క్రికెట్
IPL 2023 Opening Ceremony Highlights: ఐపీఎల్ వేదికపై తెలుగు సాంగ్స్, దుమ్మురేపే పర్మామెన్స్ చేసిన నేషనల్ క్రష్, మూడేళ్ల తర్వాత అట్టహాసంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ
VNSఐపీఎల్ 16 (IPL 2023 Opening Ceremony ) ప్రారంభ వేడుక అహ్మదాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ సెర్మనీలో పాపులర్‌ బాలీవుడ్‌ సింగ‌ర్ అర్జిత్ సింగ్ (Arjit Singh) త‌న పాటలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్నినింపాడు. టాలీవుడ్ భామలు త‌మ‌న్నా భాటియా, నేషనల్‌ క్రష్‌ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna) బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్‌ డ్యాన్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించారు.
GT Vs CSK IPL 2023: బెన్ స్టోక్ మెరుపులతో చెన్నైని గెలిపిస్తాడా, శుబ్‌మాన్‌ గిల్ దూకుడు గుజరాత్‌ని విజయ తీరాలకు చేరుస్తుందా, నేడే డిఫెండింగ్ ఛాంపియన్స్ GT Vs CSK మధ్య తొలి పోరు
Hazarath Reddyనేటి నుంచి ఐపీఎల్ పండగ మొదలు కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నడవనుంది. రాత్రి 7:30 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో GT Vs CSK మధ్య తొలిపోరుతో ఐపీఎల్ ప్రారంభం కానుంది.
IPL 2023 Schedule List: ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో, ఎవరెవరికి ఏ తేదీన మ్యాచ్, సమయం, వేదికతో కూడిన అన్ని వివరాలు ఒకే స్టోరీలో..
Hazarath Reddyఐపీఎల్‌ 2023 కొత్త సీజన్‌కు గంట మోగింది. నేటి నుంచి మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు ఇలా సాగనుంది.
IPL 2023: 60 రోజులు.. 10 జట్లు.. 12 వేదికలు..74 మ్యాచ్‌లు, నేటి నుంచి ఐపీఎల్ పండగ, తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్‌కింగ్స్‌
Hazarath Reddyఐపీఎల్‌ 2023 కొత్త సీజన్‌కు గంట మోగింది. నేటి నుంచి మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు ఇలా సాగనుంది.
Narendra Shah: యువతితో అసభ్యకరంగా క్రికెట్ కోచ్ నరేందర్ షా, పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు, ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
Hazarath Reddyఇండియన్ ఉమెన్ క్రికెట‌ర్ స్నేహ్ రానా కోచ్ న‌రేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు న‌మోదు అయింది. అమ్మాయిని వేధిస్తున్న‌ట్టు ఆడియో ఆధారం ల‌భించ‌డంతో అత‌డిపై ఉత్త‌రాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.
IPL 2023: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా నితీశ్‌ రాణా, సంచలన నిర్ణయం తీసుకున్న కెకెఆర్, గాయంతో టోర్నీకి దూరమైన కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌
Hazarath Reddyఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ గా నితీశ్‌ రాణా పేరును ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గాయపడిన రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో కెప్టెన్‌గా సీనియర్‌ ఆటగాడిని ఎన్నుకుంది.
Rohit Sharma Video: రోహిత్ శర్మ సరికొత్త రికార్డు, యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా వీక్షణలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్‌ శతకం వీడియో
Hazarath Reddyటీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వీడియోను యూట్యూబ్‌లో 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్‌ చేసిన 140 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోకు ఐసీసీ యూట్యూబ్‌ పేజీలో రికార్డు స్థాయి వ్యూస్‌ దక్కాయి. ఐసీసీ యూట్యూబ్‌ పేజీలో 10 కోట్ల వ్యూస్‌ దాటిన తొలి వీడియో ఇదే కావడం విశేషం.
517 Runs in 40 Overs: 40 ఓవర్లలో 517 పరుగులు, టీ20లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్లు,ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సఫారీలు
Hazarath Reddyఅంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టీండిస్ అత్యధిక స్కోర్ రికార్డు నెలకొల్పగా అదే మ్యాచ్ లో దాన్ని సఫారీలు బద్దలు కొట్టేశారు.
WPL Final 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ముంబై కైవసం, దుమ్మురేపిన హర్మన్‌ ప్రీత్, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి చాంపియన్స్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్
VNSటైటిల్ ఫేవ‌రెట్‌ ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) జ‌ట్టు మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (Women's Premier League) తొలి సీజ‌న్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రద‌ర్శన‌తో అద‌ర‌గొడుతున్న హ‌ర్మన్‌ప్రీత్ సేన‌ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది.
Nandamuri Balakrishna: మరో కొత్త అవతారమెత్తిన నందమూరి బాలకృష్ణ, ఈ సారి ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించనున్న నటసింహం
VNSహీరో బాల‌కృష్ణకి క్రికెట్ అంటే అభిమానం. ఆయన తన కాలేజీ రోజుల్లో ఇండియా మాజీ కెప్టెన్ మొహ‌మ్మ‌ద్ అజారుద్దీన్‌తో క‌లిసి క్రికెట్ ఆడారు. అటు సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు.
Ravi Shastri: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ అందుకోలేడన్న రవిశాస్త్రి.. ఇంతకీ ఆయన వివరణ ఏమిటంటే??
Rudraఅంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో ఓ రికార్డును ఇప్పటికే సెట్ చేశారు. అయితే కోహ్లీ... సచిన్ రికార్డు అందుకుంటాడంటూ ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై టీమిండియా మాజీ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి స్పందించారు.
MS Dhoni's Epic Run Out Video: వీడియో ఇదే.. 2016 టీ20 ప్రపంచకప్ ఇదే రోజు, బంగ్లా బ్యాటర్‌ని ధోని రనౌట్ చేసిన సంఘటన గుర్తుందా, భారత్‌ పరుగు తేడాతో గెలిచింది మరి
Hazarath Reddy2016లో ఇదే రోజు క్రికెట్ ప్రపంచంలో జరిగిన సంఘటనను ఎవరూ మరచిపోలేరు. T20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో MS ధోని సంచలనాత్మక రనౌట్‌ చేశారు.
India vs Australia: వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా, 21 పరుగుల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..
kanhaఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగులకు ఆలౌటైంది. తొలి రెండు మ్యాచ్‌ల మాదిరిగానే మూడో వన్డేలో కూడా బ్యాటింగ్ తడబడి 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.
Rajasthan Royals New Jersey: ఈసారి సరికొత్తగా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రాజస్థాన్ రాయల్స్, వినూత్నంగా కొత్త జెర్సీని రిలీజ్ చేసిన రాజస్థాన్‌
VNSమరికొన్ని రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ (IPL) పండుగ రానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్ (Rajasthan Royals) తమ అభిమానులకు మరింత కిక్కిచ్చే విషయం తెలిపింది. ఈసారి కొత్త జెర్సీతో (new jersey) రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడనుంది. తమ జెర్సీలను గ్రౌండ్ లో పనిచేసే సిబ్బందితోనే ఆవిష్కరించింది
IPL Matches In Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల సందడి.. స్టేడియంలో 7 మ్యాచ్ లు వివరాలు ఇవిగో.. భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన రాచకొండ సీపీ
Rudraక్రికెట్ ప్రియులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేస్తోంది. ఈ నెల 31న ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో హైదరాబాదీ క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడియంలో ఈసారి 7 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి.
International Cricket Stadium in Varanasi: భారత్‌లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం, రూ.300 కోట్లతో చేపట్టనున్న బీసీసీఐ, ప్రధాని మోదీ నియోజకవర్గంలోనే భారీ స్టేడియం నిర్మిస్తున్నట్లు ప్రకటన
VNSఉత్తర్ ప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో (Varanasi) ఈ స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 31 ఎకరాల భూమిని సేకరించింది. ఇందుకు పరిహారంగా రూ. 120 కోట్ల రూపాయలను రైతులకు అందించింది. తాజాగా స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు పరిశీలించారు.
IND vs AUS: స్టార్క్ స్వింగ్ దెబ్బకు మా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు, ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ, మార్ష్‌ ప్రపంచం‍లోనే పవర్‌ హిట్టర్లలో టాప్‌ 3లో ఒకడని వెల్లడి
Hazarath Reddyభారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన జట్టు బ్యాట్‌తో తమను తాము ఉపయోగించుకోలేక పోయిందని అంగీకరించారు, ఫలితంగా రెండో వన్డే ఇంటర్నేషనల్ (ODI)లో ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నారు.
IND v AUS 2nd ODI: భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఆస్ట్రేలియా ఓపెనర్లు, రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం, పది వికెట్ల తేడాతో గెలిచిన కంగారులు
Hazarath Reddyవిశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.కంగారులు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ 1-1తో సమం చేసింది.
IND Vs AUS: విశాఖలో ఉదయం నుంచి భారీ వర్షం.. రోజంతా వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. రెండో వన్డేపై నీలినీడలు.. మ్యాచ్ నిర్వహణ కష్టమనే అభిప్రాయం
Rudraగత మూడు రోజులుగా వర్షంతో తడిసి ముద్దైన విశాఖపట్టణంలో నేడు కూడా వర్షం కురుస్తున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు నగరంలో రెండో వన్డే జరగాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.