క్రీడలు

IPL 2023: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీతో గొడవకు దిగిన LSG పేసర్ నవీన్-ఉల్-హక్, గతంలోనూ పాక్ పేసర్ అమీర్‌తో తీవ్ర వాగ్వాదం

Hazarath Reddy

లక్నో సూపర్ జెయింట్స్ తమ తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. LSG పేసర్ నవీన్-ఉల్-హక్ ఆట తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీతో తీవ్ర వాగ్వాదం జరిగింది.

Heated Conversation: మరోసారి కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన వైనం, ఆర్సీబీ గెలుపు తర్వాత స్టేడియంలో హీటెక్కిన వాతావరణం

VNS

లక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ అనగానే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), విరాట్ కోహ్లీనే (Virat Kohli) గుర్తుకొస్తారు. గత నెల జరిగిన మ్యాచ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం (Heated conversation) చోటు చేసుకుంది. మ్యాచ్ గెవలగానే లక్నో మెంటర్ గంభీర్ స్టేడియంలోకి వచ్చి.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా అభిమానులవైపు వేలు చూపిస్తు సంజ్ఞ చేశాడు.

RCB Defeat Lucknow: లక్నోపై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ, ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకున్న బెంగళూరు, తొలిరౌండ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీసేన

VNS

ప‌ద‌హారో సీజ‌న్ ఐపీఎల్‌లో కొట్టింది త‌క్కువ స్కోరే.. అయినా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుతం చేసింది. బ‌ల‌మైన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 18 ప‌రుగుల తేడాతో గెలిచింది. తొలి రౌండ్ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది.

IPL 2023 PBKS Vs CSK: నరాలు తెగే ఉత్కంఠ భరితమైన మ్యాచులో చెన్నైను చిత్తు చేసిన పంజాబ్, ఆఖరి బంతికి పంజాబ్ విజయం..

kanha

201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ ఆఖరి బంతికి థ్రిల్లింగ్‌ విజయాన్ని అందుకుంది. సికందర్‌ రజా ఏడు బంతుల్లో 13 పరుగులు చేసి పంజాబ్‌ను గెలపించాడు.

Advertisement

CSK vs PBKS: పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ పర్మామెన్స్, చివరిబాల్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం

VNS

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL)2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్(Punjab Kings) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై (CSK) నిర్దేశించిన 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

DC vs SRH Highlights: ఎట్టకేలకు హైదరాబాద్‌కు దక్కిన విక్టరీ, సొంతగడ్డపై ఢిల్లీ కేపిటల్స్‌కు పరాభవం, ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు మూడో విక్టరీ

VNS

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ 9 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

Wrestlers Protest: ఆ కామాంధుడిని జైలుకు పంపేదాకా మా నిరసన కొనసాగుతుంది, స్పష్టం చేసిన రెజ్లర్ బజరంగ్ పునియా

Hazarath Reddy

WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రెజ్లర్ల పిటిషన్. అతన్ని జైలుకు పంపే వరకు మా నిరసన కొనసాగుతుందని రెజ్లర్ బజరంగ్ పునియా చెప్పారు. ఈరోజు సాయంత్రంలోగా ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని ఎస్‌జీ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.

Wrestlers Protest: పిటీ ఉషకు కౌంటర్ ఇచ్చిన శశి థరూర్, వారి గురించి త‌క్కువ‌గా మాట్లాడ‌డం అవ‌మాన‌క‌రంగా లేదా అంటూ ప్రశ్న

Hazarath Reddy

పీటీ ఉష వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) కామెంట్ చేశారు. లైంగిక వేధింపుల‌కు గురైన అథ్లెట్లు ధ‌ర్నా చేస్తుంటే, వారి గురించి త‌క్కువ‌గా మాట్లాడ‌డం అవ‌మాన‌క‌రంగా లేదా అని శ‌శిథ‌రూర్ ప్ర‌శ్నించారు. రెజ్ల‌ర్లు వాళ్ల హ‌క్కుల కోసం పోరాటం చేయ‌డం వ‌ల్ల దేశ ప్ర‌తిష్ట‌కు న‌ష్టం క‌ల‌గదా అని అడిగారు.

Advertisement

IPL 2023: ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోని కోపం చూస్తే బిత్తరపోవాల్సిందే, చేతితో సీరియస్ సైగలు చేస్తూ అసహనం వ్యక్తం చేసిన మిస్టర్ కూల్

Hazarath Reddy

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎంత ఒత్తిడి సమయంలోనైనా ప్రశాంతంగా ఉంటాడనే విషయం తెలిసిందే. అందుకే అందరూ మిస్టర్ కూల్`` అంటుంటారు. అయితే పతిరనాపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Wrestlers Protest: మీ ధర్నా వల్ల భారత్ పరువు పోతుందని తెలిపిన పీటీ ఉష, గతంలో వేధిస్తున్నారంటూ అందరి ముందు ఎందుకు ఏడ్చావని ప్రశ్నిస్తున్న భారత రెజ్లర్లు

Hazarath Reddy

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని, అతనిపై విచారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలంటూ జంతర్‌మంతర్‌ దగ్గర రెజ్లర్లు మళ్లీ ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ దేశ రాజధానిలో ఐదు రోజులుగా నిరసన కొనసాగిస్తున్న అగ్రశ్రేణి రెజ్లర్లకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నుంచి అనూహ్య స్పందన ఎదురైంది.

Wrestlers Protest: నేను చావును కోరుకుంటున్నాను, రెజ్లర్ల నిరసన లైంగిక వేధింపుల ఆరోపణలపై వీడియో విడుదల చేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

Hazarath Reddy

అలాంటి జీవితాన్ని గడపడానికి బదులుగా, మరణం నన్ను ఆలింగనం చేసుకోవాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. కైసర్‌గంజ్ పార్లమెంటు సిట్టింగ్ సభ్యుడు (ఎంపీ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ, తాను నిస్సహాయంగా భావిస్తున్నానని, పోరాడే శక్తి తనకు ఉందో లేదో తెలియదు.

Wrestlers Protest: దేశం కోసం ఆడిన వారు వీధుల్లో ధర్నా చేస్తుంటే గుండె కలిచివేస్తోంది, రెజ్లర్ల మర్యాదను కాపాడే బాధ్యత మనదని ట్వీట్ చేసిన నీర‌జ్ చోప్రా

Hazarath Reddy

న్యాయం కోసం వీధుల్లో రెజ్ల‌ర్లు ధ‌ర్నా చేయ‌డం త‌న గుండెను క‌లిచివేస్తున్న‌ట్లు జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ త‌న ట్వీట్‌లో తెలిపారు. దేశ త‌ర‌పున పోటీ ప‌డేందుకు ఆ అథ్లెట్లు ఎంతో కృషి చేశార‌ని, దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచార‌ని, ప్ర‌తి ఒక్క పౌరుడి స‌మ‌గ్ర‌త‌ను, మ‌ర్యాదను కాపాడే బాధ్య‌త మ‌న‌దే అని నీర‌జ్ అన్నారు

Advertisement

Wrestlers Protest: వారిని క్రీడాకారిణిగా కాకుండా మహిళలుగా చూడండి, రెజ్ల‌ర్ల ధర్నాకు మద్ధతు తెలిపిన సానియా మీర్జా

Hazarath Reddy

ఒక క్రీడాకారిణిగా కంటే ఒక మహిళగా ఇది చూడటం చాలా కష్టం.. వారు మన దేశానికి అవార్డులు తెచ్చిపెట్టారు. మనమందరం వారితో కలిసి పండగ జరుపుకున్నాము. ఇది చాలా క్లిష్ట సమయం కూడా .. ఇది అత్యంత సున్నితమైన అంశం. తీవ్రమైన ఆరోపణలు. ఏది నిజం అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.

Top 5 Asian Sports Teams on Twitter: అత్యుత్తమ ఆసియా క్రీడా జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్, రెండవ స్థానంలో క్రిస్టియానో ​​రొనాల్డో అల్-నాసర్

Hazarath Reddy

చెన్నై సూపర్ కింగ్స్ 5.12 మిలియన్ల ఇంటరాక్షన్‌లతో నంబర్ వన్ ఆసియా క్రీడా జట్టుగా రేట్ చేయగా, క్రిస్టియానో ​​రొనాల్డో అల్-నాసర్.. 5 మిలియన్ల పరస్పర చర్యలతో రెండవ ఆసియా క్రీడా జట్టుగా నిలిచింది.

IPL 2023: అభిమానం అంటే ఇదే, కోహ్లీ కనిపించగానే పాదాలను తాకిన రింకూ సింగ్‌, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రింకూ సింగ్‌.. కోహ్లికి కాలికి రింకూ సింగ్‌ దండం పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌-ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం డగౌట్‌కు వెళ్తుతుండగా.. కోహ్లి కనిపించగానే వెంటనే అతడి పాదాలను రింకూ తాకాడు.

IPL 2023: పనికిమాలిన రికార్డులకు పనికివస్తావు, దినేష్ కార్తీక్ మీద మండిపడుతున్న బెంగుళూరు అభిమానులు, ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్న బ్యాటర్

Hazarath Reddy

ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్ దినేష్ కార్తీక్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడని కార్తీక్ తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి దారుణంగా విఫలమయ్యాడు

Advertisement

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్, గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్

Hazarath Reddy

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆల్-రౌండర్ ఈ సీజన్‌లో జట్టులో ముఖ్యమైన భాగమయ్యాడు. గత మ్యాచ్ లో ఒక ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.

Sanju Samson: అభిమానికి వచ్చిన కాల్‌ లిఫ్ట్ చేసి మాట్లాడిన రాజస్థాన్ కెప్టెన్, ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటుండగా ఆసక్తికర ఘటన

VNS

ఐపీఎల్‌లో (IPL) హోరాహోరీగా ఆడుతున్న క్రికెటర్లు..అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిల్ అవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానులతో సెల్ఫీలు దిగాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson). ఆయనకు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

KKR Vs RCB IPL 2023: కోహ్లీ పోరాటం వృధా, కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఆర్సీబీకి తప్పని ఓటమి, 21 పరుగుల తేడాతో ఆర్సీబీపై కోల్ కతా విజయం..

kanha

జాసన్ రాయ్ వరుసగా రెండో అర్ధ సెంచరీ, కెప్టెన్ నితీష్ రాణా అద్భుత 48 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 21 పరుగుల తేడాతో ఓడించింది. మూడో విజయాన్ని నమోదు చేసింది.

World Cup 2023: ప్రపంచకప్‌కు రిషబ్ పంత్ దూరం, రేసులో ఉన్న వికెట్ కీపర్లు వీళ్లే, భారత వికెట్ కీపర్‌గా ఎవరు ఉండాలనుకుంటున్నారు మరి

Hazarath Reddy

గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి మరో 9 నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటికి పంత్ కోలుకుంటే చాలా త్వరగా కోలుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు

Advertisement
Advertisement