రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామంలో నక్క వీరంగం సృష్టించింది. నలుగురు వ్యక్తులపై నక్క దాడి చేయగా రాధమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున వాకిలి ఉడుస్తున్న సూత్రం రాధా (34), పొలం పనులకు వెళ్తున్న దీటి సత్తయ్య (40), తెర్లుమద్ది కిషన్ (32) నక్క దాడి చేయడంతో గాయాలు అయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను ముస్తాబాద్ మండల ఏరియా ఆస్పత్రికి తరలించగా నక్కను కొట్టి చంపారు గ్రామస్తులు. ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డులు, ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు, వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Jackal Attack Creates Chaos in Maddikunta Village
బ్రేకింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లా:
మద్దికుంట గ్రామంలో నక్క వీరంగం.
ముస్తాబాద్ మండలం మద్దికుంటలో నలుగురు వ్యక్తులపై నక్క దాడి
నక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డ సూత్రం రాధమ్మ అనే మహిళ.
తెల్లవారుజామున వాకిలి ఉడుస్తున్న సూత్రం రాధా (34), పొలం పనులకు వెళ్తున్న దీటి సత్తయ్య (40),… pic.twitter.com/xyhVfgerRM
— Telangana Awaaz (@telanganaawaaz) January 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)