Cricket

ICC T20 World Cup 2021: భారత్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహిస్తారా లేదా..క్లారిటీ ఇవ్వాలని బీసీసీఐని కోరిన ఐసీసీ, నెల రోజుల్లో నిర్ణయాన్ని చెబుతామన్న బీసీసీఐ, 2024 టి20 ప్రపంచకప్‌లో 20 జట్లు

Hazarath Reddy

ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించగలరా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీ బీసీసీఐని కోరింది. అయితే ఇందుకు నెల రోజులు సమయం్ కావాలని బీసీసీఐ కోరింది. టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలన్న బీసీసీఐ (BCCI) విజ్ఞప్తిని ఎట్టకేలకు ఐసీసీ అంగీకరించింది. దీంతో ఈనెల 28 వరకు గడువు లభించింది.

Sachin Tendulkar: జీవితంలో రెండు కోరికలు తీరలేదని బాధపడుతున్న సచిన్, అవి కలగానే మిగిలిపోయాయని ఇంటర్వ్యూలో తెలిపిన లిటిల్ మాస్టర్, అవేంటో తెలుసుకుందామా..

Hazarath Reddy

దిగ్గజ క్రికెటర్ కూడా తన జీవితంలో కొన్ని కోరికలను నెరవేర్చుకోలేకపోయాడట. తన జీవితంలో రెండు కోరికలు కలగానే మిగిలిపోయాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

IPL 2021 New Venue: ఐపీఎల్‌-2021 మళ్లీ వచ్చేస్తోంది, మిగిలిన మ్యాచ్‌ల‌ను యూఏఈలో నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా, రెండో దశ పోటీలకు తమ ఆటగాళ్లను అనుమతించేది లేదని తెలిపిన ఇంగ్లండ్

Hazarath Reddy

బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా (BCCI Vice-President Rajeev Shukla) మీడియాతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌ ఐపీఎల్ రెండో ద‌శ‌ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు. మిగిలిన‌ మ్యాచ్‌ల‌ను యూఏఈలో (IPL 2021 Has Been Moved to UAE) నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మొద‌టి ప‌దిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడించే అవ‌కాశం ఉంది. అనంత‌రం ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ నిర్వ‌హించే చాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Asia Cup 2021: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ రద్దు, 2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత నిర్వహించే అవకాశం, శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా వెల్లడి

Hazarath Reddy

ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ (T20 Tournament Postponed) రద్దయింది. జూన్ నెలలో శ్రీలంక నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ చేసింది. అయితే కరోనా కేసుల (COVID-19 Pandemic) నేపథ్యంలో ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించలేకపోతున్నామని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా ప్రకటించారు.

Advertisement

Rahul Tewatia: నీవు చాలా అందంగా ఉన్నావు..నన్ను పెళ్లి చేసుకుంటావా, నీళ్ళ బాటిల్‌కి ప్రపోజ్ చేసిన ఆర్‌ఆర్ ప్లేయర్ రాహుల్‌ తెవాటియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Hazarath Reddy

నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్‌ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా? (You are so beautiful. I love you. Will you marry me) అయినా ఎందుకు చేసుకోవులే’’ అంటూ సిగ్గుపడుతూ రాహుల్ ప్రపోజల్‌ పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Sakariya's Father Dies: కరోనాతో కన్నుమూసిన రాజస్థాన్ రాయల్స్ పేస‌ర్ చేత‌న్ సకారియా తండ్రి, కరోనాతో ఒకే రోజు ఇద్దరు భారత హాకీ మాజీ క్రీడాకారుల కన్నుమూత

Hazarath Reddy

భారత హాకీ జట్టు మాజీ ఆటగాళ్లు రవీందర్‌ పాల్‌ సింగ్‌ (Ravinder singh) (60), ఎమ్‌కే కౌషిక్‌ (66) (kaushik) కరోనాతో మృతి చెందారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన రవిందర్‌ పాల్‌ సింగ్‌.. గత రెండు వారాలుగా లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఇక 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జట్టులోనే సభ్యుడైన కౌషిక్‌ కూడా కొవిడ్‌-19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

IPL 2021 Suspended: కరోనా కల్లోలం..ఐపీఎల్ నిరవధిక వాయిదా, తాజాగా సన్‌రైజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లకు కరోనా, ఐపీఎల్ 2021 వాయిదాను అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా

Hazarath Reddy

PBKS vs DC, IPL 2021: ఆరు విజయాలతో ఢిల్లీ ధనాధన్, తాజాగా 7 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్,సెంచరీకి పరుగు దూరంలో నిలిచిన మయాంక్‌ అగర్వాల్‌

Hazarath Reddy

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ఖాతాలో ఆరో విజయాన్ని చేర్చుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (PBKS vs DC, IPL 2021 Stat Highlights) ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది.

Advertisement

MI vs CSK, IPL 2021: పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్..విలవిలలాడిన చెన్నై బౌలర్లు, 4వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్, ధోనీ సేనను గెలిపించలేని అంబటి రాయుడు మెరుపు బ్యాటింగ్‌

Hazarath Reddy

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పొలార్డ్‌ (34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్‌) ఒంటి చేత్తో ముంబై ఇండియన్స్‌కు అద్భుత విజయాన్నందించాడు. అతడి (Kieron Pollard) ఆటతీరుతో 219 పరుగుల ఛేదనలో ముంబై ఆఖరి బంతికి 4వికెట్ల తేడాతో గెలిచింది.

PBKS vs RCB, IPL 2021: స్పిన్నర్ హర్‌ప్రీత్‌ దెబ్బకు కోహ్లీ సేన విలవిల, 34 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌

Hazarath Reddy

పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో మురిపించింది. శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో (PBKS vs RCB, IPL 2021 Stat Highlights) 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన పంజాబ్‌ ఈ సారి అలాంటి పొరపాట్లకు తావివ్వలేదు.

IPL 2021 Points Table: పృథ్వీ షా వన్ మ్యాన్ షో, కోల్‌కతాపై దిల్లీ అలవోక విజయం.. మరో మ్యాచ్ లో రాజస్థాన్ పై ముంబై గెలుపు; నేడు పంజాబ్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్, పాయింట్ల పట్టికలో ఏ జట్టు స్థానం ఏంటి?

Team Latestly

ఐపీఎల్‌ 2021లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్ ఒపెనర్ పృథ్వీ షా 'వన్ మ్యాన్ షో'' చూపించాడు. ఆడిన తొలి ఓవర్లోనే 6 ఫోర్లు కొట్టి వాహ్ అనిపించాడు....

CSK vs SRH Highlights: తిరుగులేని చెన్నై సూపర్ కింగ్స్, 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై సునాయాస విజయం, పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానం; నేడు ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్

Team Latestly

ఇక ఆడిన 6 మ్యాచుల్లో ఈ ఓటమితో కలిపి మొత్తం 5 ఓటములు చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఐపిఎల్-2021 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.ఇక ముందు ఎలాంటి అద్భుతాలు జరిగినా సన్ రైజర్స్ నాకౌట్ దశలోకి వెళ్లేలా కనిపించడం లేదు....

Advertisement

PBKS vs KKR, IPL 2021: మోర్గాన్‌ మెరుపులు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం, పంజాబ్‌ కింగ్స్‌ ఓటమి, డకౌట్ అయిన గేల్

Hazarath Reddy

బౌలర్ల సమష్ఠి ప్రదర్శనకు తోడు కెప్టెన్‌ మోర్గాన్‌ (40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్‌) చాలా రోజుల తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. దీంతో సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (PBKS vs KKR, IPL 2021 Stat Highlights) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

CSK vs RCB, IPL 2021: జడేజా విశ్వరూపం..కోహ్లీ సేనకు తొలి ఓటమి, 69 పరుగులతో ఘన విజయాన్ని నమోదు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, రవీంద్ర జడేజాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

Hazarath Reddy

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై మరో విజయాన్ని నమోదు చేసింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ షో (Jadeja’s All-Round Show) కనబరచడంతో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో (CSK vs RCB, IPL 2021 Stat Highlights) 69 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది.

SRH vs DC IPL 2021: ఐపీఎల్‌–2021 సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ నమోదు, ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీదే పై చేయి, హైదరాబాద్‌ను గెలిపించలేకపోయిన విలియమ్సన్‌ బ్యాటింగ్, పృథ్వీ షాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

Hazarath Reddy

ఐపీఎల్‌–2021 సీజన్‌లో తొలి సూపర్‌ ఓవర్‌ నమోదైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆసక్తికరంగా సాగిన పోరులో (SRH vs DC IPL 2021 Stat Highlights) చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్, ఢిల్లీ స్కోర్లు ‘టై’ కావడంతో చివరకు ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలింది. ఈ ఓవర్లో ముందుగా రైజర్స్‌ 7 పరుగులు చేయగా...ఢిల్లీ 8 పరుగులు చేసి (Delhi Capitals Beat Sunrisers Hyderabad in Super Over) విజయాన్నందుకుంది.

RR vs KKR, IPL 2021: పసలేని మ్యాచ్.. నాలుగో ఓటమితో కష్టాల్లో కోల్‌కతా, గెలుపు బాట పట్టిన రాజస్థాన్ రాయల్స్, 6 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై అలవోక విజయాన్ని సాధించిన ఆర్ఆర్, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మోరిస్‌

Hazarath Reddy

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో (Rajasthan Royals vs Kolkata Knight Riders) రాజస్థాన్ రాయల్స్ సునాయాస విజయం సాధించింది. క్రిస్‌ మోరిస్‌ కట్టుదిట్టమైన బంతులకు కేకేఆర్‌ పరుగుల కోసం చెమటోడ్చింది. రెండు పరాజయాల అనంతరం రాజస్థాన్‌ తిరిగి గెలుపు బాట పట్టగా.. కోల్‌కతా ఈ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది.

Advertisement

PBKS vs MI IPL 2021: ముంబైకు ముచ్చటగా మూడో ఓటమి, మళ్లీ గెలుపు బాట పట్టిన పంజాబ్, 9 వికెట్లతో ఘనవిజయం ముంబై ఇండియన్స్‌పై సాధించిన పంజాబ్ కింగ్స్

Hazarath Reddy

ఎట్టకేలకు మళ్లీ పంజాబ్ గెలుపుబాట పట్టింది. ఐపీఎల్ 14 తొలి మ్యాచ్‌లో గెలిచి... ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డ పంజాబ్‌ కింగ్స్‌ చెపాక్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో (Punjab Kings Beat Mumbai Indians) ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్లతో ఘనవిజయం (PBKS vs MI, IPL 2021 Stat Highlights) సాధించింది.

RCB vs RR Highlights: చుక్కలు చూపించిన పడిక్కల్, రాజస్థాన్‌పై బెంగళూరు ఘనవిజయం, 10 వికెట్ల తేడాతో జయభేరి; ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్

Team Latestly

178 పరుగుల లక్ష్యంతో రన్ ఛేజ్ ప్రారంభించిన ఆర్‌సిబి జట్టుకు ఒపెనర్లు విరాట్ కోహ్లీ మరియు దేవదత్ పడిక్కల్ తమ ఆటతో అదరగొట్టారు. కెప్టెన్ కోహ్లీ తాను సింగ్సిల్స్ తీసుకుంటూ దేవదత్ పడిక్కల్ కు ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు. ఇక కెప్టెన్ ఇస్తున్న ప్రోత్సాహంతో పడిక్కల్....

PBKS vs SRH Highlights: ఎట్టకేలకు ఉదయించిన సన్ రైజర్స్, సల్ప స్కోర్ల మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 9 వికెట్ల విజయం; నేడు బెంగళూరు- రాజస్థాన్ మధ్య మ్యాచ్

Team Latestly

విజయలక్ష్యం స్పల్పంగా ఉండటంతో మ్యాచ్ మొదట్నించి హైదరాబాద్ కే అనుకూలంగా ఏకపక్షంగా సాగింది. ఒపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో జట్టుకు శుభారంభాన్ని అందించారు. వార్నర్ 37 పరుగులకు ఔట్ అయినా, బెయిర్ స్టో (63 పరుగులు నాటౌట్) మరో బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్ (16 నాటౌట్) తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు....

KKR vs CSK Highlights: ధనాధన్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌దే పైచేయి, పోరాడి ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్, ఏకపక్షంగా సాగిన మ్యాచ్ నుండి అనూహ్యంగా ఉత్కంఠభరితమైన తీరు అద్భుతం

Team Latestly

ఘోర ఓటమి వైపు వెళ్తున్న జట్టును, అండ్రూ రస్సెల్, దినేష్ కార్తీక్ మరియు ప్యాట్ కమిన్స్ తమ అద్భుత పోరాట పటిమతో విజయం అంచుల దాకా తీసుకెళ్లగలిగారు....

Advertisement
Advertisement