Sports

Latest ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ ఇవిగో, నంబర్ వన్ స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్‌ అజామ్‌, రెండవ స్థానంలో రోహిత్‌ శర్మ, మూడో స్థానానికి పడిపోయిన శుభ్‌మన్ గిల్

Vikas M

టీమ్‌ఇండియా స్టార్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ రాణించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 157 పరుగులు చేశాడు.

Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా, గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌

Vikas M

టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌(Morne Morkel)ను నియ‌మించారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ద్రువీక‌రించారు. సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌.. గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రిగిన స‌మ‌యంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.

Duleep Trophy 2024 Squads Announced: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటించిన బీసీసీఐ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మిస్ అవుట్, కెప్టెన్లు ఎవరెవరంటే..

Vikas M

చాలా అంచనాల తర్వాత, BCCI యొక్క సెలక్షన్ కమిటీ బుధవారం దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ కోసం జట్టులను ప్రకటించింది. దేశవాళీ సీజన్‌లో రెడ్-బాల్ క్రికెట్‌కు నాంది పలికే దులీప్ ట్రోఫీ, అంతర్జాతీయ అత్యుత్తమ ఆటగాళ్లను చూడనుంది. సర్క్యూట్, కొంతమంది యువకులు,టాలెంట్ నిరూపించుకోవాలనుకునే ప్రతిభావంతులు అత్యున్నత స్థాయిలో పోటీ పడుతున్నారు.

CAS Verdict On Vinesh Phogat: వినేష్‌ ఫోగట్‌కు తప్పని నిరీక్షణ, తీర్పును ఆగస్టు 16కి వాయిదా వేసిన CAS, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Arun Charagonda

అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపింక్స్ 50 కేజీల రెజ్లింగ్ విభాగం నుండ డిస్ క్వాలిఫై అయింది భారత రెజ్లర్ వినేష్ ఫోగట్. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ను ఆశ్రయించగా మరోసారి నిరీక్షణ తప్పలేదు. తీర్పును ఆగస్టు 16కి వాయిదా వేసింది కాస్.

Advertisement

Arshad Nadeem: అర్ష‌ద్ న‌దీమ్‌పై కాసుల వర్షం, ఒలింపిక్ స్వ‌ర్ణం గెలవడంతో బహుమతిగా కోట్ల రూపాయల నగదుతో పాటు కార్లు

Vikas M

ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జెండాను స‌గ‌ర్వంగా ఎగుర‌వేసిన అర్ష‌ద్ న‌దీమ్ (Arshad Nadeem) స్వ‌దేశంలో హీరో అయ్యాడు. స్వ‌ర్ణంతో చ‌రిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయ‌ర్‌పై కాసుల వ‌ర్షం కురుస్తోంది.

Paris Olympics 2024 : 6 పతకాలతో 71వ స్థానంలో భారత్, టాప్ ప్లేస్‌లో అగ్రరాజ్యం అమెరికా, చైనాకు ఎన్ని పతకాలంటే?

Arun Charagonda

విశ్వక్రీడా సంబరం ఒలింపిక్స్ 2024 ముగిసింది. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో ఈసారి చైనాను వెనక్కి నెట్టి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అమెరికా. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలతో పాయింట్ల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 1 బంగారు,2 కాంస్య, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 2 రజత,నాలుగు కాంస్యం,2016 రియో ఒలింపిక్స్‌లో ఒక రజతం,ఒక కాంస్యం

Manu Bhaker and Neeraj Chopra Chatting Video: భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్ చాట్.. వీళ్ల మధ్య ఏం జరుగుతుందంటూ ఆసక్తిగా అడుగుతున్న నెటిజన్లు (వీడియోతో)

Rudra

పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ చోప్రా మధ్య జరుగుతున్న సంభాషణ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Romania Wrestler Injured: పారిస్ ఒలింపిక్స్ లో విషాదం, అమాంతం ఎత్తి ప‌డేసిన ప్ర‌త్య‌ర్ధి, మ‌హిళా రెజ్ల‌ర్ విరిగిపోయిందా? ఆస్ప‌త్రిలో సీరియ‌స్ కండిష‌న్ లో రెజ్ల‌ర్

VNS

ఒలింపిక్స్‌లో దేశానికి పత‌కం అందించాల‌నే ఓ రెజ్ల‌ర్ (Wreaslig) క‌ల చెదిరింది. ప్రత్య‌ర్థి అమాంతం ఎత్తి ప‌డేయంతో ఊహించ‌ని విధంగా ఆమె గాయ‌ప‌డింది. మ‌హిళ‌ల ఫ్రీ స్ట‌యిల్ 76 కిలోల విభాగం 16వ రౌండ్‌లో రొమేనియా రెజ్లర్ క‌ట‌లినా అక్సెంటే (Catalina Axente) తీవ్ర గాయాల‌పాలైంది

Advertisement

Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం.. రెజ్లింగ్‌ లో కాంస్యం గెలిచిన అమన్ సెరావత్.. ఒలింపిక్స్‌ లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు

Rudra

పారిస్ ఒలింపిక్స్‌ లో మరో పతకంతో భారత్ మెరిసింది. చిన్నోడు చిచ్చర పిడుగే అన్నట్టు 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్‌ లో దూసుకుపోయి కాంస్యం సాధించాడు.

Sachin on Vinesh Phogat Disqualification: వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలే, భారత్ రెజ్లర్‌కు బాసటగా నిలిచిన సచిన్ టెండూల్కర్

Vikas M

ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్స్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలేనన్నారు

Manu Bhaker Meets Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన మను భాకర్, కోచ్‌ జస్పల్ రాణాతో కలిసి రాహుల్‌తో భేటీ, అభినందించిన ప్రతిపక్ష నేత

Arun Charagonda

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. పార్లమెంట్ హౌస్‌లో కోచ్ జస్పల్ రానాతో కలిసి రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలవగా మను భాకర్‌ను అభినందించారు రాహుల్

Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మార్చడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌ లో మెరిసిన నీరజ్ చోప్రా.. రజతాన్ని ముద్దాడిన బల్లెం వీరుడు.. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించిన ధీరుడు.. ప్రధాని మోదీ ప్రశంసలు

Rudra

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించి చరిత్ర తిరగరాశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌ లో నీరజ్ రజతాన్ని సాధించారు.

PAK New Coach: పాకిస్థాన్ కొత్త కోచ్ గా ఆస్ట్రేలియ‌న్ సీనియ‌ర్ ఆట‌గాడు, బంగ్లాదేశ్ తో టెస్టు ముందు కీల‌క నిర్ణ‌యం

VNS

పాకిస్తాన్‌ టెస్ట్‌ జట్టు హై పెర్ఫార్మెన్స్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ టిమ్‌ నీల్సన్‌ (Tim Nielsen) నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్‌ పేరును పాక్‌ టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ జేసన్‌ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్‌ కలిసి గతంలో సౌత్‌ ఆస్ట్రేలియా క్రికెట్‌ అకాడమీలో పని చేశారు

Vinesh Phogat: పతకంపై ఆశలు, గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్‌ కోర్టు, పతకం పొందేందుకు అర్హురాలని కామెంట్

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఒలింపిక్స్‌ నుండి వైదొలగగా ప్రతి ఒక్కరిని ఈ నిర్ణయం నిరాశ పర్చింది.

Rohit Sharma: విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్‌ శర్మ, ఇంతకీ ఏ రికార్డో తెలుసా ?

Vikas M

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ... క్రిస్‌ గేల్‌ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక​ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌, రోహిత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. రోహిత్‌ తర్వాతి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఉన్నాడు

Advertisement

IOA On Antim Panghal: భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఐఓఏ చర్య

Arun Charagonda

భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఇండియన్ ఒలింపిక్ సంఘం.తన అక్రిడిటేషన్ సోదరికి ఇచ్చి ఒలింపిక్‌ గ్రామానికి పంపింది. ఒలింపిక్స్‌లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఐఓఏ

Virat Kohli: విరాట్ కోహ్లీ 1300వ ఫోర్ చూశారా, ఎంత సింపుల్‌గా కొట్టేశాడో..వీడియో వైరల్

Arun Charagonda

శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా శ్రీలంతో జరిగిన మూడో వన్డేలో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ ఒక్కడే రాణిస్తుండగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమవుతున్నారు. అయితే మూడో వన్డేలో అద్భుతమైన ఫోర్ కొట్టడం ద్వారా ఇప్పటివరకు 1300 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు విరాట్.

Vinesh Phogat Retires: ‘నాపై రెజ్లింగ్‌ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్‌ ఫోగాట్‌ గుడ్‌ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్‌ రెజ్లర్‌

Rudra

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ రెజ్లింగ్‌ కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ‘కుస్తీ నాపై గెలిచింది.. నేను ఓడిపోయా’ అంటూ భావోద్వేగంతో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

Olympic Games Paris 2024: ఒలింపిక్స్ పతకాల పట్టికలో చైనాను వెనక్కి నెట్టేసిన అమెరికా, 63 స్థానంలో భారత్, పారిస్ 2024 ఒలింపిక్స్ మెడల్ టాలీ ఇదిగో..

Vikas M

బుధవారం నాటి పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా 25 స్వర్ణాలను సాధించి చైనాను అధిగమించి అగ్రస్థానంలో ఉంది. 2024 పారిస్ గేమ్స్‌లో 12వ రోజు కంటే ముందు చైనా 23 బంగారు పతకాలతో రెండవ స్థానంలో ఉంది.

Advertisement
Advertisement