Viral
Rishabh Pant Wicket Video: రిషబ్ పంత్ వికెట్ వీడియో ఇదిగో, కమిన్స్ బౌన్స్ దెబ్బకి స్లిప్ లో చిక్కిన భారత స్టార్ బ్యాటర్
Hazarath Reddyఅడిలైడ్‌లో జరిగిన IND vs AUS 2వ టెస్టు 2024లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను షార్ట్-పిచ్ డెలివరీతో తొలగించిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంతితో తన క్లాస్‌ని ప్రదర్శించాడు. 33వ ఓవర్ 5వ బంతికి కమిన్స్ వేసిన బౌన్స్ ని సరిగా అంచనా వేయలేకపోయిన పంత్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Thailand: మీరెప్పుడూ చూసుండరూ..ఇలాంటి భారీ పైతాన్‌ని, థాయ్‌లాండ్ వరదల్లో చిక్కుకున్న భారీ పైతాన్...సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaథాయ్‌లాండ్ వరదల్లో భారీ పైతాన్ చిక్కుకుంది. అక్కడి స్థానికులు మాత్రం సినిమాలో చూడడమే కానీ, ఇంత వరకు లైవ్‌లో ఇంతటి పైతాన్‌ను చూడలేదని అంటున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఖచ్చితంగా అవాక్కవడం ఖాయం.
Kolkata Shocker: టీచర్ కాదు కామాంధుడు, నాతో అప్పుడప్పుడూ రూంలో గడిపితే నీకు చదువులో సహకరిస్తా, విద్యార్థినికి దారుణంగా వేధింపులు, సస్పెండ్ చేసిన యాజమాన్యం
Hazarath Reddyకోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పించాలని ఓ గురువు కామాంధుడుగా మారాడు. విద్యార్థినికి అసభ్యకర మెసేజ్ లు పంపిస్తూ సస్పెండ్ కు గురి అయ్యాడు.
HYDRA Demolitions: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్న అధికారులు (వీడియో)
Rudraమేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. స్థానికంగా ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీలతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
Driving License Revoke: తాగి నడిపితే లైసెన్స్ రద్దే.. అతివేగంగా, అధిక లోడ్ తో వెళ్లినా ఇక కఠిన చర్యలే.. రవాణాశాఖకు పోలీసుల సిఫార్సు
Rudraమద్యం తాగి వాహనం నడిపితే వాహనదారుడిపై కేసు నమోదు చేయడమే కాకుండా సదరు వాహనదారుడి లైసెన్స్ కూడా రద్దు కానున్నది. అంతేకాదు అధిక వేగం, బరువుతో గూడ్స్ వెహికల్స్ నడిపినా లైసెన్స్ రద్దు అవుతుంది.
SSC Student Suicide: గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన (వీడియో)
Rudraశ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ యమ్ పురంలోని గురుకుల పాఠశాలలో ఘోరం జరిగింది. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Leopard on Flyover: ప్లై ఓవర్‌పై చిరుత పులి.. హడలిపోయిన వాహనదారులు.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)
Rudraఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులి వణికిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మడి జిల్లాలో పులులు, చిరుతల సంచారం ఎక్కువైంది. ఐదు రోజుల క్రితం ఓ మహిళ పులి దాడిలో చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.
Srikakulam Horror: శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి.. బెల్టుతో దాడి చేసి.. (వైరల్ వీడియో)
Rudraఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం తాజాగా బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నిరుద్యోగులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ దారుణంగా హింసిస్తున్నాడు.
Pushpa-2 Collections: బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ సందడి.. తొలిరోజు మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?? ఏ భాషలో ఎన్ని వసూళ్లు దక్కించుకుందంటే??
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
Padi Kaushik Reddy Gets Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్.. రెండు షూరిటీలతో పాటు రూ. 5 వేల జరిమానాతో బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Rudraపోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గురువారం రాత్రి బెయిల్ మంజూరు అయింది. సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.
ISRO Proba 3 Mission Launched Successfully: వీడియో ఇదిగో, శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ-సి59, ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్
Hazarath Reddyశ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ-సి59 వాహకనౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగి లోకి దూసుకుపోయింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి.
Pushpa 2: The Rule: సంధ్య థియేటర్లో సృహ కోల్పోయిన బాలుడు పుష్ప డ్యాన్స్ వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ వేసిన స్టెప్స్ నెట్టింట వైరల్
Hazarath Reddyఅల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ పుష్ప డాన్స్..సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఆ అబ్బాయి అల్లు అర్జున్‌కు ఫ్యాన్ అని తెలుస్తోంది. పుష్ప పాటకు శ్రీతేజ వేసిన డాన్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Pushpa 2: The Rule: పుష్ప 2 లో ఎవడ్రా బాస్ అనే డైలాగ్ నిజంగా అలానే ఉందా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంట్రవర్సీ డైలాగ్ అసలు వాస్తవం ఇదే..
Hazarath Reddyపుష్ప 2 నుండి "ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? ఆడికి, ఆడి కొడుకుకి, ఆడి తమ్ముడికి నేనే బాస్" అనే డైలాగ్ ఇలా ఉందని సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాపిస్తుంది . మెగా ఫ్యామిలీకి బన్నే బాస్ అని చెప్పేందుకు ఈ ఫేక్ డైలాగ్ ప్రచారం జరుగుతోంది. ఈ పుకారు ఎందుకు వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు-
Pushpa 2 The Rule: బన్నీ ఫ్యాన్స్ ముసుగులో రెచ్చిపోయిన ఆకతాయిలు, ఆళ్లగడ్డ ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చించివేత, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆళ్లగడ్డలో బన్నీ ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిలు రెచ్చిపోయారు. ప్రతాప్ థియేటర్ లో సినిమా స్క్రీన్ చింపేశారు. సినిమా ప్రదర్శింస్థుడగానే రెండవ పాట ఫీలింగ్స్ పాటకు స్క్రీన్ ముందు స్టెప్పులు వేసిన ఫ్యాన్స్. అదే సమయంలో స్క్రీన్ ను చింపేశారు.
Abhishek Sharma: దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన అభిషేక్ శర్మ, 28 బంతుల్లో 11 సిక్స్ లు, 8 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్
Hazarath Reddyభారత టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డును సమం చేశాడు. 24 ఏళ్ల పంజాబ్ క్రికెటర్ ఈ మైలురాయిని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సాధించాడు.
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప 2 మార్నింగ్ షో సందర్భంగా ధియేటర్లో అగ్నిప్రమాదం, నల్గొండ వెంకటేశ్వరా థియేటర్లో బాణసంచా కాల్చడంతో ఎగసిపడిన నిప్పురవ్వలు
Hazarath Reddyనల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌లో గురువారం మార్నింగ్ షోలో పుష్ప 2 ది రూల్ ప్రదర్శించారు. అయితే థియేటర్ లోపల అల్లు అర్జున్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి థియేటర్ స్క్రీన్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి.
Andhra Pradesh Horror: దారుణం, క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు, యచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో పని చేస్తున్న ఏజాస్ అనే ఉపాధ్యాయుడిని 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే కొట్టి చంపేశారు. అయితే విద్యార్థులు అల్లరి చేయడంతో ఏజాస్ మందలించారు..
Allu Arjun Entry Scene Video Leaked: పుష్ప 2 మూవీ నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ లీక్, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyతాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయింది. అభిమానులు ఎక్స్ వేదికగా దీన్ని షేర్ చేస్తున్నారు.