క్రీడలు
MI vs DC Highlights: చేజారిన ముంబై ప్లే అప్ అవకాశాలు, 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం, అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్
Hazarath Reddyచివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం (MI vs DC Highlights) సాధించింది. 4 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించి అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి చేరింది. 130 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి.
MI vs PBKS, IPL 2021: అతి కష్టం మీద గెలిచిన ముంబై, వరుస పరాజయాలకు చెక్, 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించిన రోహిత్ సేన
Hazarath Reddyఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో ముంబై ఇండియన్స్‌ వరుస పరాజయాలకు చెక్‌ పెట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs PBKS, IPL 2021 ) ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయాన్ని (MI vs PBKS Result) అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో చేధించింది.
RCB vs MI, IPL 2021 Stat Highlights: మ్యాక్స్‌వెల్‌ మెరుపులు, హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ మ్యాజిక్, ముంబైపై విజయంతో ప్లేఆఫ్స్‌ రేసుకు మరింత చేరువైన కోహ్లీ సేన
Hazarath Reddyరాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎట్టకేలకు యూఏఈ గడ్డ పై గెలుపు రుచి చూసింది. వరుసగా ఇక్కడ ఏడు పరాజయాలు ఎదుర్కొన్న కోహ్లీ సేన.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌పై 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ సహా 4 వికెట్లు, చాహల్‌ 3 వికెట్లతో ముంబై వెన్ను (Harshal Patel Ushers RCB Close to Playoffs) విరిచారు.
DC vs RR: చెత్తగా ఆడి ఓడిన రాజస్థాన్, 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లే అప్‌కు చేరువగా నిలిచిన ఢిల్లీ
Hazarath Reddyదుబాయ్‌లోని అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ 33 పరుగుల తేడాతో ఘన విజయం (DC vs RR Stat Highlights IPL 2021) సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
PBKS vs RR, IPL 2021: చివరి ఓవర్ డ్రామాలో త్యాగి మ్యాజిక్, బోల్తాపడిన పంజాబ్, 2 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్
Hazarath Reddyఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో (PBKS vs RR, IPL 2021) రాజస్థాన్‌ రాయల్స్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు గెలుపు ఖాయమనుకున్న పంజాబ్‌ కింగ్స్‌ దారుణంగా బోల్తా పడింది.
T20 World Cup 2021: మన దేశాన్ని వ్యతిరేకిస్తారా..వారిని అస్సలు వదలొద్దు, వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో టీంఇండియా మ్యాచ్ తర్వాత న్యూజీలాండ్‌ని చావు దొబ్బ కొట్టాలన్న అక్తర్
Hazarath Reddyపాకిస్తాన్‌ దేశంలో క్రికెట్ ఆడేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపడం లేదు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశంలో పర్యటించడానికి అంగీకరించిన న్యూజిలాండ్‌ చివరి నిమిషంలో టూర్‌ రద్దు చేసుకున్న సంగతి విదితమే.
KKR vs RCB Stat Highlights: కోహ్లీ సేనేనా అది, బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన బెంగుళూరు ఛాలెంజర్స్, 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌
Hazarath Reddyఐపీఎల్‌–14 సీజన్‌ రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోహ్లి సేనకు ఊహించని షాక్‌ ఇచ్చింది. బౌలింగ్‌లో వందలోపే కట్టడి చేసిన మోర్గాన్‌ బృందం బ్యాటింగ్‌లో 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని (Kolkata Knight Riders’ Victory) చేధించింది. దీంతో 20–20 ఓవర్ల ఆట కాస్తా 29 ఓవర్లలోనే ముగిసింది.
England Withdraws Pakistan Tour: పాకిస్తాన్‌కి మరో షాక్, పాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన ఇంగ్లండ్, రిస్క్ చేయడం ఇష్టం లేదని ట్వీట్ ద్వారా వెల్లడి
Hazarath Reddyపాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే న్యూజిలాండ్ (NZC), అర్ధాంతరంగా సిరీస్ ఆరంభానికి ముందు సెక్యూరిటీ రీజన్ తో వెనక్కి వెళ్లిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన దాయాది దేశానికి మరో దెబ్బ తగిలింది... న్యూజిలాండ్ ఎఫెక్ట్‌తో ఇంగ్లాండ్ కూడా పాక్ టూర్‌ను రద్దు (England Withdraws Pakistan Tour) చేసుకుంటున్నట్టు ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది.
IPL: ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న 5 గురు భారత కీలక ఆటగాళ్లు, ఈ సీజన్‌తో వారు శాశ్వత వీడ్కోలు పలకనున్నారని వార్తలు, ఎవరో ఓ సారి చూద్దామా
Hazarath Reddyఐపీఎల్‌- 2021 సెకండ్‌ ఫేజ్‌ ప్రారంభమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ లో చెన్నూ సూపర్ విక్టరీని నమోదు చేసింది. అయితే ఈ సీజన్‌ తర్వాత కొంత మంది భారత ఆటగాళ్లు లీగ్‌కు వీడ్కోలు (Five Indian players who might be playing their last IPL) పలుకనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
CSK vs MI VIVO IPL 2021: ముంబైపై రుతురాజ్‌ గైక్వాడ్‌ కొత్త రికార్డు, ఆడుతూ పాడుతూ విజయాన్ని సాధించిన చెన్నె సూపర్ కింగ్స్, 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై
Hazarath Reddyఐపీఎల్‌ రెండో దశ ఆరంభ మ్యాచ్‌లో (CSK vs MI VIVO IPL 2021) చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. 24 రన్స్‌కే సగం మంది పెవిలియన్‌లో కూర్చున్న వేళ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 నాటౌట్‌) సంయమన ఆటతీరుతో అండగా నిలిచాడు.
Virat Kohli: ఆ ఒత్తిడే కారణమా..టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ, రేసులో రోహిత్ శర్మ, ధోనీ నుంచి పగ్గాలు చేపట్టిన తరువాత కోహ్లీ విజయాలు, అపజయాలు గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyటీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు (Virat Kohli To Step Down As T20I Captain) తెలిపాడు.
US Open 2021: 44 ఏళ్ల తర్వాత..యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఎమ్మా రదుకాను, 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ దక్కించుకున్న బ్రిటన్‌ మహిళ
Hazarath Reddyయూఎస్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో (US Open 2021) సంచలనం నమోదైంది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటిష్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించారు.
Neeraj Chopra: తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించిన నీరజ్‌ చోప్రా, నా కల నేడు నెరవేరింది అంటూ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గోల్డెన్‌ బాయ్‌ ట్వీట్ ఫోటోలు
Hazarath Reddyనీరజ్‌ చోప్రా.. తాజాగా ‘తన’ చిన్నపాటి, చిరకాల కలను (Neeraj Chopra Fulfils A Special Dream) నిజం చేసుకున్నాడు. తల్లిదండ్రులు సరోజ్‌ దేవి, సతీశ్‌ కుమార్‌ను తొలిసారిగా విమానం ఎక్కించాడు.
IND vs ENG 5th Test 2021 CANCELLED: భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ రద్దు, జట్టులోని సహాయక సిబ్బందికి కోవిడ్ సోకడంతో నిర్ణయం; త్వరలో ఐపీఎల్21 సెకండ్ ఫేజ్
Team Latestlyసెప్టెంబర్ 19 నుంచి యూఎఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు జరిగి కోవిడ్ కారణంగా గత మే నెలలో వాయిదా పడిన ఐపీఎల్, మరో తొమ్మిది రోజుల్లో రెండో ఫేజ్ రూపంలో కొనసాగించేందుకు బిసిసిఐ ప్రణాళిక రూపొందించుకుంది....
T20 World Cup- India Squad: టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన బిసిసిఐ, జట్టులో కీలక బాధ్యతలు చేపట్టనున్న మహేంద్ర సింగ్ ధోనీ, విశేషాలు ఇలా ఉన్నాయి
Team Latestlyఐసీసీ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ కు తగినట్లుగా తుది జట్టు కూర్పును చేయడం, సరైన వ్యూహాలు రూపొందించడం, ఒత్తిడిని జయించడం, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎం.ఎస్ ధోని అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి....
Ind vs Eng 4th Test: నాలుగో టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయం, ఇంగాండ్‌ను 157 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా, సిరీస్‌లో 2-1 తేడాతో ముందంజ
Team Latestlyఆట నాలుగో రోజున 368 పరుగుల విజయలక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు ఇద్దరూ వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లాండ్ చివరి రోజు ఓవర్ నైట్ స్కోర్ 77/0 వద్ద ప్రారంభమైంది, విజయానికి 291 పరుగులు అవసరం. ఓపెనర్లు హసీబ్ హమీద్ 63 మరియు రోరీ బర్న్స్ 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కొద్ది సేపటికే....
Ravi Shastri Tests Positive: టీమిండియాలో మరోసారి కరోనా కలకలం, హెడ్ కోచ్ రవిశాస్త్రికి కోవిడ్, నలుగురు సిబ్బంది ఐసోలేషన్‌లోకి..
Hazarath Reddyఇంగ్లండ్ లో పర్యటిస్తున్న టీమిండియాలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఇటీవల కొందరు ఆటగాళ్లకు కరోనా సోకగా, ఈసారి హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా (Ravi Shastri Tests Positive) బారినపడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది.
Suhas Yathiraj Wins Silver Medal: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం, బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్‌కు రజతం
Hazarath Reddyటోక్యో పారా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఎస్‌ఎల్ -4లో నోయిడా(యూపీ)లోని గౌతమ్ బుద్ధ్ నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు.
Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్ మెరుపులు, బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన ప్రమోద్‌ భగత్‌, కాంస్యం గెలిచిన షట్ల‌ర్ మ‌నోజ్ స‌ర్కార్‌, 17 పతకాలతో పట్టికలో 25వ స్థానానికి ఎగబాకిన ఇండియా
Hazarath Reddyపారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌(SL3)లో భారత్‌ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ (Pramod Bhagat Wins Gold ) ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ టూ ర్యాంకర్‌, గ్రేట్‌ బ్రిటన్‌ షట్లర్‌ డేనియెల్‌ బెథెల్‌ను 21-11 21-16 తేడాతో మట్టికరిపించాడు.