Cricket

IPL 2023: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు, ఐపీఎల్‌లో 50 ప్ల‌స్ స్కోర్ 50 సార్లు చేసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్, అత్య‌ధికంగా ఫిఫ్టీస్ కొట్టిన బ్యాట‌ర్ల‌లో అగ్రస్థానంలో డేవిడ్ వార్న‌ర్

Hazarath Reddy

ఐపీఎల్‌లో 50 ప్ల‌స్ స్కోర్ 50 సార్లు చేసిన ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఐపీఎల్‌లో అత్య‌ధికంగా ఫిఫ్టీస్ కొట్టిన బ్యాట‌ర్ల‌లో డేవిడ్ వార్న‌ర్ ఫ‌స్ట్ ఉన్నాడు. ఇక కోహ్లీ త‌ర్వాత ఇండియ‌న్ల‌లో రెండ‌వ స్థానంలో ధావ‌న్ ఉన్నాడు. అత‌ను 49 సార్లు ఫిఫ్టీలు కొట్టాడు

IPL 2023: చెత్త చెత్తగా ఆడుతున్నారు, ఒకరి ఖరీదు రూ. 17 కోట్లు, మరొకరు రూ. 16 కోట్లు, ఇంకొకరు రూ. 13 కోట్లు, ఘోరంగా విఫలవుతున్న విదేశీ ఖరీదైన ఆటగాళ్లు

Hazarath Reddy

ఐపీఎల్ (IPL 2023)లో తమ తొలి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) ఓటములు మూటకట్టున్నాయి. ఆయా జట్లు కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు.

Umran Malik 150kph Delivery Video: వీడియో ఇదిగో, ఉమ్రాన్ 150 కి.మీ. స్పీడ్‌కి ఎగిరి అవతల పడిన వికెట్, బిత్తరపోయిన దేవదూత్ పడిక్కల్‌

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌పై 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దాదాపు 150 కి.మీ. వేగంతో బంతులు విసిరాడు

RCB vs MI: విరాట్ విశ్వరూపం, ముంబైను మట్టి కరిపించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఆడుతూ పాడుతూ టార్గెట్ దంచేశారు..

kanha

ఆర్‌సిబి ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించి ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. మ్యాచ్ సమయంలో, RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కనిపించారు. డు ప్లెసిస్ 43 బంతుల్లో 73 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో, కోహ్లి 49 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేశాడు.

Advertisement

RR Vs SRH: ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరువు గోవిందా..తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయం..

kanha

ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 72 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

LSG vs DC: డేవిడ్ వార్నర్ మెరుపులు వృథా, 5 వికెట్లతో ఢిల్లీ బ్యాటర్ల భరతం పట్టిన మార్క్‌‌వుడ్‌, 50 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ చేసింది. డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 50 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

Salim Durani Passes Away: మాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూత.. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి

Rudra

మాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూశారు. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణించారు. ఆయన మృతితో క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

IPL 16: ఐపీఎల్‌ టీమ్ కీలక ప్లేయర్లకు గాయాల బాధలు, వచ్చే మ్యాచ్‌లో ధోనీ ఆడటం కష్టమే! గుజరాత్‌ టీమ్‌లోనూ విలియమ్సన్‌కు గాయం

VNS

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోనీ (MS Dhoni), గుజరాత్ టైటాన్స్ లో మిలియమ్సన్. దీంతో వీరిద్దరూ ఆయా జట్టు తదుపరి ఆడే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ సమయంలో బంతిని పట్టుకొనే సమయంలో మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడటం కనిపించింది.

Advertisement

PBKS vs KKR Highlights, IPL 2023: ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ, డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్‌పై గెలుపు, రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి

VNS

ఐపీఎల్ 16వ సీజ‌న్‌ను పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజ‌యంతో ఆరంభించింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై (Kolkata Knight Riders) 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించ‌డంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం (DLS method) పంజాబ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.

IPL 2023 Gujarat Titans vs Chennai Super Kings: గుజరాత్ టైటాన్స్ ఆరంభం అదుర్స్, తొలి మ్యాచులోనే చెన్నై చిత్తు..

kanha

IPL 2023 మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది.

IPL 2023 Opening Ceremony Highlights: ఐపీఎల్ వేదికపై తెలుగు సాంగ్స్, దుమ్మురేపే పర్మామెన్స్ చేసిన నేషనల్ క్రష్, మూడేళ్ల తర్వాత అట్టహాసంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ

VNS

ఐపీఎల్ 16 (IPL 2023 Opening Ceremony ) ప్రారంభ వేడుక అహ్మదాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ సెర్మనీలో పాపులర్‌ బాలీవుడ్‌ సింగ‌ర్ అర్జిత్ సింగ్ (Arjit Singh) త‌న పాటలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్నినింపాడు. టాలీవుడ్ భామలు త‌మ‌న్నా భాటియా, నేషనల్‌ క్రష్‌ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna) బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్‌ డ్యాన్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించారు.

GT Vs CSK IPL 2023: బెన్ స్టోక్ మెరుపులతో చెన్నైని గెలిపిస్తాడా, శుబ్‌మాన్‌ గిల్ దూకుడు గుజరాత్‌ని విజయ తీరాలకు చేరుస్తుందా, నేడే డిఫెండింగ్ ఛాంపియన్స్ GT Vs CSK మధ్య తొలి పోరు

Hazarath Reddy

నేటి నుంచి ఐపీఎల్ పండగ మొదలు కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నడవనుంది. రాత్రి 7:30 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో GT Vs CSK మధ్య తొలిపోరుతో ఐపీఎల్ ప్రారంభం కానుంది.

Advertisement

IPL 2023: ఈ సారి ఐపీఎల్ కప్ ఎగరేసుకుపోయేది ఢిల్లీ కేపిటల్స్, ఫైనల్స్‌లో ఓడిపోనున్న ముంబై ఇండియన్స్‌, అప్పుడే జోస్యం చెప్పేసిన జాక్విస్ కలిస్

Hazarath Reddy

IPL 2023 Schedule List: ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో, ఎవరెవరికి ఏ తేదీన మ్యాచ్, సమయం, వేదికతో కూడిన అన్ని వివరాలు ఒకే స్టోరీలో..

Hazarath Reddy

ఐపీఎల్‌ 2023 కొత్త సీజన్‌కు గంట మోగింది. నేటి నుంచి మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు ఇలా సాగనుంది.

IPL 2023: 60 రోజులు.. 10 జట్లు.. 12 వేదికలు..74 మ్యాచ్‌లు, నేటి నుంచి ఐపీఎల్ పండగ, తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్‌కింగ్స్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ 2023 కొత్త సీజన్‌కు గంట మోగింది. నేటి నుంచి మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు ఇలా సాగనుంది.

Narendra Shah: యువతితో అసభ్యకరంగా క్రికెట్ కోచ్ నరేందర్ షా, పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు, ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Hazarath Reddy

ఇండియన్ ఉమెన్ క్రికెట‌ర్ స్నేహ్ రానా కోచ్ న‌రేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు న‌మోదు అయింది. అమ్మాయిని వేధిస్తున్న‌ట్టు ఆడియో ఆధారం ల‌భించ‌డంతో అత‌డిపై ఉత్త‌రాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

Advertisement

IPL 2023: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా నితీశ్‌ రాణా, సంచలన నిర్ణయం తీసుకున్న కెకెఆర్, గాయంతో టోర్నీకి దూరమైన కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ గా నితీశ్‌ రాణా పేరును ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గాయపడిన రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో కెప్టెన్‌గా సీనియర్‌ ఆటగాడిని ఎన్నుకుంది.

Rohit Sharma Video: రోహిత్ శర్మ సరికొత్త రికార్డు, యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా వీక్షణలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్‌ శతకం వీడియో

Hazarath Reddy

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వీడియోను యూట్యూబ్‌లో 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్‌ చేసిన 140 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోకు ఐసీసీ యూట్యూబ్‌ పేజీలో రికార్డు స్థాయి వ్యూస్‌ దక్కాయి. ఐసీసీ యూట్యూబ్‌ పేజీలో 10 కోట్ల వ్యూస్‌ దాటిన తొలి వీడియో ఇదే కావడం విశేషం.

517 Runs in 40 Overs: 40 ఓవర్లలో 517 పరుగులు, టీ20లో చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్లు,ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సఫారీలు

Hazarath Reddy

అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టీండిస్ అత్యధిక స్కోర్ రికార్డు నెలకొల్పగా అదే మ్యాచ్ లో దాన్ని సఫారీలు బద్దలు కొట్టేశారు.

WPL Final 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ముంబై కైవసం, దుమ్మురేపిన హర్మన్‌ ప్రీత్, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి చాంపియన్స్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్

VNS

టైటిల్ ఫేవ‌రెట్‌ ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) జ‌ట్టు మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (Women's Premier League) తొలి సీజ‌న్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రద‌ర్శన‌తో అద‌ర‌గొడుతున్న హ‌ర్మన్‌ప్రీత్ సేన‌ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది.

Advertisement
Advertisement