Cricket
IND vs SA 1st ODI 2022: తొలి వన్డేలో భారత్ ఓటమి, 31 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా, మూడు వన్డేల సిరీస్‌లో1-0 ఆధిక్యంలో నిలిచిన సఫారీలు
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. 31 పరుగుల తేడాతో భారత్ పై దక్షిణాఫ్రికా గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో(IND vs SA 1st ODI 2022) సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది.
U19 Cricket World Cup: భారత యువ క్రికెట్ జట్టులో కరోనా కలకలం, కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా
Hazarath Reddyఅండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా ఇవాళ ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారని సమాచారం.
ICC Under-19 cricket World Cup: టీమిండియాలో కరోనా కలకలం, అండర్ -19 కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా ఆరుగురికి సోకిన వైరస్, ఐర్లాండ్‌తో మ్యాచ్ కు దూరమైన ఆటగాళ్లు
Naresh. VNSఅండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వీరంతా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారు.
Kapil Dev on Virat Kohli: విరాట్‌ కోహ్లి ఇకపై ఇగోని పక్కన పెట్టాలి, జూనియర్ల కెప్టెన్సీలో ఆడేందుకు నామోషీగా ఫీల్ కాకూడదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్
Hazarath Reddyకోహ్లీపై టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ మిడ్‌ డే లో ఆసక్తికర వ్యాఖ్యలు (Kapil Dev issues BOLD statement ) చేశారు. కోహ్లి తన ఇగోను పక్కనపెట్టి (Virat Kohli will have to give up his ego) జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా శ్రీకాంత్‌, అజారుద్దీన్‌ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని, అయితే అందుకు ఏమాత్రం ఫీలవలేదని చెప్పుకొచ్చారు.
Kohli Steps Down As Test Captain: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం, టెస్టు కెపెన్సీకి గుడ్ బై, షాక్ లో ఫ్యాన్స్...
Krishnaటీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి అభిమానులు షాక్ కు గురయ్యారు.
India vs South Africa 3rd Test: దక్షిణాఫ్రికాలో టీమిండియాకు తప్పని ఓటమి, మూడో టెస్టులో కోహ్లిసేన 7 వికెట్ల పరాజయం, 2-1 తేడాతో సిరీస్ పరాజయం
Krishnaదక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియాకు ఓటమి పాలైంది. మూడో టెస్టులో కోహ్లిసేన(Virat Kohli) 7 వికెట్లతో ఓటమిని చూసింది. భారత్(Team India) విధించిన 212 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది.
IND vs SA: విరాట్ కోహ్లికి ఏమాత్రం పరిపక్వత లేదు, యువ క్రికెటర్లకు అస్సలు ఆదర్శవంతుడివి కాలేవు, కోహ్లీపై మండిపడిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్
Hazarath Reddyటీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మండిపడ్డాడు. మరీ ఇంత చెత్తగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించాడు. ఇలా చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
Virat Kohli Completes 100 Test Catches: విరాట్‌ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన రికార్డు, 100 క్యాచ్‌లు అందుకున్న ఆరో ఆటగాడిగా గుర్తింపు
Hazarath Reddyటీమిండియా టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. టెస్ట్‌ల్లో క్యాచ్ ల్లో సెంచరీ మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో షమీ బౌలింగ్‌లో టెంబా బవుమా క్యాచ్‌ అందుకోవడం ద్వారా కోహ్లి టెస్ట్‌ల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేశాడు.
Chris Morris: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన దక్షిణాప్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్
Hazarath Reddyదక్షిణాప్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. 2016లో టెస్టు ఆరంగ్రేటం చేసిన మోరిస్ కేవలం నాలుగు మ్యాచ్ లు ఆడాడు. సఫారీ జట్టు తరపున 42 వన్డేలు, 23, టీ20లో ఆడాడు. వన్డేల్లో 467, టీ 20ల్లో 133 పరుగులు చేశాడు.
IND vs SA 2021–22: మూడో టెస్టుకు ముందే టీమిండియాకు షాక్, పేస్‌బౌలర్ సిరాజ్ అందుబాటులోకి రావడం కష్టమేనన్న ద్రావిడ్, కోహ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌ ఓటమి నుంచి కోలుకోక ముందే భారత్‌కు మూడో టెస్టుకు ముందే (IND vs SA 2021–22) మరో భారీ షాక్‌ తగలనుంది. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
IND vs SA 2nd Test: టీమిండియాను కాపాడలేకపోయిన వరుణుడు, రెండో టెస్టులో ఓటమి, 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘనవిజయం
Naresh. VNSసఫారీల గడ్డ మీద చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియా(Team India) ఆశలు అడిఆశలయ్యాయి. సౌతాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పరాజయం(South Africa beat India ) పాలయ్యింది. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టీ
Bangladesh Defeat New Zealand: తొలి టెస్టులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లో ఆ జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా నిలిచిన మొమినల్‌ బృందం
Hazarath Reddyగతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది.
Bangladesh Dressing Room Celebration: కొత్త ఏడాది చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్, కివీస్‌ గడ్డపై న్యూజీలాండ్‌ను చిత్తు చేసిన మొమినల్‌ హక్‌ టీం, డ్రెస్సింగ్‌ రూంలో సంబరాన్నంటిన అంబరాలు
Hazarath Reddyగతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది.
Glenn Maxwell Covid: ఆస్ట్రేలియా జట్టులో కరోనా కల్లోలం, బిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు కెప్టెన్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కోవిడ్ పాజిటివ్, ఇప్పటికే కరోనా బారీన పడి కోలుకున్న 12 మంది క్రికెటర్లు
Hazarath Reddyబిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కోవిడ్‌ సోకింది.
KL Rahul : భారత జట్టుకి కొత్త కెప్టెన్ గా కేఎల్ రాహుల్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు 18మందితో కూడిన టీమ్ ప్రకటించిన సెలక్టర్లు
Krishnaదక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. గాయపడిన రోహిత్ శర్మ కూడా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు, ఈ సందర్భంలో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
U-19 Asia Cup: అండర్ 19 ఆసియా కప్ భారత్ కైవసం, శ్రీలంక బ్యాట్స్‌మెన్ విఫలం, సత్తా చాటిన యువ టీమిండియా
Krishnaఅండర్ 19 ఆసియా కప్ పైనల్లో భారత యువ టీమిండియా శ్రీలంక జట్టును మట్టి కరిపించి ఆసియా కప్ కైవసం చేసుకుంది. డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.
David Warner Dubs Pushpa Dialogue: పుష్ప తెలుగు డైలాగ్‌తో షాకిచ్చిన డేవిడ్ వార్నర్, పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే అంటూ వీడియో, డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదేలె అంటూ అల్లు అర్జున్ రిప్లయి
Hazarath Reddyడేవిడ్ వార్నర్.. మరోసారి తెలుగు డైలాగ్ చెప్పేసి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్ట బొమ్మసాంగ్ కు ఆడిపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. తాజాగా ‘పుష్ప’ అవతారమెత్తేశాడు. ఇప్పటికే ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఉర్రూతలూగించిన వార్నర్.. మళ్లీ ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.
Ravichandran Ashwin Dance video: భారత క్రికెట్ ఆటగాళ్లు డ్యాన్స్‌తో విరగదీశారు, తొలి టెస్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఇండియన్ క్రికెటర్స్ అశ్విన్ చెతేశ్వర్ పుజారా, మహ్మద్ సిరాజ్
Hazarath Reddyదక్షిణాఫ్రికాతో సిరీస్‌లోని తొలి టెస్టులో భారత్‌ గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ చారిత్రాత్మక విజయం తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో క్లిప్‌ను పంచుకున్నాడు.
IND vs SA 1st Test: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం
Krishnaసెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs SA 1st Test 2021: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకే ఆలౌట్, 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు
Hazarath Reddyసెంచురియన్ లో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.