Viral
Bareilly Shocker: వీడియో ఇదిగో, యూపీలో పోలీసులను కర్రలు, రాడ్లతో చితకబాదిన మందుబాబులు, పేకాట ఆపమన్నందుకు విరుచుకుపడిన యువకులు
Hazarath Reddyబరేలీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో, దీపావళి రోజు రాత్రి జూదం ఆపమని ఒక గుంపును కోరిన పోలీసు బృందంపై దాడి జరిగింది. సబ్-ఇన్‌స్పెక్టర్ శుభమ్ కుమార్ మరియు అతని బృందం బ్యాంకే కి ఛవానీ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా, జూదం కార్యకలాపాలలో నిమగ్నమైన 30-40 మంది గుంపు ఎదురుపడ్డారు. అధికారులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతొ, సమూహం రెచ్చిపోయారు.
Viral Video: షాకింగ్ వీడియో, రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ దిగుతుండగా యువకుడిని ఢీకొట్టిన రైలు, ఎగిరి అవతల పడటంతో తలకు తీవ్ర గాయాలు
Hazarath Reddyబంగ్లాదేశ్‌లోని రైల్వే ట్రాక్‌పై కొంత మంది యువకులుసెల్ఫీల కోసం వెళ్లారు. అదే సమయంలో రైలు రావడంతో, రైలు ముందు నిల్చోని సెల్పీ తీసుకోవాలి అనుకున్నారు. ఓ యువకుడు పట్టాలకు దగ్గరగా ఉండటంతో రైలు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు.
Uttarakhand: డ్రగ్స్‌కు డబ్బులిచ్చిన వారితో సెక్స్‌కు సై అన్న 17 ఏళ్ల యువతి, కట్ చేస్తే శృంగారంలో పాల్గొన్న వారందరికీ ఎయిడ్స్, ఎంతమందికి సోకిందంటే..
Hazarath Reddyఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో 17 ఏళ్ళ అమ్మాయి ద్వారా 19 మంది అబ్బాయిలు ఎయిడ్స్ (హెచ్ఐవీ) బారినపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం.. 17 ఏళ్ల ఆ అమ్మాయి హెరాయిన్‌కు బానిసై డ్రగ్స్ కోసం తనకు సాయం చేసిన అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకుంది.
LPG Cylinder Price Hike: దీపావళి సంబురాన సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.62 పెంపు.. మరి ఇంట్లో వాడే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర??
Rudraదీపావళి పండుగ సంబురాన దేశ ప్రజలకు పెద్ద షాక్. గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్ పై రూ.62 ధర పెరిగింది.
Diwali Rush at Bhagyalaxmi Temple: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు.. వెండి నాణేల కోసం ఆలయానికి పోటెత్తిన భక్తులు
Rudraదీపావళి సంబురాలు హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజల నిర్వహించారు.
Car Accident at KBR Park: కేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కారు బీభత్సం.. ఫుట్ పాత్ ను దాటుకొని గ్రిల్స్ ను ఢీకొట్టాక ప్రమాదం (వీడియో)
Rudraహైదరాబాద్ లోని బంజారాహిల్స్ సమీపంలోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ పోర్షే కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్ పాత్ దాటి పార్క్ ప్రహరీ గ్రిల్స్ ను ధ్వసం చేసింది.
Diwali Victims: దీపావళి పండుగ నాడు అపశ్రుతులు.. హైదరాబాద్ లోని సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Rudraతెలంగాణలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు బాణసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
Gun Misfire: గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలు.. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘటన (వీడియో)
Rudraఅనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘోరం జరిగింది. గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బరాజుకు గాయాలయ్యాయి.
AP Formation Day Wishes: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నేడు.. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ ప్రత్యేకమైన కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.
Rudraఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
Blade Attack: బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)
Rudraఏపీలోని తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నూడుల్స్ బండి వద్ద యువకుల మధ్య పరస్పర వాదనలతో మొదలైన ఓ గొడవ చివరకు బ్లేడ్లతో దాడి చేసుకునే వరకు వచ్చింది.
KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??
Rudraతెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది.
Dropbox Layoffs: ఆగని లేఆప్స్, 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న డ్రాప్‌బాక్స్
Vikas Mడ్రాప్‌బాక్స్ తన ఉద్యోగులలో 20 శాతం మందిని తొలగిస్తున్నట్లు సమాచారం. కంపెనీ నిర్ణయం వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. నివేదికల ప్రకారం, ప్రభావిత ఉద్యోగులు విభజన, ఈక్విటీ మరియు పరివర్తన చెల్లింపులను అందుకుంటారు.
Ayodhya Deepotsav 2024: అయోధ్యలో అంబరాన్ని అంటిన దీపావళి వేడుక సంబరాలు, సరయూ ఘాట్ వద్ద లేజర్, లైట్ షో వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద లేజర్ మరియు లైట్ షో జరుగుతోంది. ఘాట్ దీపాలు మరియు రంగురంగుల లైట్లతో, రామ్ లీలా గురించి సౌండ్-లైట్ షో ద్వారా వివరించబడుతోంది. డ్రోన్ షో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
Chennai Shocker: చెన్నైలో దారుణం, మహిళా టీచర్‌కి మత్తు ఇచ్చి రాత్రంతా శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా కొరుకుతూ గే సెక్స్‌కి పాల్పడిన ప్రధానోపాధ్యాయురాలు, అరెస్ట్
Hazarath Reddyటీచర్ ని ఇంటికి పిలిపించిన ప్రధానోపాధ్యాయురాలు తాగేందుకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చింది. అది తాగిన టీచర్ అదమరిచి నిద్రపోయింది. నిద్ర లేచి చూసేసరికి శరీరం నిండా గాయాలున్నట్లు తేలింది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ప్రధానోపాధ్యాయురాలు మహిళా టీచర్‌ను ఇంట్లోనే ఉంచి తాళం వేసింది.
Vijayasai Reddy on Chandrababu: బాబు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు, కరువు కవల పిల్లలు, ఏపీ ఐదు జిల్లాల్లో 54 కరువు మండలాల జీవో ప్రకటనపై విజయసాయిరెడ్డి సెటైర్
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. ఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది.
Jaunpur Horror: యూపీలో దారుణం, భూవివాదంలో యువకుడిని చంపి తలను మొండెం నుంచి వేరు చేసిన ప్రత్యర్థులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కబీరుద్దీన్‌పూర్ గ్రామంలో 17 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసి, అతని తలను శరీరం నుండి వేరు చేశారు. భూ వివాదానికి సంబంధించిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
Viral Video: దేవుడు తిరిగి బ్రతికిస్తాడని బిల్డింగ్ పై నుండి దూకిన యువకుడు, కాళ్లు-చేతులు విరిగి ఆస్పత్రిపాలు...వీడియో ఇదిగో
Arun Charagondaదేవుడు తిరిగి బ్రతికిస్తాడు అని బిల్డింగ్ పైనుంచి దూకాడు ఓ యువకుడు. తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని, దేవునితో తాను మాట్లాడానని... నేను చనిపోయిన బతుకుతానని పిచ్చి నమ్మకంతో నాలుగవ అంతస్తు నుండి దూకాడు. తీరా చేతులు, కాళ్లు విరిగి తల తీవ్రమైన గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం వైరల్‌గా మారింది.
November 2024 Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు జాబితా ఇదిగో, మొత్తం 13 రోజుల పాటు బ్యాంక్ హాలిడేస్
Vikas Mఅక్టోబర్ నెల మరో రెండు రోజుల్లో ముగియనుండగా శుక్రవారం నుంచి నవంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రతి బ్యాంకు ఖాతాదారుడు తమ బ్యాంకు శాఖలను కొన్ని పనులకు తప్పక సందర్శించాల్సి వస్తోంది.
Mumbai Local Train: ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాలంటే చుక్కలే, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మరి
Hazarath Reddyముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ భారతీయ రైల్వే వారికి ఉపశమనం కల్పించట్లేదు. ఆఫీసు సమయాల్లో రద్దీ అధికంగా ఉన్నప్పటికీ లోకల్ ట్రైన్లను పెంచట్లేదని, ఇతర మార్గాలనూ అన్వేషించట్లేదనే విమర్శలొస్తున్నాయి. థానే స్టేషన్లో రైలు ఎక్కేందుకు మహిళా ప్రయాణికులు పడిన అవస్థల వీడియో వైరలవుతుంది.
Drainage Water Flooded On Delhi Roads: డ్రైనేజీ నీటితో చెరువులను తలపిస్తున్న ఢిల్లీ రోడ్లు (వీడియో)
Rudraదేశ రాజధాని ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపైకి వరద నీరు ఏరులై పారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.