సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. జనవరి 17 - విదేశాలకు ప్రయాణం చేయనుంది సీఎం టీమ్. జనవరి 18న సింగపూర్ చేరుకోనుంది. ఆ తరువాత షాపింగ్ మాల్స్, క్రీడా స్టేడియాల నిర్మాణాలు పరిశీలన అనంతరం పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొననున్నారు రేవంత్. జనవరి 19 - సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ దావోస్‌కు చేరుకోనున్ఆరు. జనవరి 23 - వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని తిరిగి స్వదేశానికి రానున్నారు.  విద్యుత్ నష్టాలను అరికట్టేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం.. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy's foreign tour schedule released

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)