న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డు గెలుచుకుంది పాయల్ కపాడియా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాయల్..ఇది చాలా గొప్ప అనుభవం. ఇక్కడ యుఎస్ ఫిల్మ్ కమ్యూనిటీలో అద్భుతమైన వ్యక్తులను కలిశాను అని తెలిపింది. మీ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు.  తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు

Payal Kapadia bags New York Film Critics Circle award

Payal Kapadia accepts the Best International Film award for ‘All We Imagine As Light’.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)