Sports
World Cup 2023: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న సచిన్ మరో ప్రపంచ రికార్డు, బద్దలు కొట్టడానికి ఇంకా చాలా పరుగులే కావాలి మరి
Hazarath Reddyఈ రేసులో 18426 పరుగులతో నంబర్ వన్ స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉండగా, 14234 పరుగులతో కుమార సంగక్కర రెండవ స్థానంలో ఉన్నారు.
Babar Azam Steps Down: పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా, అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్
Hazarath Reddyపాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా బుధవారం ఆజం వెల్లడించాడు.వన్డే వరల్డ్‌కప్‌లో తమ జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sachin Tendulkar Hugs Virat Kohli: విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న సచిన్ టెండూల్కర్, తన రికార్డు బద్దలు కొట్టినందుకు అభినందనలు తెలిపిన మాస్టర్
Hazarath Reddyముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన IND vs NZ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ సందర్భంగా తన 50వ వన్డే సెంచరీని సాధించడం ద్వారా సచిన్ టెండూల్కర్ యొక్క 49 ODI సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ చెప్పుకోదగిన ఫీట్ సాధించాడు.
Virat Kohli Bows Down to Sachin Video: వీడియో ఇదిగో, రికార్డు బద్దలు కొట్టిన తరువాత సచిన్ టెండూల్కర్‌కు సాష్టాంగ నమస్కారం చేసిన విరాట్ కోహ్లీ
Hazarath Reddyముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తన కెరీర్‌లో 50 వన్డే సెంచరీలు పూర్తి చేసి మూడు అంకెల మార్క్‌ను చేరుకున్నాడు. తన సెంచరీని పూర్తి చేసిన తర్వాత, విరాట్ మొదట ఫీలింగ్‌లో మునిగిపోయాడు, ఆపై వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్‌ వైపు చూసి నమస్కరించాడు.
Virat Kohli’s Flying Kiss Video: వీడియో ఇదిగో, భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, నిమిషాల్లోనే క్లిప్ వైరల్
Hazarath ReddyICC ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్స్‌లో భారతదేశం, న్యూజిలాండ్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది.ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి, హత్తుకునే సంజ్ఞలో, తన భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ వీడియో వేగంగా వైరల్ అయింది.
Virat Kohli: రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీ, సచిన్‌ టెండూల్కర్‌ ఆల్ టైమ్ రికార్డు బద్దలు, రిక్కీ పాంటింగ్‌ని వెనక్కి నెట్టేసిన పరుగుల సునామి
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న ఏకైక సెంచరీల వీరుడు సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.
World Cup 2023: క్రిస్‌గేల్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా కెప్టెన్
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబై వేదికగా తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్ లో రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు 27 సిక్స్‌లు తన ఖాతాలో వేసుకుని వెస్టిండీస్‌ స్టార్‌ క్రిస్‌గేల్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. వాంఖడేలో టాస్‌ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్‌ చేస్తోంది.
World Cup 2023: వీడియో ఇదిగో, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసేందుకు ముంబై చేరుకున్న రజినీకాంత్
Hazarath Reddyరజినీకాంత్ కి ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా నేడు జరగనున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ఆహ్వానించింది.వాంఖడే స్టేడియం లో రజినీకాంత్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. నేడు మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ బిగిన్ అవుతుంది.
India vs New Zealand Semi Final Prediction: భారత్ ఛేజింగ్ తీసుకుంటే న్యూజిలాండ్ మీద విజయం సాధిస్తుంది, జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ జోస్యం
Hazarath Reddyముంబైలోని వాంఖడే స్టేడియంలో ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారతదేశం vs న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు ముందు, జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ జోస్యం చెప్పాడు. ఈ పోటీలో భారత్ తప్పక గెలుస్తుందని తెలిపాడు.
IND Vs NZ: వరల్డ్‌కప్‌లో భారత్ జోరు కొనసాగేనా? వరుసగా పదో విజయం కోసం ఉవ్విల్లూరుతున్న టీమిండియా, హోరాహోరీ పోరుకు సిద్ధమైన భారత్‌-న్యూజిలాండ్
VNS48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఎనిమిదోసారి, న్యూజిలాండ్ తొమ్మిదోసారి సెమీస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిది మ్యాచ్ లను గెలిచి వరుస విజయాలతో రికార్టులను నమోదు చేస్తోంది.
India vs New Zealand World Cup 2023: కివీస్ తో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు...ఏమన్నారంటే..?
ahanaప్రపంచకప్ 2023 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ నవంబర్ 15న భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఈ గ్రేట్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు విలేకరుల సమావేశం నిర్వహించారు.
World Cup 2023: వర్షం పడితే సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉందా? ఐసీసీ కీలక ప్రకటన ఇదిగో..
Hazarath Reddyక్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్‌తో పాటు ఫైనల్‌కు కూడా రిజర్వ్ డేస్ ఉన్నాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ధృవీకరించింది. నవంబర్ 15న వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుండగా, రెండో సెమీ ఫైనల్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.
World Cup 2023: 7 సార్లు సెమీస్‌కు చేరితే 3 సార్లు గెలిచి ఫైనల్‌కు, నాలుగు సార్లు ఇంటికి, ప్రపంచకప్‌ చరిత్రలో సెమీస్‌‌లో టీమిండియా ప్రదర్శన ట్రాక్ రికార్డు ఇదిగో..
Hazarath Reddyవన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ పోటీలు ముగిసి అంతిమ సమరానికి నాలుగు జట్లు రెడీ అయ్యాయి. ఈ నెల 15, 16న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో, నాలుగో స్థానంలో నిలిచిన భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
Jay Shah: జై షా వల్లనే శ్రీలంక క్రికెట్‌ నాశనం అయ్యింది...లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు...
ahanaశ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) నాశనం వెనుక బిసిసిఐ కార్యదర్శి జైషా కారణం అని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ విరుచుకుపడ్డాడు.
ICC Hall of Fame: ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి వీరేంద్ర సెహ్వాగ్, మరో ఇద్దరు ఆటగాళ్లతో ICC హాల్ ఆఫ్ ఫేమ్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
Hazarath Reddyవీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ మరియు అరవింద డి సిల్వా ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన తాజా ఆటగాళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నవంబర్ 13 (సోమవారం) సోషల్ మీడియాలో ప్రకటించింది. సెహ్వాగ్, ఎడుల్జీ మరియు డిసిల్వా తమదైన రీతిలో క్రికెట్ ఆటలో గొప్ప ఆటగాళ్ళు.
Ravindra Jadeja: అనిల్ కుంబ్లే, యువరాజ్‌ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా, వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు..
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా..వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు (16) పడగొట్టిన స్పిన్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
World Cup 2023: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో భారత్, ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా
Hazarath Reddyఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించండం ద్వారా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో లీగ్ దశలో అజేయంగా 9కి 9 మ్యాచ్‌లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
India Vs Netherlands: చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా దీపావళి, వరుసగా తొమ్మిదో విక్టరీ కొట్టిన టీమిండియా, వరల్డ్ కప్‌లో కొనసాగుతున్న రోహిత్ సేన జోరు, నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఘనవిజయం
VNSవ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా (INDIA) విజ‌య‌యాత్ర కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ విజ‌యం సాధించింది. ఈ మెగాటోర్నీలో ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా సెమీఫైన‌ల్‌కు (Semis) చేరుకుంది. ఆదివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా నెద‌ర్లాండ్స్‌తో (IND Vs NED) జ‌రిగిన మ్యాచ్‌లో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.
Virat Kohli:తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీసిన విరాట్‌ కోహ్లీ, వైరల్‌ అవుతున్న అనుష్క శర్మ సెలబ్రేషన్స్‌
VNSటీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat kohli) బ్యాట్‌తోనే కాదూ బంతితోనూ తన బౌలింగ్ స్కిల్స్‌ను (Virat Kohli Wicket) చూపించాడు. నెదర్లాండ్స్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన విరాట్‌ కోహ్లీ.. డచ్‌ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్‌ వికెట్‌ పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్‌ కావడం గమనార్హం.
IND vs NED: భారీ స్కోరు చేసిన టీమిండియా..నెదర్లాండ్స్ లక్ష్యం 411 పరుగులు..శతకాలతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌
ahanaIND vs NED: భారీ స్కోరు చేసిన టీమిండియా, భారత బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్న నెదర్లాండ్స్ బౌలర్లు.. 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసిన భారత్.. నెదర్లాండ్స్ లక్ష్యం 411 పరుగులు.. శతకాలతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్(128), కేఎల్‌ రాహుల్‌ (102).. వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు