క్రీడలు
6 Sixes in one Over Video: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన ఆంధ్రా ఆటగాడు వంశీకృష్ణ, బీ అలర్ట్ అంటూ వీడియో షేర్ చేసిన బీసీసీఐ
Hazarath Reddyఅండర్-23 జాతీయ టోర్నీ అయిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో వంశీకృష్ణ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. కడపలో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ బౌలింగులో వంశీకృష్ణ ఆరు సిక్సర్లు బాదాడంటూ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన బీసీసీఐ.. అలెర్ట్ అంటూ రాసుకొచ్చింది. .
Virat Kohli Baby Boy: రెండో సారి తండ్రి అయిన విరాట్ కోహ్లీ, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క, ఆకేకి స్వాగతం పలికామంటూ ట్వీట్
Hazarath Reddyవిరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు మగబిడ్డ పుట్టాడు. ఈ జంట ఈ ఆనందకర క్షణాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "సమృద్ధిగా, ప్రేమతో నిండిన మా హృదయాలతో, ఫిబ్రవరి 15 న మేము మా అబ్బాయి ఆకేకి స్వాగతం పలికామని అందరికీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము" అని పోస్ట్ చేశారు.
IPL 2024 to Start on March 22: మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్, వివరాలను వెల్లడించిన అరుణ్ ధుమాల్
Hazarath ReddyIPL 2024 ప్రారంభ తేదీ అధికారికంగా నిర్ధారించబడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మార్చి 22న చెన్నైలో ప్రారంభం కానుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ తలపడే అవకాశం ఉంది.
Most Runs in WTC 2023-25: ఐసీసీ డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ కొత్త రికార్డు, ఇంగ్లండ్‌తో 3వ టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన దిగ్గజం
Hazarath Reddyరాజ్‌కోట్‌లో 2024లో భారత్ vs ఇంగ్లండ్‌తో జరిగిన 3వ టెస్టులో సంచలన డబుల్ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ వర్ధమాన స్టార్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. జేమ్స్ ఆండర్సన్‌తో కూడిన ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటూ ఈ యువకుడు ఈ ఘనతను సాధించాడు
Sarfaraz Khan Twin Fifties: భారత్‌కు మరో అద్భుతమైన మిడిలార్డర్‌ బ్యాటర్‌ దొరికాడు, సర్ఫరాజ్‌ ఖాన్‌పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం
Hazarath Reddyసర్ఫరాజ్‌ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌..వరుసగా రెండు అర్థ శతకాలతో మెరిసాడు. ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు కలిపి 130 పరుగులు చేశాడు
Dhruv Jurel Stunning Run Out: భారత్ వికెట్ కీపర్ మెరుపు వేగంతో రనౌట్ చేసిన వీడియో ఇదిగో, ఇంగ్లండ్ కుప్పకూలడానికి కారణం ఇదే, 4 పరుగులతో పెవిలియన్ చేరిన బెన్‌ డకెట్‌
Hazarath Reddyఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్‌, ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(4)ను వికెట్ కీపర్ ధ్రువ్‌ జురెల్‌ రనౌట్‌ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్‌ సిరాజ్‌ బాల్‌ను ఆపాడు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్‌ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్‌ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు.
IPL’s All-Time Greatest Team: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్‌ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, ఏకంగా 9 మంది భార‌త క్రికెట‌ర్లకు చోటు
Hazarath Reddyఐపీఎల్ తొలి సీజ‌న్ మొద‌లై 16 ఏండ్లు పూర్తైన సంద‌ర్భంగా క్రికెట్ దిగ్గ‌జాలు కొంద‌రు ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్‌’ను ప్ర‌క‌టించారు. టామ్ మూడీ, మాథ్యూ హెడెన్, వ‌సీం అక్ర‌మ్‌, డేల్ స్టెయిన్‌తో కూడిన లెజెండ్స్ బృందం ఈ జ‌ట్టును ఎంపిక చేసింది. ఇందులో 9 మంది భార‌త క్రికెట‌ర్లు ఈ జ‌ట్టులో ఉన్నారు
India vs England: రాజ్‌కోట్‌ టెస్ట్‌ మ్యాచులో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం, ఇంగ్లాండ్‌పై 435 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు
sajayaఇంగ్లండ్‌పై టీమిండియా 434 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. దీంతో 430 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు ఆలౌటైంది.
Elderly Passenger Dies in Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో గుండెపోటుతో వృద్ధుడు మృతి, వీల్ చైర్ ఆలస్యం కారణంగా నడుచుకుంటూ వెళ్లడంతో హార్ట్ ఎటాక్
Hazarath Reddyముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిని వీల్‌చైర్‌ అడిగాడు. అయితే వీల్‌చైర్లకు భారీ డిమాండ్‌ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కోరారు.
Sarfaraz Khan’s Father Naushad Khan: సెలెక్టర్లు పదే పదే వెనక్కి పంపినా ఆశను కోల్పోకు, కొడుకు టీమిండియాలోకి ఎంట్రీ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ ఎమోషనల్ వ్యాఖ్యలు
Hazarath Reddyదేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ మాజీ టీమిండియా స్పిన్నర్ కుంబ్లే చేతుల మీదుగా క్యాప్ అందుకున్నారు. దీనిపై సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ (Sarfaraz Khan’s Father Naushad Khan) ఎమోషనల్ అయ్యారు.
Sarfaraz Khan Half Century Video: అభిమానుల హృదయాలను ముక్కలు చేసిన సర్ఫరాజ్‌ఖాన్ రనౌట్, తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో కదం తొక్కిన ముంబై బ్యాటర్
Hazarath Reddyఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 26 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. సర్ఫరాజ్‌ కేవలం 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల 82వ ఓవర్లో రనౌటయ్యాడు
Rohit Sharma Throws Cap Video: జడ్డూ మీద కోపంతో క్యాప్‌ తీసి నేలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ, సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్ కావడంపై అసహనం, వీడియో ఇదిగో..
Hazarath Reddyసర్ఫరాజ్‌ కేవలం 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల 82వ ఓవర్లో రనౌటయ్యాడు. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర అసహనానికి గురై క్యాప్‌ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Ravindra Jadeja Century: కెరీర్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్న రవీంద్ర జడేజా, 326/5 స్కోర్‌ వద్ద ఇంగ్లండ్‌తో తొలి రోజు ముగిసిన ఆట
Hazarath Reddyరాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు
Sarfaraz Khan Run Out Video: సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్ వీడియో ఇదిగో, జడ్డూ మీద కోపంతో క్యాప్‌ తీసి నేలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ
Hazarath Reddyయువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు టీమిండియాలోకి ఆరంగ్రేటం చేశాడు. స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్‌ టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం మ్యాచ్‌ అన్న విషయాన్ని మరిచిపోయి యధేచ్ఛగా షాట్లు ఆడాడు.
Sarfaraz Khan Father Emotional Video: భావోద్వేగానికి గురైన సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రిని ఓదార్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వీడియో వైరల్
Hazarath Reddyతన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.వెంటనే సర్ఫరాజ్‌ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. రోహిత్ శర్మ సైతం సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి దగ్గరకు వెళ్లి విషెస్ తెలిపాడు.
Keegan Petersen Dismissal Video: వీడియో ఇదిగో, బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఒంటి చేత్తో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్, అర్థ సెంచరీ చేయకుండానే నిరాశతో వెనుదిరిగిన కీగన్ పీటర్సన్‌
Hazarath Reddyగ్లెన్ ఫిలిప్స్ ఒక సంచలనాత్మక డైవింగ్ వన్ హ్యాండ్ క్యాచ్ తో మెరిసాడు. కీగన్ పీటర్సన్‌ను అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ కి సాగనంపాడు.గ్లెన్ ఫిలిప్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ని పట్టుకోవడంతో పీటర్సన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేయకుండానే వెనుదిరిగాడు
Sarfaraz Khan Hugs Wife: సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా క్యాప్ అందుకోగానే ఏడ్చేసిన తండ్రి, క్యాప్ అందుకోగానే బావోద్వేగంతో భార్య రోమానా జహూర్‌ను గుండెలకు హత్తుకున్న భారత క్రికెటర్
Hazarath Reddy2024 IND vs ENG 3వ టెస్ట్‌కు ముందు సర్ఫరాజ్ ఖాన్ తన తొలి క్యాప్‌ని అందుకోవడంతో అతని కుటుంబ సభ్యులకు ఇది ఒక పెద్ద భావోద్వేగ క్షణం. సర్ఫరాజ్ ఖాన్ క్యాప్ అందుకున్న తర్వాత అతని భార్య రొమానా జహూర్‌ను భావోద్వేగాల మధ్య కౌగిలించుకుని గుండెలకు హత్తుకున్నాడు
IPL 2024 Schedule Update: ఎన్నికల ప్రకటన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటన, మార్చి చివర నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపిన ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్
Hazarath Reddyఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చైర్మన్ Arun Singh Dhumal.. 2024 IPL ఎడిషన్ లీగ్ భారతదేశంలో మార్చి చివరి నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.అయితే సాధారణ ఎన్నికల తేదీలు ధృవీకరించబడిన తర్వాత మ్యాచ్‌లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Dattajirao Gaekwad Dies: భారత క్రికెట్లో తీవ్ర విషాదం, టీమిండియా మాజీ కెప్టెన్ దత్తా గైక్వాడ్ కన్నుమూత
Hazarath Reddyటీమిండియా మాజీ కెప్టెన్‌, అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునే దత్తాజీరావు గైక్వాడ్(95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు