క్రికెట్
ICC Hall of Fame: ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి వీరేంద్ర సెహ్వాగ్, మరో ఇద్దరు ఆటగాళ్లతో ICC హాల్ ఆఫ్ ఫేమ్ ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
Hazarath Reddyవీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ మరియు అరవింద డి సిల్వా ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన తాజా ఆటగాళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నవంబర్ 13 (సోమవారం) సోషల్ మీడియాలో ప్రకటించింది. సెహ్వాగ్, ఎడుల్జీ మరియు డిసిల్వా తమదైన రీతిలో క్రికెట్ ఆటలో గొప్ప ఆటగాళ్ళు.
Ravindra Jadeja: అనిల్ కుంబ్లే, యువరాజ్‌ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా, వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు..
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా..వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు (16) పడగొట్టిన స్పిన్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
World Cup 2023: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో భారత్, ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా
Hazarath Reddyఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించండం ద్వారా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో లీగ్ దశలో అజేయంగా 9కి 9 మ్యాచ్‌లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
India Vs Netherlands: చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా దీపావళి, వరుసగా తొమ్మిదో విక్టరీ కొట్టిన టీమిండియా, వరల్డ్ కప్‌లో కొనసాగుతున్న రోహిత్ సేన జోరు, నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఘనవిజయం
VNSవ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా (INDIA) విజ‌య‌యాత్ర కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ విజ‌యం సాధించింది. ఈ మెగాటోర్నీలో ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా సెమీఫైన‌ల్‌కు (Semis) చేరుకుంది. ఆదివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా నెద‌ర్లాండ్స్‌తో (IND Vs NED) జ‌రిగిన మ్యాచ్‌లో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.
Virat Kohli:తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీసిన విరాట్‌ కోహ్లీ, వైరల్‌ అవుతున్న అనుష్క శర్మ సెలబ్రేషన్స్‌
VNSటీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat kohli) బ్యాట్‌తోనే కాదూ బంతితోనూ తన బౌలింగ్ స్కిల్స్‌ను (Virat Kohli Wicket) చూపించాడు. నెదర్లాండ్స్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన విరాట్‌ కోహ్లీ.. డచ్‌ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్‌ వికెట్‌ పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్‌ కావడం గమనార్హం.
IND vs NED: భారీ స్కోరు చేసిన టీమిండియా..నెదర్లాండ్స్ లక్ష్యం 411 పరుగులు..శతకాలతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌
ahanaIND vs NED: భారీ స్కోరు చేసిన టీమిండియా, భారత బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్న నెదర్లాండ్స్ బౌలర్లు.. 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసిన భారత్.. నెదర్లాండ్స్ లక్ష్యం 411 పరుగులు.. శతకాలతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్(128), కేఎల్‌ రాహుల్‌ (102).. వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు
Babar Azam: పాక్ కెప్టెన్ మెడకుచుట్టుకున్న ఓటమి చిచ్చు, నెంబర్ వన్ రాంక్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో బాబర్, సోషల్ మీడియాలో ట్రోల్స్
VNSసోషల్‌ మీడియాలో బాబర్‌ను అతడి ట్రోలర్స్‌ ‘జింబాబర్‌’ అని పిలుస్తుంటారు. అంటే జింబాబ్వే, నేపాల్‌, నెదర్లాండ్స్‌ వంటి చిన్న జట్లపై ఆడుతూ, పీసీబీ తయారుచేసే ఫ్లాట్‌ పిచ్‌ల మీద తప్ప మిగతా చోట ఆడలేడని అతడిపై ఉన్న ప్రధాన విమర్శ.
New Zealand in Semi Finals: వరుసగా ఐదోసారి సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్, రెండుసార్లు ఫైనల్‌కు వెళ్లిన కివీస్ ఈ సారి గత రికార్డులను తిరగరాస్తుందా?
VNSవ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో శ్రీలంకను ఓడించి కివీస్ త‌న సెమీస్‌ ఫైన‌ల్ అవ‌కాశాలు మెరుగుప‌ర‌చుకుంది. అఫ్గాన్‌, పాకిస్థాన్‌లు త‌మ చివ‌రి మ్యాచుల్లో విఫ‌లం కావ‌డంతో కివీస్ సెమీస్‌కు (Semi Finals) చేరుకుంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైన‌ల్స్‌కు చేరుకోవ‌డం కివీస్ కు వ‌రుస‌గా ఇది ఐదో సారి. 2007, 2011, 2015, 2019, 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో సెమీఫైన‌ల్స్ చేరుకుంది
Viral Catch: క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌ చూసి ఉండరు, చేతులతో కాదు, వీపుతో క్యాచ్ పట్టిన వికెట్ కీపర్, వీడియో మీకోసం
VNSక్రికెట్‌లో వికెట్‌ కీపర్‌ల విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. నిన్నటి తరం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (Adam Gilcrest) మొదలుకుని ఇప్పటికీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో (IPL) తనదైన విన్యాసాలతో అలరిస్తున్న జార్ఖండ్‌ డైనమైట్‌ మహేంద్ర సింగ్‌ ధోనీలు (Dhoni) తమవైన స్కిల్స్‌తో క్రీజులో ఉన్న బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించగల సమర్థులు.
ICC Suspended Sri Lanka Cricket: శ్రీలంకకు షాక్ ఇచ్చిన ఐసీసీ, లంక సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం, బోర్డులో ప్రభుత్వ జోక్యంపై ఐసీసీ ఆగ్రహం
VNSశ్రీలంకకు ఐసీసీ (ICC) పెద్ద షాక్‌ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్‌(SLC) సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సమావేశమైన ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని, మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్‌(SLC) స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Rachin Ravindra: వీడియో ఇదిగో, అమ్మమ్మ చేత దిష్టి తీయించుకున్న న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రచిన్ రవీంద్ర, బెంగళూరులో తాతయ్య ఇంట్లో ఘటన
Hazarath Reddyన్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ పర్యటన సందర్భంగా బెంగళూరులోని తన తాతయ్యల ఇంటికి వెళ్లి కనిపించాడు. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఒక వీడియోలో, అతను నివాసంలో అమ్మమ్మ చేత 'నాజర్ ఉతర్నా' దిష్టి తీయించుకున్నాడు
World Cup 2023: ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగుల లిస్ట్, నంబర్ వన్ స్థానంలో రచిన్ రవీంద్ర, మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ,రెండవ స్థానంలో క్వింటన్ డి కాక్‌
Hazarath ReddyICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రచిన్ రవీంద్ర క్వింటన్ డి కాక్‌ను అధిగమించాడు. యువ న్యూజిలాండ్ ఆల్-రౌండర్ ఇప్పుడు 565 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.ఈ జాబితాలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.
World Cup 2023: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్ రచిన్‌ రవీంద్ర, పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు
Hazarath Reddyన్యూజిలాండ్‌ యువ కెరటం రచిన్‌ రవీంద్ర.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలుకొట్టాడు. శ్రీలంకతో పోరులో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి పెవిలియన్‌ చేరిన రచిన్‌ పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
World Cup 2023: శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం, సెమీస్ రేసులోకి దూసుకొచ్చిన కివీస్
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్‌ బెర్త్‌ను కివీస్‌ దాదాపు ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌కు నాలుగో జట్టుగా కివీస్‌ అర్హత సాధించే ఛాన్స్‌ ఉంది.
Payal Ghosh on Mohammed Shami: నన్ను పెళ్లి చేసుకో అంటూ మహమ్మద్ షమీని అడుగుతున్న బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్, కండీషన్స్ అప్లై అంటూ పోస్ట్
Hazarath Reddyప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపుతున్న సంగతి విదితమే. ఈ టోర్నీలో 4 మ్యాచ్ లు ఆడిన షమీ 16 వికెట్లను పడగొట్టాడు. వీటిలో రెండు మ్యాచ్ లలో ఐదేసి వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆయన బౌలింగ్ కు బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ఫిదా అయింది.
Rishabh Pant Returns!: వీడియో ఇదిగో, చాన్నాళ్ల తరువాత మైదానంలో అడుగుపెట్టిన రిషబ్ పంత్, ప్రాక్టీస్ గేమ్‌లలో పాల్గొన్న భారత క్రికెటర్
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ గత కొన్ని నెలలుగా కోలుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌కు తిరిగి రావడానికి NCAలో ఉన్నాడు. గాయం కారణంగా అతను ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023కి దూరమయ్యాడు. ఇటీవల అతను కోల్‌కతాలోని ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ల పరిశీలనలో శిక్షణ, ప్రాక్టీస్ గేమ్‌లలో పాల్గొన్నాడు
Meg Lanning Retirement: ఆస్ట్రేలియా క్రికెట్ టీం కు బిగ్ షాక్, రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్, ఆసీస్ ను ఏకంగా 4 సార్లు టీ -20 ప్రపంచ కప్ విజేతగా నిలిపి రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మేగ్
VNSఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మేగ్ లానింగ్(Meg Lanning) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. నిరుడు ఆసీస్‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్(T20 World Cup 2022) అందించిన లానింగ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికింది. ఆట నుంచి త‌ప్పుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని ఈ స్టార్ కెప్టెన్‌ (Captain) వెల్ల‌డించింది.
England vs Netherlands, World Cup 2023: నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ ఘన విజయం..
ahanaఎట్టకేలకు 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ రెండో విజయాన్ని అందుకుంది. టోర్నీ 40వ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది.
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన భారత్, మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానం కైవసం, తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ ఇవిగో..
Hazarath Reddyఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ నంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను కిందకు దించాడు భారత యువకెరటం. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్‌ అగ్రస్థానానికి ఎగబాకి, బాబర్‌ను రెండో ప్లేస్‌కు నెట్టాడు.
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న శుభ్‌మన్‌ గిల్‌, రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను నెట్టేసిన టీమిండియా స్టార్
Hazarath Reddyఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ నంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను కిందకు దించాడు భారత యువకెరటం. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్‌ అగ్రస్థానానికి ఎగబాకి, బాబర్‌ను రెండో ప్లేస్‌కు నెట్టాడు.