Cricket

T20 World Cup 2022: టీమిండియాకు చద్దన్నం వడ్డించిన ఐసీసీ, ఆహారాన్ని తినకుండా నిరసన వ్యక్తం చేసిన ఆటగాళ్లు, ఘటనపై స్పందించిన ఐసీసీ అధికారులు

Hazarath Reddy

టీ20 ప్రపంచ కప్‌లో (t20 world cup2022) భాగంగా పాకిస్తాన్‌పై (Pakistan) విజయం సాధించి.. తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ (Sydney) చేరుకున్న టీమిండియా (Team India) అక్కడి సర్వీసుల పట్ల అసంతృప్తి (Indian team unhappy) వ్యక్తం చేసింది.

ICC T20 World Cup 2022: వైరల్ వీడియో, హార్థిక్ పాండ్యాను కపిల్‌దేవ్‌తో పోల్చిన మాజీ క్రికెటర్‌ క్రిష్టమాచారి శ్రీకాంత్‌, కపిల్‌ గ్రేటెస్ట్‌ ప్లేయర్‌ అని సమాధానం ఇచ్చిన పాండ్యా

Hazarath Reddy

పాకిస్థాన్‌తో జరిగిన సూపర్‌ 12 మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి విదితమే. బౌలింగ్‌లో 30 రన్స్‌ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్న హార్ఠిక్ బ్యాటింగ్‌లో 37 బంతుల్లో 40 రన్స్‌ స్కోర్‌ చేవాడు. కోహ్లీతో కలిసి 113 రన్స్‌ జోడించాడు.

T20 World Cup 2022: శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన స్టొయినిస్‌, కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ, 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించిన ఆసీస్

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా శ్రీలంకతో నేడు జరిగిన సూపర్‌-12 గ్రూప్‌-1 మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మార్కస్‌ స్టొయినిస్‌ రాకెట్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. స్టొయినిస్‌ కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు.

ICC T20 World Cup 2022: ఎప్పటిలాగే ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను వెంటాడిన దురదృష్టం, డికాక్‌ చేసిన పొరపాటుతో ప్రత్యర్థికి 5 పెనాల్టీ పరుగులతో పాటు అదనంగా బంతి

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌-12లో భాగంగా దక్షిణాఫ్రికా- జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. ఈ మ్యాచ్ లో ఎప్పటిలాగే దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది.

Advertisement

ICC T20 World Cup 2022: లీగ్‌ దశలోనే పాకిస్తాన్ ఇంటికి, సెమీ ఫైనల్‌లో తలపడేది టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్ జోస్యం

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌ 2022ను పాక్ మీద విజయంతో టీమిండియా ఆరంభించింది. ఆదివారం (ఆక్టోబర్‌23)న మెల్‌బోర్న్‌ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (ICC T20 World Cup 2022) భారత జట్టు సంచలన విజయం సాధించింది.

India vs Pakistan: వైరల్ వీడియో, పాక్ జెండాను తల క్రిందులుగా ఉపిన అభిమాని, సరిగ్గా పట్టుకో బ్రో అంటూ భారత అభిమాని సూచన, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

T20 ప్రపంచ కప్ 2022లో భారతదేశం vs పాకిస్తాన్ మధ్య జరిగిన మెగా ఎన్‌కౌంటర్ విభిన్న రంగుల ఫ్రేమ్‌లను చూసింది. వాటి మధ్య, ఒక పాకిస్తానీ అభిమాని పాకిస్తాన్ జెండాను తలక్రిందులుగా ఊపుతూ కనిపించిన ఒక వైరల్ వీడియో కనిపించింది.

IND vs PAK: కోహ్లీ బౌల్డ్ అయిన బంతిని డెడ్ బాల్‌గా ఎందుకు ప్రకటించలేదు, డెడ్‌ బాల్‌గా అసలు ఎప్పడు ప్రకటిస్తారు, పాకిస్తాన్ ఓటమికి, భారత్ విజయానికి కారణమైన ఫ్రీ హిట్ బంతిపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

Danish Kaneria Diwali Wishes: దీపావళి శుభాకాంక్షలు తెలిపన పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్, అందరికీ జై శ్రీ రామ్ దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్వీట్

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా దివాళి శుభాకాంక్షలు తెలిపారు. నా ీలక్ష్యం భారత్ లో రామ మందిరం సందర్శించడమేనని. రాముడ్ని దర్శించుకోవాలనుకుంటున్నానని పాక్ మాజీ క్రికెటర్ తెలిపాడు. పంచవ్యాప్తంగా ఉన్న అందరికీ జై శ్రీ రామ్ దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు

Advertisement

Sunil Gavaskar joy: పాక్ పై భారత్ గెలవగానే చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్... వీడియో ఇదిగో!

Jai K

భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లు ఎలాంటి వినోదాన్ని అందిస్తాయో చెప్పేందుకు, మెల్బోర్న్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచే నిదర్శనం.

Virat Kohli Emotional: కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, పాక్‌పై గెలుపు తర్వాత భావోద్వేగానికి గురైన విరాట్, టీమ్‌మేట్స్‌ను చూసి మోకాళ్లపై కూర్చొని ఎమోషనల్ అయిన కింగ్ కోహ్లీ.. వీడియో ఇదుగోండి!

Naresh. VNS

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat kohli) వీరోచిత ఇన్నింగ్స్‌ కారణంగా భారత్ ఈ విజయం దక్కించుకుంది. దీంతో భారత క్రీడాభిమానులంతా విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ.. గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి (emotional ) గురయ్యాడు.

India Vs Pakistan: ఉత్కంఠభరితమైన భారత్ పాక్ వరల్డ్ కప్ తొలి మ్యాచులో, పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్, విరాట్ విశ్వరూపం...

kanha

T20 ప్రపంచ కప్ 2022 తొలి మ్యాచ్‌లో, పాకిస్తాన్ పై భారత్‌ గెలిచింది. పాక్ గెలవడానికి 160 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా, రోహిత్ సేన ఛేదించింది.

T20 World Cup 2022: వైరల్ వీడియో, దాయాదులతో పోరుకు ముందు చిందేసిన భారత్- పాకిస్తాన్ అభిమానులు, మ్యాచ్ తరువాత వేడెక్కనున్న వాతావరణం

Hazarath Reddy

T20 ప్రపంచ కప్ 2022లో ఇరు జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వెలుపల కొంత మంది భారతదేశం మరియు పాకిస్తాన్ అభిమానులు ఆనందిస్తూ మరియు నృత్యం చేస్తూ కనిపించారు

Advertisement

T20 World Cup: హై వోల్టేజ్ మ్యాచ్ నేడే.. పోరుకు సిద్ధమైన భారత్-పాకిస్థాన్.. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. రికార్డులు తిరగరాయాలని చూస్తున్న పాక్.. ఫలితం కంటే మజా కోసమే చూసే అభిమానులు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమానంగా ఇరు జట్లు..

Jai K

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఆసియాకప్ తర్వాత ఈ రెండు జట్లు తొలిసారి పోటీపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ అటెన్షన్‌లోకి వెళ్లిపోతారు.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ శుభారంభం.. పెర్త్ లో ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. 5 వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేసర్ శామ్ కరన్.. 112 పరుగులకు ఆఫ్ఘన్ ఆలౌట్.. 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్

Jai K

పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత బలమైన జట్టుగా ముద్రపడిన ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ లో శుభారంభం చేసింది. సూపర్-12 దశలో భాగంగా... పెర్త్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి సూపర్-12కు జింబాబ్వే.. ఆరేళ్లుగా ఒక్క ప్రధాన టోర్నీలోనూ ఆడని జింబాబ్వే.. స్కాంట్లాడ్‌పై అద్భుత విజయం సాధించి రెండో దశలోకి.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన క్రెయిగ్ ఇర్విన్

Jai K

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచుల్లో పలు సంచలనాలు నమోదయ్యాయి. ఆరంభ మ్యాచ్‌లో ఆసియా కప్ విజేత శ్రీలంకకు నమీబియా షాక్ ఇవ్వగా, నిన్న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన విండీస్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. కాగా, నిన్న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన జింబాబ్వే తొలిసారి టీ20 ప్రపంచకప్ సూపర్-12 రౌండ్‌లోకి ప్రవేశించింది.

T20 World Cup 2022: ఐసీసీ వరల్డ్‌కప్‌ టోర్నీల్లో యూఏఈ తొలి విజయం, నమీబియాపై ఏడు పరుగుల తేడాతో విక్టరీ, సూపర్‌ 12 రౌండ్‌లోకి నెదర్లాండ్స్‌

Hazarath Reddy

నేడు జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ గ్రూప్‌ ఏలో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై యూఏఈ ఏడు పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. నమీబియా ఓడిపోవడంతో.. గ్రూప్‌ ఏ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్‌ సూపర్‌ 12 రౌండ్‌లోకి ప్రవేశించింది.

Advertisement

T20 World Cup 2022: సెమీస్‌కు వెళ్లే నాలుగు జట్లు ఇవే, భారత్ ప్రపంచకప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన సచిన్‌ టెండూల్కర్‌, జస్ప్రీత్‌ బుమ్రా లేకపోవడం పెద్ద లోటేనని వెల్లడి

Hazarath Reddy

ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ సమరం ఆరంభమైంది. గ్రూప్‌స్టేజ్‌ మ్యాచ్‌లు నేటి తో పూర్తికానుండగా.. ఈ నెల 22 నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు (T20 World Cup 2022)మొదలునున్నాయి.ఇందులో గెలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్లనున్నాయి

T20 World Cup 2022: ఘోర పరాభవంతో ప్రపంచకప్ నుండి వైదొలిగిన వెస్టిండీస్‌, పసికూన ఐర్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పూరన్‌ బృందం, సూపర్‌-12కు అర్హత సాధించిన ఐర్లాండ్

Hazarath Reddy

రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌కు టీ20 వరల్డ్‌కప్‌-2022లో ఘోర పరాభవం ఎదురైంది.గ్రూప్‌-బి క్వాలిఫైయర్స్‌లో భాగంగా ఐర్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పూరన్‌ బృందం చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఐర్లాండ్‌ సూపర్‌-12కు అర్హత సాధించింది.

T20 World Cup: క్రికెట్ అభిమానులకు పిడుగులాంటి వార్త.. ఎల్లుండి మెల్బోర్న్ వేదికగా జరుగనున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు వాన గండం.. వర్షసూచన వెలువరించిన ఆస్ట్రేలియా వాతావరణ శాఖ

Jai K

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. వరల్డ్ కప్ సూపర్-12 దశలో భారత్, పాకిస్థాన్ జట్లు ఈ నెల 23న ఆడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కు మెల్బోర్న్ ఆతిథ్యమిస్తోంది. అయితే అభిమానులకు నిరాశ కలిగించేలా ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వర్షసూచన చేసింది.

Asia Cup 2023: భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ కార్యదర్శి జై షా

Hazarath Reddy

పాకిస్తాన్‌ వేదికగా వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌ వన్డే టోర్నీలో (2023 Asia Cup) భారత్‌ పాల్గొనేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా 2023 ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉన్న పాకిస్థాన్‌కు భారత్ వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి.

Advertisement
Advertisement