగో, సుప్రీంకోర్టు దుర్మార్గమైన తీర్పు ఇచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Hazarath Reddy

సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చిందని కొల్లికపూడి కామెంట్స్ చేశారు.విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ‘సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన.. దారుణమైన.. అన్యాయమైన తీర్పు ఇచ్చింది.

Telangana Shocker: దారుణం, వివాహేతర సంబంధం మోజులో భర్తను హత్య చేసిన భార్య , నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

Hazarath Reddy

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ కసాయి భార్య. 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు కీర్తి, జగదీష్. బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంల అటెండర్ గా జగదీష్ పనిచేస్తున్నారు. అయితే నాగరాజుతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధం పెట్టుకుంది కీర్తి

Telangana: వీడియో ఇదిగో, బూతులతో రెచ్చిపోయి తిట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్, సికింద్రాబాద్ రేతిఫిల్ బస్ స్టాండ్ వద్ద ఘటన

Hazarath Reddy

ఆర్టీసీ డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్ బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ రేతిఫిల్ బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది పక్కకు తీయాలని చెప్పిన ట్రాఫిక్ పోలీసును తిట్టిన మిధాని బస్ డిపో డ్రైవర్.. తానేం తక్కువ కాదన్నట్లు బూతు పురాణం అందుకున్న ట్రాఫిక్ పోలీస్..

Andhra Pradesh: కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం దందా, టీడీపీ ఎమ్మెల్యే వనమాడిపై మండిపడిన పవన్ కళ్యాణ్, జాగ్రత్తగా ఉండాలని అధికారులకు వార్నింగ్

Hazarath Reddy

కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు

Advertisement

Audi Q7 launched in India: ఆడి క్యూ7 భారత మార్కెట్లోకి వచ్చేసింది, ధర రూ. 88.66 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Hazarath Reddy

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, ఆడి తన మూడు వరుసల SUV, Q7 యొక్క ఆధునీకరించబడిన వెర్షన్‌ను విడుదల చేసింది. 2025 ఆడి క్యూ7 భారతదేశంలోరూ.88.66 లక్షలకు విడుదల చేయబడింది , ఎక్స్-షోరూమ్ మరియు ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది.

Pune Shocker: షాకింగ్ వీడియో, కారు కింద కుక్కపడినా ఆపకుండా వెళ్లిన డ్రైవర్, విలవిలలాడుతూ మృతి చెందిన శునకం

Hazarath Reddy

మహారాష్ట్రలోని పూణేలో జంతు హింసకు సంబంధించిన షాకింగ్ సంఘటనలో, ఒక కుక్కను కారు ఢీకొట్టింది. నవంబరు 25, సోమవారం పూణేలోని స్వర్గేట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tamilnadu: షోరూం ముందే ఎలక్ట్రిక్ స్కూటీ తగలబెట్టిన వ్యక్తి..ఎన్నిసార్లు చెప్పినా సమస్య పరిష్కరించలేదని స్కూటీని కాల్చేశాడు..వీడియో

Arun Charagonda

సమస్యను పరిష్కరించలేదని.. OLA షోరూమ్ ముందే స్కూటీ తగలబెట్టాడు ఓ వ్యక్తి. చెన్నై - అంబత్తూరులో ఉన్న OLA షోరూమ్ ముందు ఓ వ్యక్తి తన స్కూటీని తగలబెట్టాడు. అతడు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఓలా వాళ్ళు సమస్యను పరిష్కరించలేదని సీరియస్ అయ్యి ఇలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Child Heart Attack: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘోరం

Rudra

డెబ్బై, ఎనభై ఏండ్ల వయసులో రావాల్సిన గుండెపోటు ఇప్పుడు చిన్నరుల్లోనూ కనిపిస్తున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలోనూ ఇదే జరిగింది.

Advertisement

12 Feet Snake: అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో 12 అడుగుల భారీ గిరినాగు హల్‌ చల్.. చాకచక్యంగా పట్టుకుని బంధించిన స్నేక్ క్యాచర్ (వీడియో వైరల్)

Rudra

అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్‌ చల్ చేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు.

Nagachaitanya-Sobhita Haldi Function: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్

Rudra

అక్కినేని హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్‌ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

AP Cabinet Meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం

Rudra

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.

AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)

Rudra

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.

Advertisement

AP Rain Alert: ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా

Rudra

ఏపీకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదు. నేడు సాయంత్రానికి ఆ వాయుగుండం బలహీన పడుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్‌ , మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.

Hamirpur: వీడియో ఇదిగో, విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్‌లు, స్కూలులోనే ఉపాధ్యాయుడిని చెప్పులతో చితకబాదిన బాలికలు

Hazarath Reddy

హమీర్‌పూర్‌లో విద్యార్థినులకు అసభ్యకరమైన సందేశాలు పంపారనే ఆరోపణలపై పాఠశాల ఉపాధ్యాయుడిని విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు బహిరంగంగా కొట్టిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పాఠశాల ఆవరణలోజరిగింది.ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Haryana: ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం బ్రా ధరించి మగవారిది పట్టుకుంటూ యువకుడు హల్ చల్, పట్టుకుని చితకబాదిన షాపు యజమానులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఒక విచిత్రమైన సంఘటనలో, హర్యానాలోని పానిపట్‌లోని ఇన్సార్ బజార్ మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ కోసం రీల్ చిత్రీకరిస్తున్నప్పుడు బ్రాలో డ్యాన్స్ చేస్తూ పట్టుబడిన యువకుడిని దుకాణదారులు కొట్టారు. ఆ వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చిత్రీకరిస్తూ, మహిళా దుకాణదారుల నుండి అసౌకర్య చూపులను ఆకర్షించాడు. దుకాణదారులను చర్య తీసుకోమని ప్రేరేపించాడు.

Ghaziabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న 3 ఏళ్ళ బాలుడిని ఢీకొట్టిన వ్యాన్, చికిత్స పొందుతూ బాలుడు మృతి

Hazarath Reddy

ఘజియాబాద్‌లోని వేవ్ సిటీలో జరిగిన హృదయ విదారక సంఘటనలో, 3 ఏళ్ల బాలుడు ఆరవ్ గురువారం తన ఇంటి బయట ఆడుకుంటూ వ్యాన్ ఢీకొని మృతి చెందాడు. ఆరవ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Advertisement
Advertisement