మిసెస్‌ ఇండియా కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్‌ సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చిలోని లీ మెరెడియల్‌ హోటల్‌లో ఫైనల్స్‌ జరిగాయి. 14 రాష్ట్రాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొనగా.. వీరందరినీ వెనక్కి నెట్టేసి అంకిత ఠాకూర్‌ ఈ కిరీటాన్ని దక్కించుకుంది. ఈమె స్వస్థలం హైదరాబాద్‌. మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచి కిరీటంతోపాటు రెండు టైటిల్స్‌ను సైతం గెలుచుకుంది. గతంలో మిసెస్‌ ఇండియా పోటీలో విజేతగా నిలిచిన రశ్మిక ఠాకూర్‌ శిక్షణలో అంకిత ఠాకూర్‌ తెలంగాణ ప్రతినిధిగా అందాల పోటీలో పాల్గొన్నది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)