Cricket

Asian Games 2023: అఫ్గనిస్తాన్‌ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి, సెమీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆప్ఘన్లు, ఫైనల్లో టీమిండియాతో రెడీ

Hazarath Reddy

చైనాలోని హోంగ్జూలో జరగుతున్న ఆసియా క్రీడలు-2023లో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్‌ జట్టుకు చేదు అనుభవం మిగిలింది. గోల్డ్‌ మెడల్‌ రేసు నుంచి పాక్‌ క్రికెట్‌ బృందం నిష్క్రమించింది.

Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్ట‌రీ.. ఆసియా గేమ్స్ ఫైన‌ల్లోకి భార‌త్‌

Rudra

ఆసియా క్రీడ‌ల్లో ఇండియా ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌ లో.. బంగ్లాదే శ్‌పై 9 వికెట్ల తేడాతో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించింది.

ICC World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్, 9 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ అదిరిపోయే విక్టరీ, 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి ప్రతీకారం

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ICC World Cup 2023: వరల్డ్‌కప్‌ 2023లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇంగ్లండ్, జట్టులో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు చేసి కొత్త చరిత్ర, 4658 వన్డేల చరిత్రలో ఇదే తొలిసారి

Hazarath Reddy

భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఇంగ్లండ్‌ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తుది జట్టులోని సభ్యులందరూ (11 మంది) రెండంకెల స్కోర్లు చేసి చరిత్ర సృష్టించారు

Advertisement

Joe Root Dismissal Video: జో రూట్ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, ఫిలిప్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్ ఆడి భారీ మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్ ఆటగాడు

Hazarath Reddy

ఈ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి క్రమం తప్పకుండా రివర్స్‌ స్వీప్‌ షాట్లు ఆడి సక్సెస్‌ సాధించిన రూట్‌.. గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్‌ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

World Cup 2023: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చిన జానీ బెయిర్‌స్టో, తొలి ఓవర్ రెండో బంతికే సిక్స్ బాది సరికొత్త రికార్డు

Hazarath Reddy

భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ 2023లో క్రికెట్‌ అభిమానులకు ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అదిరిపోయే కిక్‌ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 5) ప్రారంభమైన టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ రెండో బంతికే సిక్సర్‌ బాదాడు.

World Cup 2023: మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి వెళ్లే అభిమానులకు గుడ్ న్యూస్, అన్ని స్టేడియాల్లో ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపిన బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా

Hazarath Reddy

క్రికెట్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు స్టేడియం వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అన్ని స్టేడియాల్లోనూ ఉచిత మంచి నీరు స‌ర‌ఫ‌రా ఉంటుంద‌న్నారు. క్రికెట్ మ్యాచ్‌ల‌ను ఆస్వాదించాలంటూ ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.

Muttiah Muralitharan: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, హైదరాబాద్‌ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోందని తెలిపిన ముతయ్య మురళీధరన్

Hazarath Reddy

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ "హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని.. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది. ఇప్పుడు చూస్తే ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌గా ఉంది" అన్నారు.

Advertisement

ODI World Cup 2023: మెగా క్రికెట్ సమరానికి సర్వం సిద్ధం, నేటి నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం, తొలి మ్యాచ్‌ ఆడనున్న ఇంగ్లాండ్- న్యూజిలాండ్, వన్డే వరల్డ్ కప్ విశేషాలివే!

VNS

తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ – న్యూజిలాండ్ (ENG Vs NZ) జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2గంటల నుంచి అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభమవుతోంది. నవంబర్ 19న ఇదే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు.

Team India Schedule: రేపటి నుండి ప్రపంచకప్ ప్రారంభం, వరల్డ్‌కప్‌లో టీమిండియా షెడ్యూల్‌ ఇదిగో, ICC ప్రపంచ కప్ 2023 పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి

Hazarath Reddy

ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5న అంటే రేపటి నుండి భారతదేశంలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15న భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరుకు వేదిక అయిన అహ్మదాదాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది.

Asian Games 2023: ఆప్ఘాన్ బౌలర్ల ధాటికి పేక మేడలా కుప్పకూలిన శ్రీలంక, 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ ఘన విజయం

Hazarath Reddy

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పురుషల క్రికెట్‌లో శ్రీలంకకు ఆఫ్గానిస్తాన్‌కు బిగ్‌ షాకిచ్చింది. హాంగ్‌జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్‌-3లో శ్రీలంకపై 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో ఆఫ్గాన్‌ జట్టు అడుగుపెట్టింది. 117 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో లంక కేవలం 108 పరుగులకే కుప్పకూలింది.

Fastest Century in World Cup: వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు ఎవరిదో తెలుసా, టాప్ 5 ఫాస్టెస్ట్ సెంచరీలపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

మరో 24 గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.తొలి మ్యాచ్‌లో ఢిఫెడింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచకప్ లో వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్లపై ఓ లుక్కేద్దాం.

Advertisement

World Cup 2023 Warm-ups: పాక్ బౌలర్లను చీల్చి చెండాడిన ఆస్ట్రేలియా బ్యాటయర్ల, వరుసగా రెండు మ్యాచ్‌లో పాకిస్తాన్ పరాజయం

Hazarath Reddy

వరల్డ్‌ కప్‌ 2023లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన వేదికపై పాకిస్తాన్‌ తమ రెండు ‘వామప్‌’ మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో గత శుక్రవారం కివీస్‌ చేతిలో ఓడిన పాక్‌ మంగళవారం ఆసీస్‌ చేతిలోనూ పరాజయం పాలైంది.

Asian Games: ఆసియా క్రీడల్లో క్వార్టర్‌ ఫైనల్స్‌ లో నేపాల్‌పై భారత్‌ విజయం.. సెమీస్ కు చేరిక

Rudra

ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్‌ ఫైనల్స్‌ లో నేపాల్‌పై (Nepal) భారత్‌ (India) విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ కు చేరింది.

World Cup 2023: విరాట్ కోహ్లీకి 5 బంతులే ఎక్కువ, పసికూన నెదర్లాండ్స్ బౌలర్‌ వార్నింగ్‌, నీకు అంత సీన్ లేదంటున్న విరాట్ అభిమానులు

Hazarath Reddy

భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కి నెదర్లాండ్స్ అర్హత సాధించిన సంగతి విదితమే.మెగా టోర్నీకి సిద్దమయ్యేందుకు నెల రోజులు ముందే నెదర్లాండ్స్‌ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది.

India Final Squad: ప్రపంచ కప్ కోసం భారత తుది జట్టు ఇదిగో, చివరి నిమిషంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, గాయం కారణంగా అక్షర్ పటేల్ అవుట్

Hazarath Reddy

ICC ప్రపంచ కప్ 2023 కోసం టీమ్ ఇండియా యొక్క తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ గురువారం అక్షర్ పటేల్ స్థానంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ 2023లో గాయపడిన అక్షర్ పటేల్ ప్రపంచ కప్ నుండి వైదొలిగాడు

Advertisement

India World Cup Squad: ప్రపంచకప్ కోసం భారత జట్టులో కీలక మార్పు, గాయంతో దూరమైన అక్షర్ పటేల్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌

Hazarath Reddy

భారత జట్టు నుండి ఒక మార్పుతో ODI ప్రపంచ కప్ 2023 కోసం తుది జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో క్వాడ్రిసెప్స్ గాయంతో అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేశారు.

Pakistan Team: హైదరాబాద్‌ చేరుకున్న పాక్‌ టీమ్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం, ఉప్పల్‌లో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్న పాక్‌ టీమ్

VNS

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (ICC World Cup) ఆడేందుకు దాయాది పాకిస్థాన్‌ జట్టు (Pakistan Cricket Team).. భారత్‌లో అడుగుపెట్టింది. బాబర్‌ ఆజమ్‌ సారథ్యంలోని 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాకిస్థాన్‌ బృందం లాహోర్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

IND vs AUS ODI Series: చివరి వన్డేలో టీమిండియా ఓటమి, 2-1తో సిరీస్ భారత్ కైవసం..

ahana

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల శుభారంభం భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయింది. రాజ్‌కోట్‌లో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. అయితే ఈ సిరీస్‌ను రోహిత్ బ్రిగేడ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Jasprit Bumrah: వాట్ ఈజ్ దిస్ బుమ్రా, వన్డేల్లో అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన టీమిండియా పేసు గుర్రం, 10 ఓవర్లు వేసి 81 పరుగులు ఇచ్చిన బౌలర్

Hazarath Reddy

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా తన వన్డే కెరీర్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు.

Advertisement
Advertisement