Sports

IPL 2023 Auction: రూ.18.50 కోట్ల‌కు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర, కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రూ.18.50 కోట్ల‌ భారీ ధ‌ర‌కు పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు అమ్ముడుపోయాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా అత‌ను గుర్తింపు సాధించాడు.

IPL 2023 Auction: నక్కతోక తొక్కిన నికోలస్ పూరన్, రూ .16 కోట్లకు సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్, వదిలించుకున్న సన్ రైజర్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ కు రికార్డు ధర దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ ఎవరూ ఊహించనంత డబ్బును పెట్టి సొంతం చేసుకుంది.

IPL 2023 Auction: బెన్ స్టోక్స్‌ వేలం ధర రూ.16.25 కోట్లు, సొంతం చేసుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కు అమ్ముడు పోయాడు.

IPL 2023 Auction: రూ.17.50 కోట్ల‌కు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్, సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కు అమ్ముడు పోయాడు.

Advertisement

IPL 2023 Auction: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, రూ.18.50 కోట్ల‌కు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రూ.18.50 కోట్ల‌ భారీ ధ‌ర‌కు పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు అమ్ముడుపోయాడు.

IPL 2023 Auction: రేపే ఐపీఎల్ వేలం, 991 మంది ప్లేయర్లలో 405 మంది ప్లేయర్లు షార్ట్‌ లిస్ట్‌, 87 స్థానాల కోసం వేలం, ఐపీఎల్‌ 2023 మినీ వేలం పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 సీజన్‌ మినీ వేలానికి సర్వం సిద్ధం అయింది. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లో గల గ్రాండ్ హయత్ హోటల్‌లో ప్రారంభంకానుంది.

Hardik Pandya: త్వరలోనే టీమిండియాకు కొత్త కెప్టెన్, హార్ధిక్ పాండ్యాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం, న్యూజిలాండ్ టూర్‌ కోసం ప్రకటించే ఛాన్స్

VNS

అతని నాయకత్వ సామర్థ్యాన్ని రానున్న రోజుల్లో పరీక్షించనున్నారు. ఇప్పటికే 5 టీ20 మ్యాచ్‌ల్లో మెన్‌ ఇన్‌ బ్లూకు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా.. 4 సార్లు జట్టుకు విజయాన్ని అందించారు. ఈ జూన్‌లో జట్టులో తిరిగి చేరిన పాండ్యా.. టీమ్‌ఇండియాలో (Team India) స్థానం సొంతం చేసుకున్నాడు.

Lionel Messi: మరో ప్రపంచ రికార్డు సాధించిన మెస్సీ, ఇన్‌స్టాగ్రామ్‌లో 56 మిలియన్ల లైక్‌లతో దూసుకుపోతున్న మెస్సీ ప్రపంచకప్‌ను ముద్దాడిన ఫోటో

Hazarath Reddy

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ తన చేతుల్లో FIFA వరల్డ్ కప్ 2022 ట్రోఫీని పట్టుకుని చేసిన పోస్ట్ చరిత్రలో అత్యధికంగా ఇష్టపడిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ యొక్క ఎగ్ రికార్డును అధికారికంగా బద్దలు కొట్టింది. 56 మిలియన్ల లైక్‌లతో ఈ పోస్ట్ బహుశా ప్రపంచానికి కొంత రికార్డుని తీసుకువస్తోంది.

Advertisement

Ishan Kishan: దటీజ్ ఇషాన్ కిషన్, నేను ఇంకా ధోని స్థాయికి చేరుకోలేదు, ధోనీ సంతకం పైన సంతకం చేయడానికి నిరాకరించిన స్టార్ బ్యాటర్

Hazarath Reddy

భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ MS ధోని సంతకం పైన సంతకం చేయడానికి నిరాకరించాడు. యువ వికెట్ కీపర్ బ్యాటర్‌ని ఒక అభిమాని తన మొబైల్ కవర్‌పై ఆటోగ్రాఫ్‌పై సంతకం చేయమని అడిగాడు, అతను ఇంకా ధోని స్థాయికి చేరుకోలేదని చెప్పాడు.

FIFA World Cup 2022: మెస్సీ లేరా... లేచి గోల్ కొట్టు, సోషల్ మీడియాలో వైరల్ అయిన కాంతారా మీమ్, మారడోనా మెస్సీని మేల్కొలుపుతున్నట్లుగా మీమ్

Hazarath Reddy

పిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన విషయం విదితమే. మెస్సీ.. కోసమైనా అర్జెంటీనా గెలవాలి అన్నట్లుగా ఫుట్‌బాల్‌ అభిమానులు ప్రార్థనలు చేశారు.. ఊపిరి బిగపట్టి మ్యాచ్‌ను చూశారు. సోషల్‌ మీడియాలో అభిమానులు రకరకాల ఫన్నీ మీమ్స్‌లో సందడి చేశారు.

Messi Assam Connection: మెస్సీ అస్సాంలో పుట్టాడన్న కాంగ్రెస్ ఎంపీ... నెటిజన్ల భారీ ట్రోలింగ్.. ట్వీట్లు తొలగింపు

Rudra

మెస్సీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిక్ చేసిన ఓ ట్వీట్ ఆయన్ని అభాసుపాలయ్యేలా చేసింది. అర్జెంటీనా వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత ఎంపీ అబ్దుల్ ఖాలిక్ ఓ ట్వీట్ చేశారు. మెస్సీని అభినందిస్తూ, నువ్వు అస్సాంతో సంబంధం కలిగి ఉన్నందుకు గర్విస్తున్నామని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు నివ్వెరపోయారు.

Lionel Messi Retirement: నేనే రిటైర్ కావట్లేందంటూ సంచలన ప్రకటన చేసిన మెస్సీ, ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో మరిన్ని మ్యాచ్ లలో ఆడాలనుకుంటున్నట్లు వెల్లడి

Hazarath Reddy

ARG vs FRA, Argentina, Argentina vs France, Argentina vs France 2022, Argentina vs France Final, FIFA World Cup, FIFA WorldCup 2022, FIFA World Cup 2022 Final, FIFA World Cup Champion, Lionel Messi, Lionel Messi Retirement, Qatar World Cup, Qatar World Cup 2022, Qatar World Cup 2022 Final, ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్, అర్జెంటీనా, మెస్సీ, లియోనల్ మెస్సీ, మెస్సీ రిటైర్

Advertisement

Mbappe Crying Video: ఓడిపోయామంటూ స్టేడియంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఎంబాప్పే, ఓదార్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు Emmanuel Macron

Hazarath Reddy

1966లో సర్ జియోఫ్ హర్స్ట్ తర్వాత వరల్డ్ కప్ ఫైనల్‌లో మూడు గోల్స్ చేసిన తొలి ఆటగాడు ఎంబాప్పే. 1962లో బ్రెజిల్ తర్వాత ప్రపంచ కప్‌ను విజయవంతంగా కాపాడుకున్న మొదటి జట్టుగా ఫ్రాన్స్ అవతరించి ఉండవచ్చు, కానీ ప్రపంచ కప్ చరిత్రలో గొప్ప ఫైనల్‌గా చెప్పుకోదగిన దానిని తృటిలో కోల్పోయింది.

FIFA World Cup 2022 Prize Money: రూ.347 కోట్లు ఎగరేసుకుపోయిన అర్జెంటీనా, రూ.248 కోట్లతో సరిపెట్టుకున్న ఫ్రాన్స్, బెస్ట్ ప్లేయర్‌గా లియోనల్‌ మెస్సీ

Hazarath Reddy

దాదాపు నెల రోజులుగా ఖతర్‌ వేదికగా సాగిన సాకర్‌ సమరం (FIFA World Cup 2022) ముగిసింది. ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ సారథ్యంలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.

Lionel Messi Shares Message: గెలుపు అనంతరం లియోనెల్ మెస్సీ భావోద్వేగ ట్వీట్, ఇది అర్జెంటీనాల కల కోసం పోరాడుతున్న అందరి బలమంటూ పోస్ట్

Hazarath Reddy

లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు తన కెరీర్‌లో ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న ఏకైక ట్రోఫీని - FIFA ప్రపంచ కప్‌ని అందుకోగలిగాడు. పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విజయంలో మెస్సీ కథానాయకుడు. FIFA ప్రపంచ కప్ 2022 విజయం తర్వాత, లియోనెల్ మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని పోస్ట్ చేశాడు.

FIFA World Cup 2022 Final: వైరల్ వీడియోలు, అర్జెంటినా చేతిలో ఓటమి జీర్ణించుకోలేక ఫ్రాన్స్‌లో అల్లర్లు, ఆందోళనకారులను అదుపుచేసెందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Hazarath Reddy

సాయంత్రం ఫ్రాన్స్ రాజధాని వీధుల్లో వేలాది మంది పోలీసులు గస్తీ తిరుగుతూ కనిపించారు. ప్యారిస్‌లోని ఛాంప్స్-ఎలీసీస్‌లో చట్టాన్ని అమలు చేసే వారిపై బాణాసంచా కాల్చడం కొనసాగించిన అభిమానులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Advertisement

FIFA World Cup 2022 Final: అర్జెంటినా చేతిలో ఓటమి జీర్ణించుకోలేక అల్లర్లతో అట్టుడికిన ఫ్రాన్స్, ఆందోళనకారులను అదుపుచేసెందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Hazarath Reddy

ఖతర్‌లో గత రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటినా చేతిలో ఓటమి తర్వాత ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగాయి. ఓటమిని జీర్ణించుకోని ఫ్రాన్స్ అభిమానులు రాజధాని పారిస్, నీస్, లయాన్ నగరాల్లో పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి అల్లర్లకు పాల్పడ్డారు.

FIFA World Cup 2022: అర్జెంటీనా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్ల గెలుపు సంబరాలు.. వైరల్ వీడియో

Rudra

అర్జెంటీనా దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఫైనల్లో ఫ్రాన్స్‌ ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా డ్రెస్సింగ్‌ రూమ్‌లో జట్టు సభ్యులు సంబరాలు చేసుకున్నారు.

Argentina Win FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్‌ మరోసారి అర్జెంటీనా కైవసం, ఫుల్ కిక్కిచ్చిన ఫైనల్ మ్యాచ్, షూటవుట్‌తో దుమ్మురేపిన అర్జెంటీనా, మెస్సీకి విక్టరీతో ఘన వీడ్కోలు

VNS

పెనాల్టీ షూటౌట్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించింది.ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ (FIFA World Cup 2022) ఉత్కంఠగా సాగింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది ఫైనల్‌ ఫైట్‌. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగించింది.

Lionel Messi World Record: ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌తో మెస్సీ అరుదైన రికార్డు, కెరీర్‌లో చివరి మ్యాచ్‌తోనే రికార్డు బద్దలు కొట్టిన ఫుట్‌బాల్ లెజెండ్‌

VNS

అర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీ (Lionel Messi) మ‌రో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడిగా గుర్తింపు సాధించాడు. ఈఫైన‌ల్‌తో (World Cup final) క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు మెస్సీ 26 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో జ‌ర్మ‌నీకి చెందిన లోథ‌ర్ మ‌థాస్ రికార్డును బ్రేక్ చేశాడు.

Advertisement
Advertisement