Sports
Rahul Gandhi On Bharat Dojo Yatra : త్వరలో రాహుల్ గాంధీ భారత్ 'డోజో' యాత్ర..క్రీడా దినోత్సవం సందర్భంగా రాహుల్ కీలక ప్రకటన, స్పెషల్ వీడియో రిలీజ్
Arun Charagondaక్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రకట చేశారు. త్వరలో భారత్ డోజో యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. గతంలో ‘భారత్ జోడో యాత్ర’ సమయంలో తమ శిబిరాల వద్ద జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకులు విడుదల, అగ్రస్థానంలో కొనసాగుతున్న జో రూట్, 6, 7, 8 ర్యాంకుల్లో కొనసాగుతున్న టీమిండియా ప్లేయర్లు
Vikas Mఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 751 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ (740) ఒక స్థానం మెరుగుపరచుకుని ఏడో ర్యాంక్ దక్కించుకున్నాడు.
Dawid Malan Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్, ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నట్లుగా వార్తలు
Vikas Mఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం స్టార్, అత్యంత తక్కువ కాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం దక్కించుకున్నాడు. చాలా కాలంపాటు అగ్రస్థానంలో కొనసాగాడు. 2022లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలవడంలో మలన్ కీరోల్ పోషించాడు.
Zaheer Khan: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్, ముంబైని వదిలేసిన టీమిండియా మాజీ పేసర్
Vikas Mలక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్‌గా టీమిండియా మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఎంపికైనట్లు ఆ ఫ్రాంచైజీ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక వీడియోను విడుదల చేసింది.
Paralympic Games Paris 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో పాల్గొనే భారతీయుల పూర్తి జాబితా ఇదిగో, ఈ సారి బంగారు పతకాన్ని తెచ్చే రేసులో ఎవరున్నారంటే..
Hazarath Reddyసమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్ నిర్వహించిన పారిస్ నగరంలోనే ఈసారి పారాలింపిక్స్ జరగబోతున్నాయి.
Paralympic Games Paris 2024: నేటి నుంచి 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్, భారత్ నుంచి 84 మంది బరిలోకి, పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024 పూర్తి సమాచారం ఇదిగో..
Hazarath Reddyసమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్ నిర్వహించిన పారిస్ నగరంలోనే ఈసారి పారాలింపిక్స్ జరగబోతున్నాయి.
Paralympics 2024 Google Doodle: నేటి నుంచి పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024, గూగుల్ స్పెషల్ డూడుల్ ఇదిగో, 11 రోజుల పాటు అలరించనున్న 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్
Hazarath Reddyసమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి
Shreyas Iyer Imitates Sunil Narine's Action: వీడియో ఇదిగో, సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించిన శ్రేయాస్ అయ్యర్, నవ్వులే నవ్వులు
Vikas Mఆగస్ట్ 27న బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్‌లో TNCA XI vs ముంబై మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ తన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహచరుడు సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు, 89వ ఓవర్‌లో భారత బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడానికి వచ్చారు.
Jay Shah ICC New Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా..డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జైషా.
sajayaభారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జై షాకు పెద్ద బాధ్యత లభించింది. ఆయన అత్యున్నత క్రికెట్ బాడీ అయిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ అయ్యాడు. మంగళవారం స్వతంత్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Carlos Brathwaite: హెల్మెట్‌ను సిక్సర్‌గా కొట్టిన వెస్టిండీస్ ఆటగాడు, అంపైర్ పై కోపంతో..వీడియో వైరల్!
Arun Charagondaకరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూయార్క్ స్ట్రైకర్స్ తో గ్రాండ్ కేమన్ జాగ్వార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ పై కోపంతో హెల్మెట్‌ను సిక్స్‌గా కొట్టాడు బ్రాత్ వైట్. న్యూజాగ్వార్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్ లో బ్రాత్ వైట్ భారీ షాట్ కు ప్రయత్నించగా ఆ బంతి భుజానికి తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
PAK vs BAN 1st Test 2024: పాకిస్తాన్‌కు స్వదేశంలో ఘోర పరాభవం, టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచేసిన బంగ్లాదేశ్, 8 గంటలపాటు క్రీజులో నిలిచిన ముష్ఫికర్ రహీమ్
Hazarath Reddyబంగ్లాదేశ్ క్రికెట్ టీమ్.. పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఆదివారం ముగిసిన రావల్పిండి టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది
Shikhar Dhawan Retirement: క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్'.. ఎమోషనల్ వీడియో
Rudraటీమిండియా ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ ఫార్మెట్ ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ఈ ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
Cristiano Ronaldo Breaks YouTube Record: గంటకు కోటి, ఇప్పుడు 30 కోట్లు దాటేసిన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు, రికార్డులు బద్దలు కొడుతున్న క్రిస్టియానో రొనాల్డో
Hazarath Reddyకేవలం 90 నిమిషాల్లోనే 10 మిలియన్ సబ్‌స్క్రిప్షన్స్ (కోటి మంది)ను దాటాడు. యూట్యూబ్ చరిత్రలో ఇంత వేగంగా 10 మిలియన్ సబ్‌స్ర్కైబర్స్‌ను దాటిన చానెల్ మరొకటి లేదు. దీంతో యూట్యూబ్ అతడికి ‘గోల్డెన్ బటన్’ను అందించింది.
KL Rahul Announces Retirement ? కేఎల్ రాహుల్ రిటైర్మెంట్‌లో నిజమెంత ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్టు, ఇంకా స్పందించని భారత జట్టు స్టార్ ప్లేయర్
Hazarath Reddyభారత జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై దుమారం రేగుతోంది.కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు వివక్షతో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపారు.
IND-W vs ENG-W 2025 Schedule: భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ ఇదిగో, జూన్ 28 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
Vikas Mభారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు vs ఇంగ్లాండ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. 2025లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
IND vs ENG 2025: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ఇదిగో, టీమిండియాను నడిపించనున్న రోహిత్ శర్మ
Vikas Mభారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. జూన్-జులై 2025 మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.
Naga Chaitanya in Racing Business: ఎంగేజ్ మెంట్ తర్వాత సాహసాలు చేస్తున్న నాగ చైతన్య, మరో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన అక్కినేని వారబ్బాయి, హైదరాబాద్ తరుపున రేసింగ్ టీమ్ కొనుగోలు
VNSఅక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పుడికే ఫుడ్ బిజినెస్‌లో అడుగుపెట్టిన చైతు తాజాగా రేసింగ్‌లో అడుగుపెట్టారు
Shreyas Ayyar: రోహిత్ శర్మ కోసం శ్రేయాస్ అయ్యర్ ఏం చేశాడో చూడండి, హిట్ మ్యాన్‌కు సీటు ఇచ్చి అందరి చేత శభాష్ అనిపించుకున్న శ్రేయాస్...వీడియో చూడండి
Arun Charagondaశభాష్ అనిపించుకున్నారు భారత స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రాడిక్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించగా ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సియట్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన శ్రేయాస్ అప్పటికే తన సీటులో కూర్చున్నాడు. తర్వాత వచ్చిన రోహిత్‌కు సీటు దొరకలేదు.
Mark Wood Vs Kusal Mendis: మార్క్‌వుడ్ టెర్రిఫిక్ బాల్, 93 మైళ్ల వేగంతో బాల్ వేసిన మార్క్ వుడ్, కుశాల్ మెండిస్‌కు చుక్కలు, చేతికి గాయంతో ఔట్..వీడియో చూడండి
Arun Charagondaఇంగ్లాండ్ తో శ్రీలంక టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ముఖ్యంగా మార్క్‌వుడ్ భీకర పేస్‌తో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.
Sainath Pardhi Wins Bronze Medal: U-17 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్, కాంస్యపతకం సాధించిన భారత రెజ్లర్ సాయినాథ్ పార్ధి
Vikas MU-17 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం యొక్క బలమైన పరుగు కొనసాగుతోంది, మంగళవారం రోనక్ దహియా కాంస్యం గెలిచిన తర్వాత, నలుగురు మహిళా రెజ్లర్లు అనేక ఫ్రీస్టైల్ విభాగాలలో ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇప్పుడు సాయినాథ్ పార్ధి బుధవారం గ్రీకో-రోమన్ విభాగంలో రెండవ పతకాన్ని గెలుచుకున్నారు.