Sports

Lucknow Match: టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. లక్నో మ్యాచ్‌లో ఒక్క సిక్సరూ నమోదు కాలేదు!

Rudra

భారత్-న్యూజిలాండ్ మధ్య లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఒక్క సిక్సర్ కూడా ఈ మ్యాచ్‌లో నమోదు కాలేదు.

IND vs NZ, 2nd T20I: ఉత్కంఠభరిత మ్యాచులో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం, 6 వికెట్లతో గెలుపు, స్వల్ప స్కోరు ఛేదనలోనూ తడబడిన భారత్

kanha

లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

WU19 T20 WC Final: అండర్ 19 మహిళా వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత్, టీమిండియా యువతుల సంచలన విజయం

kanha

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత మహిళల అండర్-19 జట్టు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. డెడ్లీ బౌలింగ్‌తో జరిగిన ఫైనల్‌లో టీమిండియా కేవలం 68 పరుగులకే ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

IND vs NZ 1st T20I: న్యూజీలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి, విఫలమైన భారత బ్యాటర్లు, ఆఖర్లో మెరుపులు మెరిపించిన న్యూజీలాండ్ బ్యాటర్ డారిల్‌ మిచెల్‌

Hazarath Reddy

రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Advertisement

ICC Women's U19 T20 World Cup 2023: ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ వుమెన్స్ ,సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ వుమెన్స్‌పై ఘన విజయం

Hazarath Reddy

ఐసీసీ అండర్‌-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్‌ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

Khelo India Youth Games 2023: KIYG ని హోస్ట్ చేస్తున్న పలు ప్రధాన నగరాలు, జాబితా కోసం ఓ సారి క్లిక్ చేయండి

Hazarath Reddy

#KIYG2023ని పలు ప్రధాన నగరాలు హోస్ట్ చేస్తున్నాయి. ప్రధాన నగరాల్లో నిర్వహించబడుతున్న వివిధ క్రీడలను తనిఖీ చేయండి. తద్వారా మీకు ఇష్టమైన క్రీడను చూసేందుకు రెడీ అవ్వండి, #ఖేలోఇండియా యూత్ గేమ్స్ 2023 కోసం సిద్ధం అయిపోండి

Khelo India Youth Games 2023: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో సందడి చేసిన మస్కట్, ప్రజంతా ఉత్సాహపరుస్తుంటే గేమ్స్ ఆడిన Mascot

Hazarath Reddy

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో మస్కట్ 'Asha the Cheetah' పోటీకి ముందు మధ్యప్రదేశ్‌లోని శివపురిలో సరదాగా గడిపారు. మస్కట్.. సైక్లింగ్, క్రికెట్, హాకీలో ఒక ఆడుతూ సరదాగా కనిపించాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023కి సంబంధించిన థీమ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో బిగ్గరగా ప్లే అవుతుండగా ప్రజలంతా ఈ మస్కట్‌ను ఉత్సాహపరిచారు.

Sania Mirza Breaks Down in Tears: కన్నీళ్లు పెట్టుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగింపు సందర్భంగా భావేద్వేగ ప్రసంగం

Hazarath Reddy

గేమ్ ముగిసిన తర్వాత, ప్రేక్షకులను ఉద్దేశించి సానియా తన వీడ్కోలు ప్రసంగం చేసింది. రాడ్ లావెర్ అరేనా ప్రత్యేక ప్రదేశమని, తన గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం గురించి ఆలోచించలేదని ఆమె అంగీకరించింది. ఈ ప్రసంగం మధ్య భారత టెన్నిస్ ఏస్ కన్నీళ్లు పెట్టుకుంది.

Advertisement

Khelo India Youth Games 2023: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో భాగంగా వాటర్ స్పోర్ట్స్ టోర్నీ మధ్యప్రదేశ్‌లో ప్రారంభం

kanha

జనవరి 30 నుండి ఫిబ్రవరి 11 వరకు మధ్యప్రదేశ్ అంతటా జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభం కానుంది. భోపాల్, మహేశ్వర్ (ఖార్గోన్) కానోయింగ్, కయాకింగ్, రోయింగ్ వంటి విభాగాలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

MS Dhoni Gifted Bike To KL Rahul: కెఎల్ రాహుల్‌కు 80 లక్షల విలువైన కవాసకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చిన ధోనీ

Hazarath Reddy

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. మరో భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ వివాహ వేడుక సందర్భంగా కేఎల్ రాహుల్‌కి 80 లక్షల విలువైన కవాసకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.ఈ కథనాన్ని ఇండియా టీవి ప్రచురించింది.

Women's Premier League: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ జట్ల ఖరీదు రూ. 4669.99 కోట్లు, ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్‌ వేలం పాటలో దక్కించుకున్న పలు యాజమాన్యాలు, పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL) తొలి ఎడిషన్‌లో పాల్గొనే 5 ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు, సంబంధిత నగరాల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఐదు ఫ్రాంచైజీలను ఆన్‌లైన్‌ వేలం పాటలో వివిధ యాజమాన్యాలు రూ. 4669.99 కోట్లకు దక్కించుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది

Suryakumar Yadav: ఈ ఏడాది ఉత్తమ టీ20 క్రికెటర్‌గా భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌, 2022 ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన తహిలా మెక్‌గ్రాత్

Hazarath Reddy

భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ను 2022 సంవత్సరపు ఉత్తమ టీ20 క్రికెటర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది. అదే సమయంలో, ఆస్ట్రేలియాకు చెందిన తహిలా మెక్‌గ్రాత్ 2022 ఉత్తమ మహిళా క్రికెటర్‌గా అవార్డును అందుకుంది. 2022 సంవత్సరంలో, సూర్యకుమార్ 31 T20 మ్యాచ్‌లలో 46.56 సగటుతో మరియు 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు.

Advertisement

ICC Men's ODI Rankings: వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్, బుమ్రా తర్వాత వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన బౌలర్‌గా రికార్డు

Hazarath Reddy

భారత్‌ (114 రేటింగ్‌ పాయింట్లు) టీమ్‌ ర్యాంకింగ్స్‌లో.. ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి ఎగబాకగా, బౌలింగ్‌ విభాగంలో భారత స్టార్‌ పేసర్‌, మహ్మద్‌ సిరాజ్‌ మియా తొలిసారి వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించాడు.

IND vs NZ 3rd ODI: న్యూజిలాండ్ ఖేల్ ఖతం, కివీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీంఇండియా, వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన టీమిండియా..

kanha

ఇండోర్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు హీరోలుగా నిలిచారు.

Vijay Devarakonda: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టుకు సహయజమానిగా విజయ్ దేవరకొండ

Rudra

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ఓ స్పోర్ట్స్ ఫ్రాంచైజీలో భాగస్వామిగా మారాడు. దేశంలో నిర్వహిస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ పోటీల్లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ కు విజయ్ దేవరకొండ ఇప్పుడు సహయజమాని అయ్యాడు.

Athiya Shetty - KL Rahul are Married: ఇంటివాడైన కెఎల్ రాహుల్‌, పెళ్లి వీడియో ఇదే, సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని వివాహమాడిన భారత క్రికెటర్, ఫోటోలు, వీడియో వైరల్

Hazarath Reddy

నటి అతియా శెట్టి ఇప్పుడు తన చిరకాల ప్రియుడు, భారత క్రికెటర్ కెఎల్ రాహుల్‌ను సోమవారం ఒక సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నట్లు వధువు తండ్రి సునీల్ శెట్టి ధృవీకరించారు. ఇప్పుడు, వీరిద్దరి పెళ్లి శుభాకాంక్షల ఫోటోలు బయటకు వచ్చాయి. వారు తమ వివాహ వస్త్రధారణలో చాలా అందంగా కనిపిస్తున్నారు.దీనికి సంబంధించి వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియో ఇదే..

Advertisement

Mohammed Shami-Haseen Jahan: మహమ్మద్ షమీకి షాకిచ్చిన కోర్టు, భార్య హసిన్ జహాన్‌కు ప్రతి నెలా రూ.50 వేలు చెల్లించాలని ఆదేశాలు, ఇప్పటికే కూతురు పోషణకు రూ. 80 వేలు చెల్లిస్తున్న భారత క్రికెటర్

Hazarath Reddy

భారత క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య హసిన్ జహాన్ చేసిన ఫిర్యాదుపై పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ ఏడీజే 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. మహ్మద్ షమీపై హసిన్ జహాన్ (Mohammed Shami-Haseen Jahan) గృహ హింస కేసు పెట్టిన సంగతి విదితమే.

Team India In Ujjain Temple: ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో టీమిండియా క్రికెటర్లు.. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

Rudra

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ దర్శించారు. బాబా మహాకాళ్ భస్మ హారతి పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

IND vs NZ, Hockey World Cup 2023: చెదిరిన టీమిండియా కల, పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ ను ఓడించిన న్యూజిలాండ్, హాకీ వరల్డ్ కప్‌లో వెనుదిరిగిన భారత్

VNS

హాకీ వ‌ర‌ల్డ్ కప్‌లో భార‌త్‌కు న్యూజిలాండ్జ‌ట్టు షాకిచ్చింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో అడుగు పెట్టాల‌నుకున్న టీమిండియా క‌ల చెదిరింది. భువ‌నేశ్వ‌ర్‌లోని క‌లింగ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ పెనాల్టీ షూటౌట్‌లో(penalty shootout) 5-4తో విజ‌యం సాధించింది. క్వార్ట‌ర్స్ చేరాలంటే త‌ప్ప‌క గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భార‌త పురుషుల‌ జ‌ట్టు దూకుడుగా ఆడింది.

Viral Video: మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన బాలుడు.. రోహిత్‌కు హగ్.. వీడియో ఇదిగో!

Rudra

న్యూజిలాండ్‌తో రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో భద్రతా సిబ్బంది కళ్లు గప్పిన ఓ బాలుడు వేగంగా మైదానంలోకి దూసుకెళ్లి క్రీజులో ఉన్న టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మను వాటేసుకున్నాడు.

Advertisement
Advertisement