కొండ పోచమ్మ సాగర్‌ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఈతకు వెళ్ళి 5 గురు విద్యార్థుల మృతి చెందగా బన్సీలాల్ పేట లోని CC నగర్ కు చెందిన దినేష్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి తల్లిదండ్రులను పరామర్శించారు తలసాని. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి చాలా బాధాకరం... ఒక్కో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కెనాల్‌కు గండి.. జలమయమైన గ్రామం, ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు...వీడియో ఇదిగో
Talasani Srinivas Yadav on Kondapochamma Sagar incident
కొండ పోచమ్మ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఈతకు వెళ్ళి 5 గురు విద్యార్థుల మృతి
మృతులలో బన్సీలాల్ పేట లోని CC నగర్ కు చెందిన దినేష్
దినేష్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి తల్లిదండ్రులను పరామర్శించిన MLA… pic.twitter.com/3VFE8UAxqt
— Telangana Awaaz (@telanganaawaaz) January 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)