క్రికెట్
IPL’s All-Time Greatest Team: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్‌ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, ఏకంగా 9 మంది భార‌త క్రికెట‌ర్లకు చోటు
Hazarath Reddyఐపీఎల్ తొలి సీజ‌న్ మొద‌లై 16 ఏండ్లు పూర్తైన సంద‌ర్భంగా క్రికెట్ దిగ్గ‌జాలు కొంద‌రు ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్‌’ను ప్ర‌క‌టించారు. టామ్ మూడీ, మాథ్యూ హెడెన్, వ‌సీం అక్ర‌మ్‌, డేల్ స్టెయిన్‌తో కూడిన లెజెండ్స్ బృందం ఈ జ‌ట్టును ఎంపిక చేసింది. ఇందులో 9 మంది భార‌త క్రికెట‌ర్లు ఈ జ‌ట్టులో ఉన్నారు
India vs England: రాజ్‌కోట్‌ టెస్ట్‌ మ్యాచులో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం, ఇంగ్లాండ్‌పై 435 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు
sajayaఇంగ్లండ్‌పై టీమిండియా 434 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. దీంతో 430 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు ఆలౌటైంది.
Sarfaraz Khan’s Father Naushad Khan: సెలెక్టర్లు పదే పదే వెనక్కి పంపినా ఆశను కోల్పోకు, కొడుకు టీమిండియాలోకి ఎంట్రీ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ ఎమోషనల్ వ్యాఖ్యలు
Hazarath Reddyదేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ మాజీ టీమిండియా స్పిన్నర్ కుంబ్లే చేతుల మీదుగా క్యాప్ అందుకున్నారు. దీనిపై సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ (Sarfaraz Khan’s Father Naushad Khan) ఎమోషనల్ అయ్యారు.
Sarfaraz Khan Half Century Video: అభిమానుల హృదయాలను ముక్కలు చేసిన సర్ఫరాజ్‌ఖాన్ రనౌట్, తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో కదం తొక్కిన ముంబై బ్యాటర్
Hazarath Reddyఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 26 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. సర్ఫరాజ్‌ కేవలం 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల 82వ ఓవర్లో రనౌటయ్యాడు
Rohit Sharma Throws Cap Video: జడ్డూ మీద కోపంతో క్యాప్‌ తీసి నేలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ, సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్ కావడంపై అసహనం, వీడియో ఇదిగో..
Hazarath Reddyసర్ఫరాజ్‌ కేవలం 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల 82వ ఓవర్లో రనౌటయ్యాడు. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర అసహనానికి గురై క్యాప్‌ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Ravindra Jadeja Century: కెరీర్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్న రవీంద్ర జడేజా, 326/5 స్కోర్‌ వద్ద ఇంగ్లండ్‌తో తొలి రోజు ముగిసిన ఆట
Hazarath Reddyరాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు
Sarfaraz Khan Run Out Video: సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్ వీడియో ఇదిగో, జడ్డూ మీద కోపంతో క్యాప్‌ తీసి నేలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ
Hazarath Reddyయువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు టీమిండియాలోకి ఆరంగ్రేటం చేశాడు. స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్‌ టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం మ్యాచ్‌ అన్న విషయాన్ని మరిచిపోయి యధేచ్ఛగా షాట్లు ఆడాడు.
Sarfaraz Khan Father Emotional Video: భావోద్వేగానికి గురైన సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రిని ఓదార్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వీడియో వైరల్
Hazarath Reddyతన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.వెంటనే సర్ఫరాజ్‌ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. రోహిత్ శర్మ సైతం సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి దగ్గరకు వెళ్లి విషెస్ తెలిపాడు.
Keegan Petersen Dismissal Video: వీడియో ఇదిగో, బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఒంటి చేత్తో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్, అర్థ సెంచరీ చేయకుండానే నిరాశతో వెనుదిరిగిన కీగన్ పీటర్సన్‌
Hazarath Reddyగ్లెన్ ఫిలిప్స్ ఒక సంచలనాత్మక డైవింగ్ వన్ హ్యాండ్ క్యాచ్ తో మెరిసాడు. కీగన్ పీటర్సన్‌ను అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ కి సాగనంపాడు.గ్లెన్ ఫిలిప్స్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో నమ్మశక్యం కాని క్యాచ్‌ని పట్టుకోవడంతో పీటర్సన్ తన అర్ధ సెంచరీని పూర్తి చేయకుండానే వెనుదిరిగాడు
Sarfaraz Khan Hugs Wife: సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా క్యాప్ అందుకోగానే ఏడ్చేసిన తండ్రి, క్యాప్ అందుకోగానే బావోద్వేగంతో భార్య రోమానా జహూర్‌ను గుండెలకు హత్తుకున్న భారత క్రికెటర్
Hazarath Reddy2024 IND vs ENG 3వ టెస్ట్‌కు ముందు సర్ఫరాజ్ ఖాన్ తన తొలి క్యాప్‌ని అందుకోవడంతో అతని కుటుంబ సభ్యులకు ఇది ఒక పెద్ద భావోద్వేగ క్షణం. సర్ఫరాజ్ ఖాన్ క్యాప్ అందుకున్న తర్వాత అతని భార్య రొమానా జహూర్‌ను భావోద్వేగాల మధ్య కౌగిలించుకుని గుండెలకు హత్తుకున్నాడు
IPL 2024 Schedule Update: ఎన్నికల ప్రకటన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటన, మార్చి చివర నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపిన ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్
Hazarath Reddyఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చైర్మన్ Arun Singh Dhumal.. 2024 IPL ఎడిషన్ లీగ్ భారతదేశంలో మార్చి చివరి నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.అయితే సాధారణ ఎన్నికల తేదీలు ధృవీకరించబడిన తర్వాత మ్యాచ్‌లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Dattajirao Gaekwad Dies: భారత క్రికెట్లో తీవ్ర విషాదం, టీమిండియా మాజీ కెప్టెన్ దత్తా గైక్వాడ్ కన్నుమూత
Hazarath Reddyటీమిండియా మాజీ కెప్టెన్‌, అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునే దత్తాజీరావు గైక్వాడ్(95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు
Saurabh Tiwary Retires: ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత క్రికెటర్, టీమిండియా తరపున, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సౌరభ్‌ తివారి రికార్డు ఇదిగో..
Hazarath Reddyజార్ఖండ్‌ ఆటగాడు, టీమిండియా క్రికెటర్‌ సౌరభ్‌ తివారి ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని జంషెడ్‌పూర్‌లో వెల్లడించాడు.
U-19 World Cup 2024: ప్రపంచకప్ ఫైనల్లో తెలుగులో మాట్లాడుకున్న భారత ప్లేయర్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఆదివారం దక్షిణాఫ్రికాలోని బెనోనీలో అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు తెలుగులో మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టీమిండియా వికెట్ కీపర్ అవనీశ్ రావు, బౌలర్ మురుగన్ అభిషేక్ మధ్య తెలుగులో సంభాషణ జరిగింది.
Uday Saharan: ట్రోఫీ అంతా రాణించాడు, ఫైన‌ల్ లో మాత్రం చ‌తికిలా ప‌డ్డాడు! తుదిపోరులో చేతులెత్తేసిన కెప్టెన్ల స‌ర‌స‌న చేరిన అండ‌ర్-19 కెప్టెన్ ఉద‌య్ స‌హ‌ర‌న్
VNSప్పటిలాగే ఫైనల్‌ దాకా సూపర్‌ డూపర్‌ ఆటతో రెచ్చిపోయి.. తీరా తుదిపోరులో చేతులెత్తేసే భారత సారథుల జాబితాలో ఉదయ్‌ సహరన్‌ (Uday Saharan) చేరాడు. ఈ టోర్నీలో ఉదయ్‌ సహరన్‌ టాప్‌ స్కోరర్‌. ఫైనల్‌కు ముందు ఆడిన మ్యాచ్‌లలో ఉదయ్‌ (Uday Saharan) అంచనాలకు మించి రాణించాడు.
ICC Under-19 World Cup 2024: అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా ఆస్ట్రేలియా, గ‌తేడాది రెండు ట్రోఫీలు, ఈ సంవ‌త్సరం మ‌రో ఐసీసీ ట్రోఫీ టీమిండియాకు ద‌క్క‌కుండా చేసిన ఆసిస్
VNSదక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌ – 19 మెన్స్‌ వరల్డ్‌ కప్‌లో కంగారూలు.. భారత్‌ను (India) ఓడించి విశ్వవిజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్‌కు వచ్చిన మన కుర్రాళ్లు.. తుది పోరులో బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్‌లో విఫలమై ఆరో టైటిల్‌ను అందుకునే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు.
U-19 CWC Final:అండర్ -19 వరల్డ్ కప్‌ లో సిక్సర్ కొట్టేందుకు టీమిండియా తహతహ, నిలువరించేందుకు ఆసిస్ వ్యూహాలు, వరల్డ్ కప్ ఫైనల్ ఇవాళ ఆసక్తికరపోరు
VNSఅప్రతిహత విజయాలతో దూకుడు మీద ఉన్న యువ భారత జట్టు.. ఆదివారం అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో(U19 CWC 2024) ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఇప్పటి వరకు ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన యంగ్‌ఇండియా సిక్సర్‌ బాదాలని చూస్తుంది.
IND vs ENG Test series, Indian Team: ఇంగ్లండ్‌తో 3 టెస్ట్ మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటన, సిరీస్ కు కోహ్లీ దూరం..
sajayaఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన మూడు టెస్టుల కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు నుండి శ్రేయాస్ అయ్యర్ , సౌరభ్ కుమార్‌లను జట్టు నుంచి దూరం పెట్టారు.
David Warner: డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు, అన్ని ఫార్మాట్లలో 300 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు
Hazarath Reddyఆస్ట్రేలియా వెటరన్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.
Indian Veteran Premier League: తెలంగాణ టైగ‌ర్స్ జ‌ట్టు కెప్టెన్‌గా క్రిస్ గేల్, ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్
Hazarath Reddyవెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మరోసారి భారత్ లో మెరుపులు మెరిపించేందుకు రెడీ అయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగ‌ర్స్ జ‌ట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు. ఈ విషయాన్ని ‍క్రిస్‌ గేల్‌ స్వయంగా వెల్లడించాడు.