క్రికెట్

IND vs AFG 1st T20I 2024: దుమ్మురేపిన దూబే, అఫ్గాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో బోణీ కొట్టిన భారత్, ఈనెల 14న ఇండోర్‌లో రెండో టీ20

Hazarath Reddy

అఫ్గాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. మొహాలీ (పంజాబ్‌) వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్గాన్‌ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

Rohit Sharma Dismissed for Duck: రోహిత్ శర్మ రనౌట్‌పై నెటిజన్స్ ట్రోల్స్ వీడియో ఇదిగో, చూసుకుని ఆడాలి కదా సీనియర్‌ అంటూ చురకలు

Hazarath Reddy

అయ్యో పాపం.. రోహిత్‌ దురదృష్టం కారణంగానే ఇలా జరిగింది’’ అని అభిమానులు అంటుండగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘చూసుకుని ఆడాలి కదా! సీనియర్‌.. పైగా రీఎంట్రీ.. కెప్టెన్‌ ఇలా బాధ్యతారహితంగా ఆడితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?’’ అని ట్రోల్‌ చేస్తున్నారు.

Rohit Sharma Run Out Video: రోహిత్ శర్మ డకౌట్‌ వీడియో ఇదిగో, శుబ్‌మన్‌ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

ఆఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్‌మ్యాన్‌ డకౌట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయి పెవిలియన్‌ చేరాడు.

India Vs Afghanistan: టీ-20 సిరీస్ కు ముందు సత్తా చాటేందుకు ఉవ్విలూరుతున్న టీమిండియా, ఆఫ్ఘన్ తో మ్యాచ్‌ కోసం కసరత్తు

VNS

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మీడియా సమావేశంలో వెల్లడించాడు. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడని తెలిపాడు

Advertisement

Ambati Rayudu: మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు, నా కల వైసీపీతో నెరవేరేలా లేదంటూ ట్వీట్, పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని వెల్లడి

Hazarath Reddy

తాజాగా జనసేన చీఫ్‌, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదు. నేను క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.

Nepal Rape Case: అత్యాచారం కేసులో స్టార్ క్రికెటర్‌కి 8 ఏళ్లు జైలు శిక్ష, యువతిపై రేప్ కేసులో సందీప్ లామిచానేను దోషిగా నిర్థారించిన నేపాల్ కోర్టు

Hazarath Reddy

యువతిపై అత్యాచారం కేసులో స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేకు నేపాల్ కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. శిశిర్ రాజ్ ధాకల్ ధర్మాసనం ఈరోజు విచారణ అనంతరం 8 ఏళ్ల జైలు శిక్షతో పాటు పరిహారం, జరిమానాలతో కూడిన తీర్పును వెలువరించినట్లు కోర్టు అధికారి రాము శర్మ ధృవీకరించారు.

Fan Touches KL Rahul's Feet Video: కెఎల్ రాహుల్ కాళ్లను తాకి నమస్కరించిన అభిమాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో కెఎల్ రాహుల్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో కెఎల్ రాహుల్ ఓ హాల్ నుంచి బయటకు వస్తుండగా అభిమాని ఆయన కాళ్లను తాకి దండం పెట్టుకున్నాడు. వెంటనే వెనక్కి వెళ్లాడు. అనంతరం వారితో సెల్ఫీ దిగాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ 20 సిరీస్‌కు సెల‌క్ట‌ర్లు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు. అయితే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ KL రాహుల్‌ కి అందులో చోటు దక్కలేదు.

Techie Dies Of Heart Attack: షాకింగ్ వీడియో, క్రికెట్ ఆడుతూ పిచ్ మధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలిన బ్యాట్స్‌మెన్, ఆస్పత్రికి తరలించేలోపే మృతి

Hazarath Reddy

క్రికెట్‌ ఆడుతూ (Playing Cricket) ఓ టెకీ (Noida Techie) గుండెపోటుతో మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వికాస్‌ (34) అనే వ్యక్తి తోటివారితో కలిసి క్రికెట్‌ ఆడుతున్నాడు

Advertisement

New Sponsors For Team India: భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ సంస్థలు, టీమిండియాకు కొత్త స్పాన్సర్లను ప్రకటించిన బీసీసీఐ

Hazarath Reddy

టీమిండియాకు కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. 2024-26 సీజన్లలో భారత దేశవాళీ క్రికెట్ తో పాటు, టీమిండియాకు కూడా ఈ రెండు సంస్థలు స్పాన్సర్లుగా కొనసాగుతాయని బీసీసీఐ వివరించింది.

Ram Siya Ram Song: నేను బ్యాటింగ్ కోసం వస్తున్నప్పుడు రామ్ సియా రామ్ సాంగ్ ప్లే చేయమని చెప్పు రాహుల్, కేశవ్ మహారాజ్ అభ్యర్థన వీడియో ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ మ్యాచ్‌లో భక్తి సంగీతం వినిపించడం చాలా అరుదు, కానీ కేశవ్ ఆత్మానంద మహారాజ్ మైదానంలోకి వచ్చినప్పుడు, స్టేడియంలోని డీజేకి 'రామ్ సియా రామ్ జై జై' పాటను ప్లే చేయమని ప్రత్యేక అభ్యర్థన వచ్చింది. ఈ అభ్యర్థన చేసింది మరెవరో కాదు ఈ దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ ఆత్మానంద మహారా

Shami Received Arjuna Award: రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ, జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో ప్రదానం చేసిన ముర్ము

Hazarath Reddy

జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి మహ్మద్ షమీ అర్జున అవార్డును అందుకున్నాడు.ప్రపంచ కప్ లో భారత స్టార్ పేసర్ సంచలన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన సంగతి విదితమే. అయితే కప్ ని మాత్రం అందంచలేకపోయాడు.

Rohit Sharma: ఎవ్వరికీ సాధ్యం కాని మరో ప్రపంచ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ, మరో 18 సిక్సులు బాదితే చాలు..

Hazarath Reddy

రోహిత్ శర్మను ఎవ్వరికీ సాధ్యం కాని మరో ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. త్వరలో జరగనున్న ఆఫ్ఘనిస్తాన్‌ టీ20 సిరీస్‌లో హిట్‌మ్యాన్‌ మరో 18 సిక్సర్లు బాదితే టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్‌ ఇప్పటివరకు 148 మ్యాచ్‌ల్లో 182 సిక్సర్లు కొట్టి, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Advertisement

Shakib Slaps Fan Video: వీడియో ఇదిగో, అభిమాని చెంప పగలగొట్టిన బంగ్లా క్రికెట్ జట్టు కెప్టెన్, లక్షా యాభై వేల మెజారిటీతో మగుర-1 నియోజకవర్గం నుంచి గెలిచిన షకిబ్‌ అల్‌ హసన్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ సాధారణ ఎన్నికలలో పోటీచేసి అధికార అవామీ లీగ్‌ పార్టీ తరఫున గెలిచిన ఆ దేశ క్రికెట్‌ జట్టు సారథి షకిబ్‌ అల్‌ హసన్‌ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తలలో నిలిచాడు. ఎన్నికల సందర్భంగా ఓ పోలింగ్‌ బూత్‌ పరిశీలనకు వెళ్లిన షకిబ్‌.. అభిమాని చెంప చెల్లుమనిపించాడు

India Squad for Afghanistan T20Is Announced: భారీ గ్యాప్ తర్వాత టీ -20 టీమ్‌ లోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అప్ఘనిస్తాన్ తో సిరీస్ కు టీమిండియా జట్టు ప్రకటన

VNS

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ, రోహిత్‌ను ఎంపిక చేయడంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ వీరు ఆడే అవకాశం ఉంది. ఈ సారి టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ ద్వయాన్ని తిరిగి టీ20ల్లోకి తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Dhoni Files Criminal Case: ధోనీకి రూ. 15కోట్లు టోక‌రా వేసిన కేటుగాళ్లు, దుబాయ్ నుంచి వ‌చ్చీరాగానే క్రిమిన‌ల్ కేసు వేసిన మిస్ట‌ర్ కూల్, ఇంత‌కీ కేసు ఏంటంటే?

VNS

రూ.15 కోట్లు కాజేసిన ఇద్ద‌రిపై రాంచీ కోర్టులో (Ranchi Court) కేసు పెట్టాడు. ధోనీ ఫిర్యాదుతో అర్కా స్కోర్ట్స్ (Aarka Sports) య‌జ‌మాని మిహిర్ దివాక‌ర్‌(Mihir Diwakar), సౌమ్యా విశ్వాస్‌(Soumya Vishwas)ల‌పై క్రిమిన్ కేసు న‌మోదు చేశారు. మిహిర్, సౌమ్యాలు క్రికెట్ అకాడ‌మీ పెడ‌తామ‌ని 2017లో ధోనీతో ఒప్పందం చేసుకున్నారు.

Smriti Mandhana Record: ఆస్ట్రేలియాతో టీ-20లో అరుదైన రికార్డు సాధించిన స్మృతీ మంధాన‌, ఈ ఫీట్ సాధించిన రెండో భార‌త మ‌హిళా క్రికెట‌ర్

VNS

ఈ ఘ‌న‌త అందుకున్న‌ రెండో భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఓవ‌రాల్‌గా ఆరో బ్యాట‌ర్‌గా మంధాన నిలిచింది. మంధాన (Smriti Mandhana) కంటే ముందు టీమ్ఇండియా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (Harman Preeth) త‌న కెరీర్‌లో 158 మ్యాచుల్లో 3195 ప‌రుగులు చేసింది.

Advertisement

IND Vs AUS: తొలి టీ-20లో స‌త్తా చాటిన భార‌త మ‌హిళా టీమ్, షెఫాలీ వ‌ర్మ దుమ్మురేగే ఆట‌తో ఫ‌స్ట్ టీ-20లో ఘ‌న విజ‌యం

VNS

అంత‌క‌ముందు తొలుత‌ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు 19.2 ఓవ‌ర్ల‌లో 141 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఫొబే లిచ్‌ఫీల్డ్(49; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అలీసా పెర్రీ(37; 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు.

Team India Schedule in ICC T20 World Cup 2024: ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2024లో భారత్ షెడ్యూల్ ఇదిగో, జూన్ 1 ఐర్లాండ్‌తో పోరును ప్రారంభించనున్న టీమిండియా

Hazarath Reddy

ICC T20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. భారత క్రికెట్ జట్టు ICC T20 ప్రపంచ కప్ 2024ను ఐర్లాండ్‌తో జూన్ 05న న్యూయార్క్‌లో ప్రారంభించనుంది, ఆ తర్వాత జూన్ 09న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఢీకొంటుంది

ICC T20 World Cup 2024 Schedule: ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ఇదిగో, జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్, పూర్తి వివరాలపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

ICC T20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ఐసీసీ ప్రకటించింది, జూన్ 9న న్యూయార్క్‌లో భారత్ పాకిస్థాన్‌తో ఆడనుంది. గ్రూప్‌-ఎలో భారత్‌ పాకిస్థాన్‌, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో తలపడింది. ప్రారంభ మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఆడనుంది.

ICC T20 World Cup 2024: ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది, జూన్ 9న న్యూయార్క్‌లో భారత్‌తో తలపడనున్న పాకిస్థాన్‌

Hazarath Reddy

ICC T20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ఐసీసీ ప్రకటించింది, జూన్ 9న న్యూయార్క్‌లో భారత్ పాకిస్థాన్‌తో ఆడనుంది. గ్రూప్‌-ఎలో భారత్‌ పాకిస్థాన్‌, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో తలపడింది. ప్రారంభ మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఆడనుంది.

Advertisement
Advertisement