Cricket

IPL 2023: లాస్ట్ బాల్ డ్రామా వీడియోలు ఇవిగో, ర‌స‌వ‌త్త‌ర పోరులో చివరి బంతికి గెలిచిన లక్నో, వర్కవుట్ కాని హ‌ర్ష‌ల్ ప‌టేల్ ప్లాన్

Hazarath Reddy

ఐపీఎల్‌లో బెంగుళూరుతో జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర పోరులో .. ల‌క్నో(Lucknow Super Giants) జ‌ట్టు చివ‌రి బంతికి అనూహ్య రీతిలో విక్ట‌రీ కొట్టింది. అయితే హ‌ర్ష‌ల్ ప‌టేల్(Harshal Patel) వేసిన ఆ ఓవ‌ర్‌లో హైడ్రామా చోటుచేసుకున్న‌ది.మొద‌టి 5 బంతుల్లో వుడ్‌, ఉన‌ద్క‌త్ ఔట్ కాగా నాలుగు ర‌న్స్ వ‌చ్చాయి

IPL 2023: ఓటమి బాధలో ఉన్న బెంగళూరుకు భారీ షాక్, కెప్టెన్ డుప్లెసిస్‌కు రూ. రూ.12 లక్షల జరిమానా, అతిగా ప్రవర్తించిన లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్‌కు వార్నింగ్

Hazarath Reddy

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి వరకు బెంగళూరుదే విజయం అనుకుంటే పూరన్ (Nicholas Pooran) సంచలన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు (Faf du Plessis) డబుల్ షాక్ తగిలింది.

IPL 2023: వీడియో ఇదిగో, మళ్లీ ట్రోలింగ్‌కు చిక్కిన గౌతం గంభీర్, ఫ్యాన్స్ వైపు చూస్తూ నోటిపై చేతులు వేసి సైలెన్స్ అంటూ సంజ్ఞలు

Hazarath Reddy

అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ అనూహ్య విజయం సాధించింది.లక్నో టీమ్ విజయం సాధించిన అనంతరం ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) బాగా ఎమోషన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చినపుడు స్టేడియంలోని ఫ్యాన్స్ వైపు చూస్తూ నోటిపై చేతులు వేసి ``సైలెన్స్`` అని సంజ్ఞలు చేశాడు.

IPL 2023: రెండోసారి చతికిలపడిన బెంగుళూరు, ఓటమి తట్టుకోలేక స్టేడియంలోనే ఏడ్చేసిన అభిమానులు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఐపీఎల్‌లో బెంగుళూరుతో జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర పోరులో .. ల‌క్నో(Lucknow Super Giants) జ‌ట్టు చివ‌రి బంతికి అనూహ్య రీతిలో విక్ట‌రీ కొట్టింది.అయితే సీజన్ మారినా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) తీరు మాత్రం మారడం లేదు. మ్యాచ్ చివరి క్షణాల్లో ఒత్తిడిని జయించలేక చతికిల పడడం ఆర్సీబీ ఆటగాళ్లకు అలవాటుగా మారిపోయింది.

Advertisement

RCB vs LSG, IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 1 వికెట్ తేడాతో విజయం

kanha

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. RCB 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, లక్నో చివరి బంతికి 9 వికెట్ల నష్టానికి సాధించింది.

IPL 2023: చెన్నై సూపర్‌కింగ్స్‌ను వెంటాడుతున్న గాయాలు, తాజాగా తొడ కండరాల గాయంతో ఆస్పత్రిపాలైన ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌, ఇప్పటికే ఇద్దరు దూరం

Hazarath Reddy

చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఒకరి తర్వాతర ఒకరికి గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ కు తొడ కండరాల గాయమైంది. అతడికి స్కాన్‌లు తీయనున్నారు. శనివారం ముంబయితో మ్యాచ్‌లో చాహర్‌.. ఒకే ఒక్క ఓవర్‌ బౌలింగ్‌ చేసి మైదానాన్ని వీడాడు.

IPL 2023: రూ.17.5 కోట్లు నీకెందుకు బ్రో, కామెరాన్ గ్రీన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు, దారుణంగా విఫలమవుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

Hazarath Reddy

ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ను రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. అయితే ఇంత భారీ ధర దక్కించుకున్న గ్రీన్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గ్రీన్‌ దారుణంగా విఫలయ్యాడు.

IPL 2023: ఈ ఆటకు రూ. 13 కోట్లు ఎందుకు బ్రో, హ్యరీ బ్రూక్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు, మూడవసారి కూడా విఫలమైన బ్రూక్

Hazarath Reddy

ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ఆటగాడు హ్యరీ బ్రూక్‌ ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. మరోసారి బ్రూక్‌ దారుణంగా విఫలమయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన బ్రూక్‌.. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా నిరాశ పరిచాడు.

Advertisement

Rashid Khan Hat-Trick Video: రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ వికెట్ వీడియో ఇదిగో, అత్యధిక సార్లు హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ టైటాన్స్‌ జోరుకు బ్రేక్‌ పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ ఓటమిపాలైంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌ వ్యవహరించిన రషీద్‌ ఖాన్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు

GT vs KKR IPL 2023: జీటీని గెలిపించని రషీద్ ఖాన్ హ్యట్రిక్, 5 సిక్సర్లతో విరుచుకుపడిన రింకూసింగ్, వరుసగా రెండో విజయం నమోదు చేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది.

IPL 2023: వీడియో ఇదిగో, రింకూసింగ్ 5 సిక్సర్ల దెబ్బకి ఏడ్చేసిన జుహీ చావ్లా, జట్టు విజయం సాధించగానే భావోద్వేగానికి గురైన హీరోయిన్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అధ్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ సిక్స్ లతో హోరెత్తించి జట్టును విజయతీరాలు చేర్చాడు.

SRH v PBKS IPL 2023: ఉప్పల్ స్టేడియంలో బోణీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, పంజాబ్ పై సంచలన విజయం...

kanha

పంజాబ్ కింగ్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని మరో 17 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి సులువుగా సాధించింది.

Advertisement

MI vs CSK Highlights: చెలరేగిన రహానే, సొంతగ్రౌండ్‌లో చెన్నై విధ్వంసం, 7 వికెట్ల తేడాతో సీఎస్కే ఘనవిజయం

VNS

ఐపీఎల్ 16వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) వ‌రుస‌గా రెండో విజ‌యం సాధించింది. సొంత గ్రౌండ్‌లో గెలిచి బోణీ కొట్టాల‌నుకున్న‌ ముంబై ఇండియ‌న్స్‌కు షాకిచ్చింది. రోహిత్ శ‌ర్మ సేన‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. అజింక్యా ర‌హానే(61) అర్ధ శ‌త‌కంతో చెల‌రేగాడు.

MI vs CSK, IPL 2023: ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం, రోహిత్ సేనకు చెక్

kanha

ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 157 పరుగులు చేసింది.

RR vs DC Live Score, IPL 2023: ఢిల్లీని చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్, 57 పరుగులతో సంజూ శాంసన్ సేన విజయం..

kanha

ఐపీఎల్ 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల తర్వాత రాజస్థాన్‌కు ఇది రెండో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.

LSG vs SRH Highlights, IPL 2023: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్, సొంత గడ్డపై లక్నో సూపర్‌ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ

VNS

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (Lucknow Super Giants) సొంత గ‌డ్డ‌పై రెండో విజ‌యం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ (SRH) హైద‌రాబాద్‌పై గెలుపొందింది. మొద‌ట స్పిన్ ఉచ్చుతో హైదరాబాద్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించిన ల‌క్నో.. ఆ త‌ర్వాత స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 4 ఓవ‌ర్లు ఉండ‌గానే ఛేదించింది. కెప్టెన్ కెప్టెన్ రాహుల్(35), కృనాల్ పాండ్యా(34) (Pandya) విలువైన ఇన్నింగ్స్ ఆడారు.

Advertisement

Telangana Cricketer Dies: బౌలింగ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువ క్రికెటర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి, తెలంగాణలో విషాదకర ఘటన

Hazarath Reddy

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.హుస్నాబాద్ మండలంలో కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్‎లో(Cricket Tournament) క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్‌(Heart attack)తో శనిగరం ఆంజనేయులు (37) అనే యువకుడు మరణించాడు.

IPL 2023: చెత్త బ్యాటింగ్‌తో 15 సార్లు డకౌట్, ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా రికార్డు, ఎందుకు వస్తున్నావంటూ మన్‌దీప్‌ సింగ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు మన్‌దీప్‌ సింగ్‌ అట్టర్ ఫ్లాప్ షో కనబరుస్తున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన మన్‌దీప్‌.. ఇప్పుడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

IPL 2023: ఐపీఎల్‌లో గాయాలతో సీజన్ మొత్తానికి దూరమైన ఆటగాళ్ల లిస్ట్ ఇదే, గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాకిస్తూ కేన్ విలియమ్సన్ దూరం

Hazarath Reddy

IPL 2023 16వ సీజన్లో కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా పూర్తిగా లీగ్‌కే (Injured Players in IPL) దూరమై అటు యాజమాన్యాన్ని, ఇటు ప్రేక్షకులను నిరాశకు గురి చేశారు. వారి స్థానాల్లో కొందరు కొత్త ఆటగాళ్లను కూడా ఫ్రాంఛైజీలు తీసుకున్నాయి.

IPL 2023: వీడియో ఇదిగో, కోహ్లికి ఝూమ్ జో పఠాన్ పాటకు డ్యాన్స్‌ నేర్పించిన షారుక్‌, బాద్‌షాను అనుకరిస్తూ స్టెప్‌లు వేసిన విరాట్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో బాలీవుడ్‌ బాద్‌షా, కేకేఆర్‌ ఓనర్‌ షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ప్రత్యేక గ్యాలరీలో షారుఖ్ కూర్చుని తన జట్టును సపోర్ట్‌ చేస్తూ కన్పించాడు.

Advertisement
Advertisement