కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. రూ.12 లక్షల వరకు ట్యాక్స్ రిలీఫ్(Nirmala Sitharaman On Income Tax) ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర నిర్ణయంతో మధ్య తరగతికి బిగ్ రిలీఫ్ లభించనుంది.
సవరించిన ఆదాయపు పన్ను 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపారు(Income Tax Relief Announced in Budget 2025). రూ. 18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70 వేలు మిగులు, రూ.25 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ. లక్ష మిగులు ఉండనుందని తెలిపారు నిర్మలా. కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్.. ఐటీ చెల్లింపు దారులకు ఎదురుచూపులే, ఎలాంటి ప్రకటన చేయని నిర్మలా, వచ్చే వారం ఆదాయపు పన్ను బిల్లు ఉంటుందని వెల్లడి
()0 నుంచి రూ.4 లక్షల వరకు ట్యాక్స్ లేదు
()రూ.4 లక్షలు – రూ.8 లక్షల వరకు 5 శాతం
()రూ.8 లక్షలు – రూ.12 లక్షల వరకు 10 శాతం
()రూ.12 లక్షలు – రూ.16 లక్షల వరకు 15 శాతం
()రూ.16 లక్షలు – రూ.20 లక్షల వరకు 20 శాతం
()రూ.20 లక్షలు – రూ.24 లక్షల వరకు 25 శాతం
()రూ.24 లక్షల పైన 30 శాతం
No income tax till income of rs 12 lakh says FM Nirmala Sitharaman
#UnionBudget2025 | "The middle class provide strengths to the economy. In recognition of their contribution, we have periodically reduced the tax burdens. I am now happy to announce that there will be no income tax up to an income of Rs 12 lakhs."says Finance Minister Nirmala… pic.twitter.com/9IVCnhEUb1
— ANI (@ANI) February 1, 2025
అలాగే ఐటీఆర్, టీడీఎస్ పరిమితి కూడా పెంచగా టీడీఎస్ పరిమితిని కూడా రూ.10 లక్షలకు పెంచారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)