క్రీడలు
IND vs BAN 2nd Test 2024:బంగ్లాపై రెండో టెస్టులో విక్టరీతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్
Hazarath Reddyబంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు(Ind Vs Ban)లో సూపర్ విక్టరీ కొట్టింది ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.
Ind Vs Ban: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మైండ్ బ్లాంక్...వీడియో ఇదిగో
Arun Charagondaబంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. పేసర్ సిరాజ్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ ఫ్రంట్ ఫూట్ వచ్చి షాట్ కొట్టగా మిడాఫ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఒంటి చేత్తి గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Niroshan Dickwella Banned: డ్రగ్స్ టెస్టులో దొరికిపోయిన క్రికెటర్, మూడేళ్ల పాటూ నిషేదం, ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడకుండా బ్యాన్
VNSశ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్‌వెల్లా (Niroshan Dickwella) కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది. ఇప్పటికే జాతీయ జట్టుకు దూరమైన అతడు తాజాగా నిషేధానికి గురయ్యాడు. డోప్ పరీక్ష(Dope Test)లో విఫలమైన అతడిని శ్రీలంక క్రికెట్(Srilanka Cricket) బోర్డు మూడేండ్ల పాటు సస్పెండ్ చేసింది. ఈ కాలంలో అతడు ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
India's Squad For T20I Series Against Bangladesh Announced: బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ టీమ్ లో తెలుగు కుర్రాడికి ఛాన్స్, హైదరాబాద్ వేదికగా మూడో టీ 20 మ్యాచ్, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఇదే!
VNSబంగ్లాదేశ్ లో టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది (India's Squad For T20I Series) బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) నేతృత్వంలోని 15 మంది సభ్యుల పేర్లను ఖరారు చేసింది.
ENG vs AUS: లివింగ్ స్టోన్ విధ్వంసం, ఒకే ఓవర్ లో 28 పరుగులు, స్టార్క్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..వీడియో ఇదిగో
Arun Charagondaఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లివింగ్ స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ స్టార్ బౌలర్ స్టార్క్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేశాడు.6,0,6,6,6,4 ఇలా సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 27 బంతుల్లో 7 సిక్స్‌లు 3 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు లివింగ్ స్టోన్. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 186 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
David Miller Reacts SKY Catch: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌పై స్పందించిన డేవిడ్ మిల్లర్, అవుట్ అయినా సరే మైదానం వీడలేక..
Vikas Mబార్బడోస్ వేదికగా జూన్ 29న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు.ఐసీసీ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరి.. మొదటి ట్రోఫీని ముద్దాడకుండానే ఇంటిదారి పట్టిన ఆ రోజును డేవిడ్ మిల్లర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా మిల్లర్ ఆ ఫైనల్ ఓవర్‌ను గుర్తు చేసుకున్నాడు.
Alasdair Evans Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో బౌలర్, పదిహేనేళ్ల ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన స్కాట్లాండ్ బౌలర్ అలస్డేర్ ఇవాన్స్
Vikas Mస్కాట్లాండ్ బౌలర్ అలస్డేర్ ఇవాన్స్(Alasdair Evans) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదిహేనేళ్ల తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. 2009లో కెనడాతో వన్డే మ్యాచ్‌తో ఇవాన్స్ స్కాట్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 42 వన్డేలు, 35 టీ20లు ఆడాడు.
Boxer 'Brain Dead': బాక్సింగ్ రింగ్ లో ఉన్నట్లుండి కుప్పకూలిన యువ బాక్సర్, ఆస్పత్రికి వెళితే బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపిన వైద్యులు
Vikas Mబాక్సింగ్‌నే కెరీర్‌గా, ప్రాణంగా భావించిన ఓ యువకుడి జీవితం విషాదంగా ముగిసింది. ఎన్నో ఆశలతో బాక్సింగ్ రింగ్‌లో అడుగుపెట్టిన అతడికి అదే ఆఖరి రోజు అయింది. ప్రత్యర్థులపై పంచ్‌లు కురిపించే క్రమంలో అతడు ఆ రింగ్‌లోనే కుప్పకూలాడు.
2007 T20 World Cup: తొలి టీ 20 వరల్డ్ కప్ భారత్ గెలిచి నేటికి 17 ఏళ్లు, జయహో టీమిండియా అంటూ పోస్టులు పెడుతున్న నెటిజన్లు, వీడియోలు ఇవిగో..
Vikas M2007లో ఒక ప్రయోగంగా మొదలైనది ఇప్పుడు టీ20 క్రికెట్ చరిత్రలో చాలా ముఖ్యమైన తేదీగా గుర్తుండిపోయింది. 17 సంవత్సరాల క్రితం ఇదే రోజు సెప్టెంబర్ 24న, ICC 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది.
South Africa Beat Afghanistan: మూడో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసిన సఫారీలు, 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న అఫ్గన్లు
Vikas Mయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అఫ్గనిస్తాన్.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసింది.అనూహ్య రీతిలో తొలి రెండు మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది అఫ్గనిస్తాన్.
Rahmat Shah Run Out Video: ఇదేమి రనౌట్ బాబోయ్, అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్, వీడియో మీరే చూడండి
Vikas Mఅఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. అఫ్గన్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను ప్రొటిస్ పేసర్ లుంగి ఎంగిడి వేశాడు.
FIDE Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో రెండు స్వర్ణాలు గెలిచి చరిత్ర సృష్టించిన భారత్, 97 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో బంగారు పతకాలు రావడం ఇదే ప్రధమం
Vikas Mప్రతిష్టాత్మక FIDE Chess Olympiad 2024లో భారత పురుషుల, మహిళల జట్లు రెండు విభాగాల్లోనూ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకున్నారు.
Imran Muhammad: వీడియో ఇదిగో, అక్తర్ మాదిరిగా బౌలింగ్ చేస్తున్న ఇమ్రాన్ ముహమ్మద్, రావల్సిండి ఎక్స్‌ప్రెస్ వారసుడు దొరికాడంటూ నెటిజన్లు కామెంట్లు
Vikas Mప్రపంచ క్రికెట్‌లోని ఫాస్టెస్ట్ బౌలర్ గా పేరుగాంచిన రావల్సిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ లాగా బౌలింగ్ చేస్తున్న మరో బౌలర్ వీడియో వైరల్ అవుతోంది. అచ్చం అతడిని పోలిన ఓ కుర్రాడు ఇంటర్నెట్‌లో జూనియర్ అక్తర్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు
IND Win by 280 Runs: బంగ్లాపై 280 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్
Vikas Mస్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ భారీ విజయం సొంతం చేసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
India vs Bangladesh 1st Test: సెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, బంగ్లాకు 515 పరుగుల భారీ టార్గెట్...వీడియో
Arun Charagondaబంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగారు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 109 పరుగులు,గిల్ 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
Ind Vs Ban: ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్...బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీసిన ఆకాశ్...వీడియో ఇదిగో
Arun Charagondaచెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్ ఆకాశ్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 26 రన్స్ చేసింది. బౌలర్ ఆకాశ్ దీప్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
Ravichandran Ashwin: బంగ్లాపై సెంచరీతో కదం తొక్కిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టులో ఆరో సెంచరీ నమోదు
Hazarath Reddyభారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీని ఛేదించాడు.వికెట్ల పతనం తర్వాత అశ్విన్ భారత జట్టును రక్షించాడు. రవీంద్ర జడేజాతో కలిసి 150కి పైగా పరుగులు చేశాడు.