'Chief Dating Officer' Vacancy: లవ్‌లో ఫెయిల్ అయిన వారికి ఉద్యోగం ఇస్తామంటున్న బెంగుళూరు కంపెనీ, చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం ప్రకటన ఇదిగో..
బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగానికి పలు ఫెయిల్యూర్ అర్హతలు ఉండాలని కండీషన్ పెట్టింది. ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యంతో పాటుగా కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్‌షిప్‌లు, మూడు డేట్‌లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది.
బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగానికి పలు ఫెయిల్యూర్ అర్హతలు ఉండాలని కండీషన్ పెట్టింది. ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యంతో పాటుగా కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్‌షిప్‌లు, మూడు డేట్‌లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది. ఇలాంటి వారు ఆ ఉద్యోగానికి ('Chief Dating Officer' Vacancy) అర్హులని స్పష్టం చేసింది.కనీసం 2-3 డేటింగ్ యాప్‌లను ప్రయత్నించి ఉండాలి. ఇందులో అనుభవం ఉండాలి, కానీ క్యాట్‌ఫిషింగ్‌కు తావులేదని స్పష్టం చేసింది.
కొత్త డేటింగ్ నిబంధనల సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. కొత్త వాటిని సృష్టించడానికి కూడా తగినంత ధైర్యం కలిగి ఉండాలి. పై అర్హతలు ఉన్నవారు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. అయితే జీతం గురించి ఎలాంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఉద్యోగానికి అప్లై చేసుకున్న వ్యక్తికి సంబంధించిన పూర్వాపరాలను కంపెనీ పరిశీలిస్తుంది. అన్నీ నచ్చితే అప్పుడు ఉద్యోగంతో పాటు ప్యాకేజీ వివరాలను అందిస్తుంది.
'Chief Rating Officer' Vacancy:
Hiring Alert!
We are looking for a Chief Dating Officer.
Are you the go-to friend for dating advice? We’re hiring someone who lives and breathes dating culture.
The self-proclaimed matchmaker who can decode “ghosting,” “breadcrumbing,” and every new dating buzzword in the… pic.twitter.com/yqyJJiCVJy
— Nimisha Chanda (@NimishaChanda) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 30, 2025 01:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

